అన్వేషించండి

Multibagger share: 6 నెలల్లో లక్షకు రూ.2.62 కోట్ల రాబడి ఇచ్చిన పెన్నీ స్టాక్‌ ఇది!

కొన్నిసార్లు పెన్నీ స్టాక్స్‌ కూడా మదుపర్లను కోటీశ్వరులను చేస్తుంటాయి. ఇప్పుడు చెప్పే స్టాక్‌ అలాంటిదే. కేవలం ఆరు నెలల్లో రూ.లక్షకు రూ.2.50 కోట్లకు పైగా రాబడి ఇచ్చింది.

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ప్రోసీడ్‌ ఇండియా ఇన్వెస్టర్లకు డబ్బుల పంట పండించింది! కేవలం ఆరు నెలల్లోనే 26,122 శాతం రాబడి ఇచ్చింది. 2020, మే 19న కేవలం 36 పైసలుగా ఉన్న ఈ పెన్నీ స్టాక్ ఈ ఏడాది నవంబర్‌ 18న బీఎస్‌ఈలో రూ.94.40కు చేరుకుంది. అంటే ఆరు నెలల కిందట ఈ స్టాకులో రూ.లక్ష పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు ఏకంగా రూ.2.62 కోట్లు మీ చేతికి అందేవి. ఇదే సమయంలో సెన్సెక్స్‌ 19.50 శాతం పెరగడం గమనార్హం.

గురువారం రూ.99.35గా ఉన్న  ప్రోసీడ్‌ ఇండియా షేరు ధర 4.98 శాతం తగ్గి రూ.94.40 వద్ద ముగిసింది. గత నాలుగు సెషన్లలో ఈ స్టాక్‌ 18.48 శాతం నష్టపోయింది. నవంబర్‌ 18న 4.98 శాతం గ్యాప్‌డౌన్‌తో ఓపెనైంది. ప్రస్తుతం 100, 200 రోజులు మూవింగ్‌ యావరేజెస్‌ పైనే ఉన్న స్టాక్ 50, 20, 5 రోజుల మూవింగ్‌ యావరేఎస్‌కు దిగువన కదలాడుతోంది.

ఏడాది కాలంలో 24,742 శాతం ర్యాలీ చేసిన ఈ స్టాక్‌ జీవిత కాలంలో 31,366 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. షేరు ధర ఇంతలా రాణిస్తున్నా కంపెనీ ఆర్థిక అంశాలు మాత్రం అంత మెరుగ్గా లేవు. గత 11 త్రైమాసికాల్లో అసలు విక్రయాలే లేవు. రానురాను నష్టాలు పెరుగుతున్నాయి. మొత్తంగా 23,176 మంది వద్ద 30.95 లక్షల షేర్లు ఉన్నాయి. ప్రమోటర్ల వద్ద 97 శాతం, ప్రజల వద్ద 3 శాతం షేర్లు ఉన్నాయి. ఈ షేర్ల పెరుగుదల అనుమానాలకు తావిస్తోంది!

నోట్‌: స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు నష్టభయంతో కూడుకున్నవి. ఫలానా స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసమేనని గమనించగలరు. మీరైదేనా స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే నిపుణులను సంప్రదించి, పూర్తిగా అవగాహన వచ్చాకే చేయండి.

Also Read: EPFO update: ఇంటి వద్ద నుంచే ఈపీఎఫ్‌వో నామినీ పేరు మార్చొచ్చు.. వివరాలు ఇవే..!

Also Read: EPFO Update: ఈపీఎఫ్‌వో మరో సంచలన నిర్ణయం.. స్టాక్‌మార్కెట్‌తో పాటు..!

Also Read: Kerala Tea-Seller & Globetrotter : 26 దేశాలు తిరిగొచ్చిన ఈ టీ కొట్టు దంపతుల్లో భర్త మృతి.. ఆనంద్‌ మహీంద్రా నివాళి

Also Read: Safe Driving Tips: ఓవర్‌టేక్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే!

Also Read: 7th Pay Commission: ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. 4 నెలల డీఏ, డీఆర్ బకాయిలు ఖాతాల్లోకి ఎప్పుడంటే..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Jagan vs Sharmila: యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Bigg Boss Season 10 Today November 21st: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan vs Sharmila: యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Bigg Boss Season 10 Today November 21st: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
MS Dhoni Retirement:  ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
Tirumala News: తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు కానుక.. ఈ 26న టీటీడీకి అందజేత
తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు కానుక.. ఈ 26న టీటీడీకి అందజేత
Embed widget