News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

EPFO New Update: జాబ్‌ మారారా? పీఎఫ్‌ బదిలీ చేయాల్సిన అవసరం లేదు.. మరో మార్పు చేశారు!

ఈపీఎఫ్‌వో సిస్టమ్స్‌ను పూర్తిగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. దశలవారీగా సమాచారం సెంట్రల్‌ డేటాబేస్‌కు చేరుకుంటుంది. ఫలితంగా ఈపీఎఫ్‌వో ఖాతా నంబర్‌ మార్చుకోవాల్సిన అవసరం లేదు.

FOLLOW US: 
Share:

ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌వో) చకచకా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సంస్థను పూర్తిగా డిజిటలీకరణ చేసేస్తోంది. ఉద్యోగి ఇకపై ఉద్యోగం మానేసి మరో సంస్థకు వెళ్తే పీఎఫ్‌ ఖాతా సంఖ్య ఇకపై అదే ఉంటుంది. ఫండ్‌ అందులోకి బదిలీ అవుతుంది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది.

ఈపీఎఫ్‌వో సీడాక్ సిస్టమ్స్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. డుప్లికేషన్‌ వంటి ఇబ్బందులు లేకుండా డేటాను సరళీకరిస్తున్నారు. అందుకే ఎవరైనా ఒక సంస్థ నుంచి మరో సంస్థలో ఉద్యోగానికి మారితే ఖాతాను బదిలీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఖాతా బదిలీ గురించి ఆందోళన చెందాల్సిన పన్లేదు. దశల వారీగా వేర్వేరు కార్యాలయాల్లో ఉన్న డేటా అంతా సెంట్రల్‌ డేటాబేస్‌కు బదిలీచేస్తారు. దీంతో డుప్లికేషన్లు తొలగిపోయి వేర్వేరు ఖాతాలతో ఉన్న అన్నీ కలిసిపోయే ఒకే ఖాతాగా ఉంటాయి.

ఈపీఎఫ్‌వో 229వ ధర్మకర్తల మండలి సమావేశంలో డిజిటలీకరణకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర కార్మిక మంత్రి భూపేంద్ర యాదవ్‌ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇదే సమావేశంలో పీఎఫ్‌ డబ్బుల్లో కొంత భాగం ప్రభుత్వ సెక్యూరిటీలు, మౌలిక ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే సంస్థ ఆర్థిక, పెట్టుబడుల ఆడిట్‌ కమిటీ దీనిని పరిశీలించాల్సి ఉంది. 'కొత్తగా వచ్చిన ప్రభుత్వ బాండ్లు, మౌలిక సాధనాల్లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అయితే ఎంత శాతం పెట్టాలని ఇంకా నిర్ణయించుకోలేదు' అని యాదవ్‌ తెలిపారు.

Also Read: 7th Pay Commission: ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. 4 నెలల డీఏ, డీఆర్ బకాయిలు ఖాతాల్లోకి ఎప్పుడంటే..!

Also Read: Multibagger share: 6 నెలల్లో లక్షకు రూ.2.62 కోట్ల రాబడి ఇచ్చిన పెన్నీ స్టాక్‌ ఇది!

Also Read: SBI ATM Cash Withdrawal: ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా..! మోసగాళ్ల నుంచి రక్షణగా కొత్త రూల్‌

Also Read: Go Fashion IPO: గ్రే మార్కెట్‌ ప్రీమియం ఏం చెబుతోంది? గో ఫ్యాషన్‌ సూపర్‌ హిట్టవుతుందా?

Also Read: GST Hike: బట్టలు, పాదరక్షలు కొనాలా? వెంటనే చేసేయండి.. లేదంటే జనవరిలో ధరల మోత తప్పదు!

Also Read: Ind vs NZ- 3rd T20, Full Match Highlight: న్యూజిలాండ్‌ను ఉతికేశారు.. 3-0తో సిరీస్ సాధించిన టీమిండియా!

Also Read: Ian Chappell on T20 WC: ప్రపంచకప్‌ టాస్‌ గెలువు కప్పు కొట్టుగా మారిందన్న ఇయాన్‌ ఛాపెల్‌..!

Also Read: Jeremy Solozano Injured: క్రికెట్‌ మైదానంలో విషాదం..! విండీస్‌ ఫీల్డర్‌ తలకు తగిలిన బంతి.. స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తరలింపు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 22 Nov 2021 02:19 PM (IST) Tags: PF Employees provident funds EPFO New Update PF account number

ఇవి కూడా చూడండి

Aston Martin DB12: ఆస్టన్ మార్టిన్ డీబీ12 లాంచ్ చేసిన కంపెనీ - మనదేశంలో ఎంత ధర?

Aston Martin DB12: ఆస్టన్ మార్టిన్ డీబీ12 లాంచ్ చేసిన కంపెనీ - మనదేశంలో ఎంత ధర?

Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే

Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే

Bank Locker Rule: లాకర్‌లో దాచిన ఆస్తి మొత్తానికి బ్యాంక్‌ బాధ్యత ఉండదు, కొత్త రూల్స్‌ గురించి తెలుసుకోండి

Bank Locker Rule: లాకర్‌లో దాచిన ఆస్తి మొత్తానికి బ్యాంక్‌ బాధ్యత ఉండదు, కొత్త రూల్స్‌ గురించి తెలుసుకోండి

Latest Gold-Silver Price 30 September 2023: పసిడి పతనం కంటిన్యూస్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Price 30 September 2023: పసిడి పతనం కంటిన్యూస్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Rs 2000 Notes: రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి ఈ రోజే లాస్ట్‌ డేట్‌, ఈ గడువు పొడిగిస్తారా?

Rs 2000 Notes: రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి ఈ రోజే లాస్ట్‌ డేట్‌, ఈ గడువు పొడిగిస్తారా?

టాప్ స్టోరీస్

Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు

Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు

Bhadrachalam: మంత్రి కేటీఆర్ పర్యటనలో విషాదం- నాలాలో పడి మహిళా హెడ్ కానిస్టేబుల్ మృతి

Bhadrachalam: మంత్రి కేటీఆర్ పర్యటనలో విషాదం- నాలాలో పడి మహిళా హెడ్ కానిస్టేబుల్ మృతి

Lyca Productions: మలయాళంలో లైకా ప్రొడక్షన్స్ ఎంట్రీ - బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో

Lyca Productions: మలయాళంలో లైకా ప్రొడక్షన్స్ ఎంట్రీ - బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో

TDP Protest: ఎక్కడికక్కడ మోత మోగించిన టీడీపీ క్యాడర్ - చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా వినూత్న నిరసన !

TDP Protest: ఎక్కడికక్కడ మోత మోగించిన టీడీపీ క్యాడర్ - చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా వినూత్న నిరసన !