By: ABP Desam | Updated at : 11 Oct 2021 04:07 PM (IST)
Edited By: Ramakrishna Paladi
Amazon Festival Sale
ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండటం వారి చెవుల్లో వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ ఉండటం కామన్ అయిపోయింది. గతంలో ఎక్కువ ధర పలికిన వైర్‌లెస్ ఇయర్ బడ్స్, హెడ్‌ఫోన్స్ ఇప్పుడు అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. బడ్జెట్‌లో హెడ్‌ఫోన్స్ కోసం ఎదురు చూస్తున్న యూజర్ల కోసం అమెజాన్ ఫెస్టివల్ ఆఫర్లు ప్రకటించింది. వెయ్యిరూపాయల్లో అందిస్తోంది. అవేంటో చూసేద్దాం!
అమెజాన్ నవరాత్రి ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
boAt Rockerz 245v2: హెడ్‌ఫోన్స్, ఇయర్‌బడ్స్ తయారీలో బోట్ కంపెనీకి మంచి పేరుంది. అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో ఆ బ్రాండ్ హెడ్‌ఫోన్స్‌పై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. బోట్ రాకర్జ్ 245వి2 వైర్‌లెస్ బ్లూటూత్, ఇన్‌బిల్ట్ మైక్, వాయిస్ అసిస్టెంట్ హెడ్‌ఫోన్ ఇప్పుడు రూ.799కే విక్రయిస్తున్నారు. ఎమ్మార్పీ రూ.2,490 కాగా రూ.1691 రాయితీ ఇస్తున్నారు. అమెజాన్ యూపీఐ, ఇతర కార్డులపై కొనుగోలు చేస్తే అదనంగా పది శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు.
ఈ ప్రొడక్ట్ కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
Redmi Earbuds 2C: రెడ్‌మీ ఇయర్ బడ్స్ 2సీ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ ఇప్పుడు వెయ్యిలోపే వచ్చేస్తున్నాయి. ఎన్విరాన్‌మెంట్ నాయిస్ కాన్సిలేషన్ సౌకర్యం గల ఈ గ్యాడ్జెట్‌ను అమెజాన్ రూ.899కే విక్రయిస్తోంది. సొగసైన, స్టైలిష్ డిజైన్ ఆకట్టుకుంటుంది. వీటి బరువు కేవలం 4.1 గ్రాములే. 12 గంటల ప్లేబ్యాక్ సమయం వస్తుంది. సింగిల్ ఛార్జ్‌తో నాలుగు గంటల ప్లేబ్యాక్ సమయం వస్తుంది. పైగా ఇవి స్వెట్ ప్రూఫ్‌తో వస్తున్నాయి.
ఈ ప్రొడక్ట్ కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
Noise Buds VS103: నాయిస్ బడ్స్ వీఎస్ 103 ట్రూలీ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ ఎమ్మార్పీ రూ.2,999 కాగా అమెజాన్ సేల్‌లో రూ.999కే వస్తున్నాయి. వీటి కొనుగోలుపై రూ.2000 వరకు ఆదా చేసుకోవచ్చు. నలుపు, తెలుపు రంగుల్లో ఇవి లభిస్తున్నాయి. ఒక ఛార్జితో నాలుగున్నర గంటల ప్లేటైమ్ వస్తుంది. 10ఎంఎం స్పీకర్ డ్రైవర్‌తో వినసొంపైన పాటలను ఆస్వాదించొచ్చు.
ఈ ప్రొడక్ట్ కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
boAt Rockerz 400: బోట్ రాకర్జ్ 400 బ్లూటూత్ ఆన్ ఇయర్ హెడ్‌ఫోన్స్ ఇప్పుడు రూ.899కే లభిస్తున్నాయి. దీని ఎమ్మార్పీ రూ.2,990. ఈ ఆఫర్ ద్వారా రూ.2000 వరకు ఆదా చేసుకోవచ్చు. 40ఎంఎం డ్రైవర్స్ సాయంతో హెచ్‌డీ ఇమ్మర్సివ్ సౌండ్‌ను ఎంజాయ్ చేయొచ్చు. దాదాపుగా ఎనిమిది గంటల వరకు ప్లేటైమ్ వస్తుంది. సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు.
Mivi Play Bluetooth Speaker: చాలామంది ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్లలో అదేపనిగా వినడాన్ని ఇష్టపడరు. అలాంటి వారికి 'మివి' బ్లూటూత్ స్పీకర్ మంచి ఆప్షన్. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 12 గంటల ప్లేటైమ్ లభిస్తుంది. అద్భుతమైన సౌండ్ వస్తుంది. పొర్టబుల్‌గా ఉండే మివి స్పీకర్లు ఆరెంజ్, సిల్వర్, గ్రీన్, బ్లూ రంగుల్లో లభిస్తున్నాయి. బ్లూటూత్ ద్వారా 5.0 ద్వారా మ్యూజిక్ సిస్టమ్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఎమ్మార్పీ రూ.1999 కాగా అమెజాన్ ఫెస్టివ్ సేల్‌లో రూ.599కే లభిస్తోంది.
Petrol-Diesel Price 29 January 2023: పెట్రోల్ బంకుకు వెళ్తే పర్సుకు చిల్లు, కర్నూల్లో మాత్రం భారీగా తగ్గిన రేటు
Gold-Silver Price 29 January 2023: మళ్లీ పెరిగిన పసిడి, నగలు కొనాలనుకుంటే ఓసారి ఆలోచించుకోండి
Sukanya Samriddhi Yojana: మీ కుమార్తెకు సురక్షిత భవిష్యత్ + మీకు పన్ను మినహాయింపు - ఈ స్కీమ్‌తో రెండూ సాధ్యం
Tata Cars Price Hikes: టాటా మోటార్స్ కార్ల ధరలు పెరుగుతున్నాయి, ఫిబ్రవరి నుంచి రేట్ల వాత
Hyderabad G-20 Startup 20 Inception : స్టార్టప్ వ్యవస్థను మరింతగా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి- కిషన్ రెడ్డి
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్