X

Vintage Cars: వింటేజ్ కార్లను ఇష్టపడేవారికి గుడ్‌న్యూస్.. ఎందుకంటే?

వింటేజ్ కార్లు ఇష్టపడేవారికి గుడ్ న్యూస్. వచ్చే నెలలో వింటేజ్ కార్ల వేలం జరగనుంది. ప్రస్తుతం పబ్లిక్ ప్రివ్యూ జరుగుతోంది.

FOLLOW US: 

మీకు వింటేజ్ కార్లంటే ఇష్టమా? వాటిని చూడాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్‌న్యూస్. హిస్టారిక్ ఆక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వింటేజ్ కార్లను వేలం వేయనుంది. వేలానికి ముందు వాటిని ప్రజలు చూసేందుకు ఉండనున్నారు. వీటిలో 1934 నాటి కాడిలాక్ ఇంపీరియల్ సెడాన్, వింటేజ్ ఫియట్ టొపోలినో కూడా ఉండటం విశేషం.

ఈ వేలం ద్వారా కార్లను విక్రయించడం మాత్రమే కాకుండా వెహికిల్ మెయింటెయిన్స్ వంటి సర్వీసులను కూడా అందించనున్నారు. దీనికి సంబంధించిన ప్రైవేట్ ప్రివ్యూ గురుగ్రామ్‌లో ఇప్పటికే ప్రారంభం అయింది. నవంబర్ 26వ తేదీ వరకు పబ్లిక్ ప్రివ్యూ కూడా ఉండనుంది.

నవంబర్ 23వ తేదీన జరిగిన ప్రివ్యూకు మర్వార్ జోధ్‌పూర్ మహారాజు గజ్ సింగ్, సినిమా తార గుల్ పనాగ్ వంటి వంటి సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. వీరికి హానరరీ లైఫ్‌టైం మెంబర్‌షిప్ కూడా అందించనున్నారు. పాతకార్లు చూడాలని ఆసక్తి ఉంటే.. ఈ ప్రివ్యూని సందర్శించడవచ్చు.

ఇందులో అన్‌రీస్టోర్డ్ మహీంద్రా జీప్ సీజే-3బీ వంటి క్లాసిక్ కార్ కూడా అందుబాటులో ఉంది. ఈ కారును గతంలో ఇండియన్ ఆర్మీ ఉపయోగించేది. మొత్తంగా తొమ్మిది వింటేజ్ కార్లు ప్రివ్యూలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో 1934 కాడిలాక్ 355-డీ 7 పాసింజర్ ఇంపీరియల్ సెడాన్, 1924 ఆస్టిన్ 7, 1959 కాడిలాక్ సెడాన్ డీవిల్లే పాడిలాక్ పింక్ షేడ్, 1958 ఎంజీ ఏ-1500 స్పోర్ట్స్ కార్, 1958 టొయోటా ఎఫ్‌జే40 ల్యాండ్ క్రూజర్, ఫియట్ 500సీ టొపొలినో, సింగిల్ ఓన్డ్ 1982 మెర్సిడెస్ బెంజ్ 200, 1958 మెర్సిడెస్ బెంజ్ 180 పొంటోన్, 1974 క్రిస్లర్ విండ్సర్ వంటి కార్లు కూడా ఉన్నాయి.

వచ్చే నెలలో జరగనున్న ఈ వేలం యువత టార్గెట్‌గా జరుగుతోంది. ఈ వేలం ద్వారా వచ్చిన నగదు ఆర్మీ వెటరన్ వెల్పేర్ గ్రూపుకు వెళ్లనున్నాయని హిస్టారిక్ ఆక్షన్ తెలిపింది.

Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!

Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!

Also Read: అదిరిపోయిన కొత్త సెలెరియో లుక్.. ఎలా ఉందో చూసేయండి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: Vintage Car Auction Vintage Car Vintage Car Auction in India Vintage Car Preview Vintage Cars

సంబంధిత కథనాలు

Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!

Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!

New Suzuki Alto: సుజుకీ కొత్త ఆల్టో ఇదే.. అదిరిపోయే డిజైన్.. లాంచ్ ఎప్పుడంటే?

New Suzuki Alto: సుజుకీ కొత్త ఆల్టో ఇదే.. అదిరిపోయే డిజైన్.. లాంచ్ ఎప్పుడంటే?

DL Renewal: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

DL Renewal: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

GST for Auto Ride Booking: కొత్త షాక్‌..! ఆటో బుక్‌ చేసుకుంటే జీఎస్‌టీ మోత.. ఎప్పట్నుంచంటే?

GST for Auto Ride Booking: కొత్త షాక్‌..! ఆటో బుక్‌ చేసుకుంటే జీఎస్‌టీ మోత.. ఎప్పట్నుంచంటే?

Renault Kwid: లీటరుకు 32.5 కిలోమీటర్ల మైలేజీ.. ర్యాలీలో రెనో క్విడ్ సూపర్ రికార్డు!

Renault Kwid: లీటరుకు 32.5 కిలోమీటర్ల మైలేజీ.. ర్యాలీలో రెనో క్విడ్ సూపర్ రికార్డు!

టాప్ స్టోరీస్

Bheemla Nayak Song Update : అదర గొడుతున్న 'అడవితల్లి మాట'.. భీమ్లానాయక్ నుంచి నాలుగో సాంగ్ వచ్చేసింది...

Bheemla Nayak Song Update : అదర గొడుతున్న 'అడవితల్లి మాట'.. భీమ్లానాయక్ నుంచి నాలుగో సాంగ్ వచ్చేసింది...

Solar Eclipse: సంపూర్ణ సూర్య గ్రహణాన్ని లైవ్‌లో చూసేయండి

Solar Eclipse: సంపూర్ణ సూర్య గ్రహణాన్ని లైవ్‌లో చూసేయండి

Zawad Update: బలహీన పడుతున్న జవాద్... ముందస్తు జాగ్రత్తగా రెస్క్యూ టీంలు మోహరింపు

Zawad Update: బలహీన పడుతున్న జవాద్... ముందస్తు జాగ్రత్తగా రెస్క్యూ టీంలు మోహరింపు

TRS Leaders Goa Tour: సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన టీఆర్‌ఎస్‌ ఖమ్మం లీడర్ల గోవా టూర్‌

TRS Leaders Goa Tour: సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన టీఆర్‌ఎస్‌ ఖమ్మం లీడర్ల  గోవా టూర్‌