X

Multibagger stock: కనక వర్షం ! ఏడాదిలో లక్షను కోటి చేసిన మల్టీబ్యాగర్‌ స్టాక్‌ ఇది.!

ఈ మైక్రోక్యాప్ కంపెనీ ఏడాదిలో 11,664 శాతం ర్యాలీ చేసింది. 2020, డిసెంబర్ 8న బీఎస్‌ఈలో రూ.1.53గా ఉన్న షేరు ధర బుధవారం రూ.180 వద్ద ముగిసింది.

FOLLOW US: 

స్టాక్‌ మార్కెట్లో ఏ కంపెనీ షేరు ఎప్పుడు మల్టీబ్యాగర్‌గా మారుతుందో తెలియదు! హఠాత్తుగా తెరపైకి వస్తుంటాయి. తాజాగా ఫ్లోమిక్‌ గ్లోబల్‌ లాజిస్టిక్స్‌ మల్టీబ్యాగర్‌గా మారి ఇన్వెస్టర్లకు సంపదను పంచింది. ఏడాది కాలంలో ఈ షేరు ఏకంగా 11,664 శాతం ర్యాలీ చేసింది. 2020, డిసెంబర్ 8న బీఎస్‌ఈలో రూ.1.53గా ఉన్న షేరు ధర బుధవారం రూ.180 వద్ద ముగిసింది.

అంటే.. ఏడాది క్రితం ఫ్లోమిక్‌ గ్లోబల్‌ లాజిస్టిక్స్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్‌ చేసుంటే ఇప్పుడు రూ.1.17 కోట్లు చేతికి అందేవి.

ఈ మైక్రోక్యాప్‌ స్టాక్‌ బుధవారం ఇంట్రాడేలో రూ.180కి చేరుకొని అప్పర్‌ సర్క్యూట్‌ అయిన 5 శాతాన్ని తాకింది. క్రితం ముగింపు ధర రూ.171 కన్నా ఐదు శాతం అధికంగా ముగిసింది. చివరి మూడు రోజుల్లోనే 15.72 శాతం పెరిగింది. ప్రస్తుతం ఫ్లోమిక్‌ గ్లోబల్‌ షేరు 50, 100, 200 మూవింగ్‌ యావరేజెస్‌పైనే ఉంది. ఈ కంపెనీ మార్కెట్‌ విలువ రూ.129.60 కోట్లకు పెరిగింది.

ఈ కంపెనీలో ప్రమోటర్లకు 27.49 శాతం వాటా ఉంది. పబ్లిక్‌ షేర్‌ హోల్డర్ల వద్ద 72.51 శాతం వాటా ఉంది. కేవలం 536 వద్ద 52.20 లక్షల షేర్లు ఉన్నాయి. కాగా సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ నికర లాభం 17.65 శాతం తగ్గింది. పన్నులు చెల్లించిన తర్వాత లాభం రూ.0.70 కోట్లుగా ఉంది. అయితే 2020 సెప్టెంబర్లో రూ.40.08గా ఉన్న విక్రయాలు చివరి క్వార్టర్లో రూ.80.44 కోట్లుగా ఉంది.

Also Read: IPOs This Week: డబ్బుల వర్షమే..! ఈ వారం ఐపీవోకు 4 కంపెనీలు ..! వివరాలు ఇవే

Also Read: EPF Interest Credit: ఈపీఎఫ్‌వో 8.5% వడ్డీ చెల్లించింది.. మీకు ఎంతొచ్చిందో ఇలా చెక్‌ చేసుకోండి!

Also Read: Airtel vs Jio vs VI Plans: జియో, ఎయిర్‌టెల్‌, విలో ఏ ప్లాన్‌కు ఎలాంటి బెనిఫిట్స్‌ ఉన్నాయంటే!

Also Read: Corporate FD Rates: బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ వస్తున్న ఎఫ్‌డీలివి! కాస్త ఎక్కువ రాబడే..!

Also Read: RBI Monetary Policy: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి

Also Read: 2000 Note : రూ. 2 వేల నోటు త్వరలోనే కనుమరుగు ! ఎవరికీ తెలియకుండానే కేంద్రం ఉపసంహరించుకుంటోందా ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Multibagger stock penny stock Abp Desam Business Flomic Global Logistics

సంబంధిత కథనాలు

Cryptocurrency Prices Today, 27 January 2022: మళ్లీ నష్టాల్లోకి జారుకున్న బిట్‌కాయిన్‌.. 3.26 శాతం పతనం

Cryptocurrency Prices Today, 27 January 2022: మళ్లీ నష్టాల్లోకి జారుకున్న బిట్‌కాయిన్‌.. 3.26 శాతం పతనం

Stock Markets Crash: రక్త మోడుతోంది! సెన్సెక్స్‌ 1300, నిఫ్టీ 400 డౌన్‌.. మదుపర్ల కంటనీరు!!

Stock Markets Crash: రక్త మోడుతోంది! సెన్సెక్స్‌ 1300, నిఫ్టీ 400 డౌన్‌.. మదుపర్ల కంటనీరు!!

Petrol-Diesel Price, 27 January: షాకింగ్.. నేడు అన్ని చోట్లా పెరిగిపోయిన ఇంధన ధరలు, ఇక్కడ మాత్రమే స్థిరంగా..

Petrol-Diesel Price, 27 January: షాకింగ్.. నేడు అన్ని చోట్లా పెరిగిపోయిన ఇంధన ధరలు, ఇక్కడ మాత్రమే స్థిరంగా..

Gold-Silver Price: వరుసగా నేడూ ఎగబాకిన బంగారం ధర.. రూ.50 వేలు దాటిన పసిడి, వెండి కూడా పైపైకి.. ఇవాల్టి ధరలు ఇవే..

Gold-Silver Price: వరుసగా నేడూ ఎగబాకిన బంగారం ధర.. రూ.50 వేలు దాటిన పసిడి, వెండి కూడా పైపైకి.. ఇవాల్టి ధరలు ఇవే..

Tata Sky Renamed: 'స్కై' నుంచి 'ప్లే'కు మారిన టాటా! సర్వీస్‌ విజిట్‌ ఛార్జీలు రద్దు!!

Tata Sky Renamed: 'స్కై' నుంచి 'ప్లే'కు మారిన టాటా! సర్వీస్‌ విజిట్‌ ఛార్జీలు రద్దు!!
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Hyderabad: విడాకులిచ్చినా వదలని మాజీ భర్త.. దగ్గరి బంధువుతో అఫైర్.. కొడుకును తీసుకెళ్లడంతో..

Hyderabad: విడాకులిచ్చినా వదలని మాజీ భర్త.. దగ్గరి బంధువుతో అఫైర్.. కొడుకును తీసుకెళ్లడంతో..

Shraddha Kapoor: సాహో బ్యూటీ మేకప్ లేకుండా ఎలా ఉంటుందంటే... ఇదిగో ఇలా ఉంటుంది

Shraddha Kapoor: సాహో బ్యూటీ మేకప్ లేకుండా ఎలా ఉంటుందంటే... ఇదిగో ఇలా ఉంటుంది

Radhe Shyam New Release date: 'రాధే శ్యామ్' రిలీజ్ ఎప్పుడు? 'ఆర్ఆర్ఆర్' కంటే ముందేనా?

Radhe Shyam New Release date: 'రాధే శ్యామ్' రిలీజ్ ఎప్పుడు? 'ఆర్ఆర్ఆర్' కంటే ముందేనా?

AP PRC Issue: పీఆర్సీపై మళ్లీ చర్చలకు పిలిచిన ప్రభుత్వం.. ఆ కండీషన్‌కి ఒప్పుకుంటేనే వస్తామన్న ఉద్యోగ సంఘాలు

AP PRC Issue: పీఆర్సీపై మళ్లీ చర్చలకు పిలిచిన ప్రభుత్వం.. ఆ కండీషన్‌కి ఒప్పుకుంటేనే వస్తామన్న ఉద్యోగ సంఘాలు