By: ABP Desam | Updated at : 26 Oct 2021 05:10 PM (IST)
Edited By: Ramakrishna Paladi
banks
నవంబర్ అంటేనే పండుగల నెల! దేశవ్యాప్తంగా దీపావళిని బాగా జరుపుకుంటారు. పవిత్రమైన కార్తీక మాసమూ ఆరంభమవుతుంది. ఇక భాయిదూజ్, చాత్ పూజ, గోవర్దన్ పూజ వంటివి ఉన్నాయి. అందుకే ఈ నెలలో బ్యాంకులకు ఎక్కువ రోజులు సెలవులు ఉన్నాయి. ఆర్‌బీఐ క్యాలెండర్ ప్రకారం దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో 17 రోజుల వరకు సెలవులు ఉన్నాయి.
ఏపీ, తెలంగాణలో..
* దీపావళి సందర్భంగా నవంబర్ 4, 5న సెలవు
* భాయిదూజ్ సందర్భంగా నవంబర్ 6న సెలవు
* రెండో శనివారం కాబట్టి నవంబర్ 13న సెలవు
* గురునానక్ జయంతి నేపథ్యంలో నవంబర్ 19న సెలవు
* నాలుగో శనివారం నేపథ్యంలో నవంబర్ 27 సెలవు
* ఆదివారం కాబట్టి నవంబర్ 7, 14, 21, 28న సెలవు
బిహార్‌లో
* దీపావళి సందర్భంగా నవంబర్ 4, 5న సెలవు
* భాయిదూజ్ సందర్భంగా నవంబర్ 6న సెలవు
* చాత్ పూజ నేథప్యంలో నవంబర్ 10, 11న సెలవు
* రెండో శనివారం కాబట్టి నవంబర్ 13న సెలవు
* గురునానక్ జయంతి నేపథ్యంలో నవంబర్ 19న సెలవు
* నాలుగో శనివారం నేపథ్యంలో నవంబర్ 27 సెలవు
ఉత్తర్ ప్రదేశ్‌లో
* దీపావళి సందర్భంగా నవంబర్ 4, 5న సెలవు
* భాయిదూజ్ సందర్భంగా నవంబర్ 6న సెలవు
* రెండో శనివారం కాబట్టి నవంబర్ 13న సెలవు
* గురునానక్ జయంతి నేపథ్యంలో నవంబర్ 19న సెలవు
* నాలుగో శనివారం నేపథ్యంలో నవంబర్ 27 సెలవు
ఆదివారం కాబట్టి నవంబర్ 7, 14, 21, 28న సెలవు
ఇతర రాష్ట్రాల్లో
* దీపావళి, భాయిదూజ్, గురునానక్ జయంతితో పాటు వన్‌గల పండుగ సందర్భంగా నవంబర్ 12న మేఘాలయాలో సెలవు
* సెంగ్ కుట్ నెమ్ సందర్భంగా నవంబర్ 23న మేఘాలయాలో సెలవు
* కన్నడ జయంతి సందర్భంగా నవంబర్ 22న కర్ణాటకలో సెలవు
Also Read: Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్!
Also Read: Diwali Bank Offers: కస్టమర్లకు ఆఫర్లే ఆఫర్లు! దీపావళికి ఏ బ్యాంకు ఏ ఆఫర్ ఇస్తోందో తెలుసా?
Also Read: DA Hike: కేంద్ర ఉద్యోగులకు తీపికబురు! డీఏ, డీఆర్ పెంపునకు ప్రభుత్వ ఆమోదం
Bharti Airtel Q4 Earnings: జియోను బీట్ చేసిన ఎయిర్టెల్ ARPU, రూ.2007 కోట్ల బంఫర్ ప్రాఫిట్
Cryptocurrency Prices Today: క్రిప్టో క్రేజ్! బిట్‌కాయిన్ సహా మేజర్ క్రిప్టోలన్నీ లాభాల్లోనే!
Stock Market News: మంగళకరం! ఒక్క సెషన్లోనే రూ.7 లక్షల కోట్లు పోగేసిన ఇన్వెస్టర్లు!
PIB Fact Check: రూ.12,500 కడితే రూ.4.62 కోట్లు ఇస్తున్న ఆర్‌బీఐ! పూర్తి వివరాలు ఇవీ!
Elon Musk Twitter Deal: మస్క్ మామా మజాకా! ట్విట్టర్ డీల్‌కు మస్కా కొట్టాడుగా!
Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు - వారికి మాత్రమే !
Woman Police SHO: మరో మహిళా పోలీస్‌కు అరుదైన గౌరవం, ఎస్‌హెచ్‌వోగా నియమించిన నగర కమిషనర్
YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?