అన్వేషించండి

కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!

ట్రయంఫ్‌ ట్రాకర్ 400 అదిరిపోయే ఫీచర్లతో తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతోంది. హైదరాబాద్, విజయవాడ ఆన్‌రోడ్ ధరలు & అతి తక్కువ EMI ప్లాన్ల వివరాలు ఇక్కడ చూడండి.

Triumph Tracker 400 Down Payment, Loan and EMI Details: బైక్ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్. బ్రిటీష్ ప్రీమియం బైక్ తయారీ సంస్థ ట్రయంఫ్‌.. తన కొత్త మోడల్ ట్రయంఫ్‌ ట్రాకర్ 400తో మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. స్పోర్టీ ఫ్లాట్ ట్రాకర్ డిజైన్, పవర్‌ఫుల్ ఇంజిన్ & అత్యాధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ బైక్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ బండి ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.2,42 లక్షలు. ఇంత మొత్తాన్ని ఒకేసారి కట్టలేనివాళ్ల కోసం వివిధ బ్యాంక్‌లు, ఫైనాన్స్‌ కంపెనీలు లోన్‌ ఆఫర్లతో ఎదురు చూస్తున్నాయి.

పవర్‌ఫుల్ ఇంజిన్ & ఫీచర్లు
Triumph Tracker 400లో 349cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అమర్చారు, దీనికి 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ జత చేశారు. ఈ బైక్‌ 40 PS పవర్ & 32Nm టార్క్‌ను అందిస్తుంది. లీటరుకు 27.77 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. రైడ్ బై వైర్ థ్రోటిల్, స్లిప్పర్ క్లచ్, స్విచ్చబుల్ ట్రాక్షన్ కంట్రోల్ & డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటి నెక్స్ట్ లెవెల్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్, ఆల్ ఎల్‌ఈడీ లైటింగ్ ఈ బైక్‌కు రోడ్ ప్రెజెన్స్ ఇస్తాయి.

హైదరాబాద్ & విజయవాడ ధరలు
విజయవాడ మార్కెట్లో ట్రయంఫ్‌ ట్రాకర్ 400 ఆరంభ ఎక్స్-షోరూమ్ ధర 2,41,882 రూపాయలు. ఇక్కడ ఆర్‌టీవో రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ కలిపి ఆన్‌రోడ్ ధర రూ. 2,88,347 వరకు వస్తుంది. 

హైదరాబాద్‌లోనూ ఇదే ఎక్స్-షోరూమ్ ధరను నిర్ణయించారు. భాగ్యనగరంలో ఆర్‌టీవో రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ కలిపి ఆన్‌రోడ్ ధర రూ. 2,99,898 వరకు పడుతుంది.

కనీస డౌన్‌పేమెంట్ వివరాలు
కొనుగోలుదారు సిబిల్‌ స్కోర్‌ బాగుంటే, ఈ బైక్‌ను కొనడానికి బ్యాంకులు & ఫైనాన్స్ కంపెనీలు కేవలం రూ.30,000 కనీస డౌన్‌పేమెంట్‌తో లోన్లు అందిస్తున్నాయి. సిబిల్ స్కోర్ ఆధారంగా లోన్ అమౌంట్ మారుతుంది.

తాజా వడ్డీ రేట్లు
ప్రముఖ జాతీయ బ్యాంకులు & ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు ఈ బైక్ లోన్లపై వార్షికంగా 9.5% నుంచి 14% వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. 

10% వార్షిక వడ్డీ రేటును ప్రకారం  2, 3, 4, 5 ఏళ్ల  EMI లెక్కలు

మీరు హైదరాబాద్‌లో ఈ బైక్‌ను కొనాలనుకుంటే, రూ.30,000 కనీస డౌన్‌పేమెంట్ చెల్లిస్తే, మిగిలిన రూ. 2,69,898 లోన్ తీసుకోవాలి. ఈ రుణంపై 10% వార్షిక వడ్డీ అనుకుంటే నెలకు EMI అంచనా క్రింది విధంగా ఉంటుంది:

2 ఏళ్ల కాలవ్యవధికి EMI రూ. 13,495
3 ఏళ్ల కాలవ్యవధికి EMI రూ. 9,746.
4 ఏళ్ల కాలవ్యవధికి EMI రూ. 7,872 
5 ఏళ్ల కాలవ్యవధికి EMI రూ. 6,747 

ఇది కూడా చదవండి: 350cc బైక్‌ Triumph Tracker 400 రియల్‌ మైలేజ్‌ గురించి తెలుసా? లీటర్ పెట్రోల్‌తో ఎన్ని కిలోమీటర్లు తిరిగిందంటే?

ఒకవేళ మీరు రూ.1,00,000 డౌన్‌పేమెంట్ చెల్లిస్తే, మిగిలిన రూ. 1,99,898 లోన్ తీసుకోవాలి. ఈ రుణంపై 10% వార్షిక వడ్డీ అనుకుంటే EMI అంచనా:

2 ఏళ్ల కాలవ్యవధికి EMI రూ. 9,995 
3 ఏళ్ల కాలవ్యవధికి EMI రూ. 7,219 
4 ఏళ్ల కాలవ్యవధికి EMI రూ. 5,830 
5 ఏళ్ల కాలవ్యవధికి EMI రూ. 4,997 

బైక్ ఫెయిర్‌నెస్ & ప్రాసెసింగ్ ఛార్జీలు షెడ్యూల్ చేసే సమయంలో మారవచ్చు. అందుకే డీలర్‌షిప్ వద్ద సరైన క్యాలిక్యులేషన్ చెక్ చేసుకోవడం మంచిది.

షోరూమ్‌కు వెళ్లేముందే మీ సిబిల్ స్కోర్‌ను కూడా చెక్‌ చేసుకోండి. 750 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే బ్యాంకులు 10% కంటే తక్కువ వడ్డీకే లోన్ ఆమోదించవచ్చు. డీలర్ ఇచ్చే ఇన్సూరెన్స్ కంటే బయట ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ ధరలను  పోల్చి చూసుకుంటే మీకు రూ.3,000 వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: మీ హెల్మెట్‌ వైజర్‌ పొగమంచుతో మసకబారుతోందా? పిన్‌లాక్‌ గురించి ప్రతి బైక్‌ రైడర్‌ ఈ విషయాలు తెలుసుకోవాలి

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Car Insurance: చిన్న గీత పడినా ఇన్సూరెన్స్‌ క్లెయిం చేస్తున్నారా? 'నో క్లెయిం బోనస్' కోల్పోతే భారీగా నష్టపోతారు! ఈ లెక్కలు చూడండి
కారు బీమా కోసం ప్రతి చిన్న ఖర్చునూ క్లెయిమూ చేస్తున్నారా? మీరే నష్టపోవచ్చు!
278cc ఇంజిన్, బ్రేంబో బ్రేక్స్, ప్రత్యేక స్టీరింగ్ సిస్టమ్.. Italjet Dragster 300 స్కూటర్‌ స్పెషాలిటీలు ఇవి
ఇటలీ నుంచి వస్తున్న Italjet Dragster 300.. ఈ స్కూటర్ గురించి 6 ఆసక్తికర విషయాలు
Electric Car Sales: భారత EV మార్కెట్‌లో సరికొత్త రికార్డు.. నవంబర్ 9 నాటికే 3.04 లక్షల ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు
జోరుగా హుషారుగా ఎలక్ట్రిక్ కార్ల సేల్స్‌.. అప్పుడే 3 లక్షల మార్క్ దాటిన అమ్మకాలు
రెట్రో లుక్‌, మోడ్రన్‌ టచ్‌తో Vespa ఆల్‌-న్యూ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. బ్యాటరీ కెపాసిటీ, రేంజ్, ఫీచర్ల వివరాలు
Vespa నుంచి మూడు గ్లోబల్‌ రేంజ్‌ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఎంత దూరం ప్రయాణిస్తాయంటే?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana IPS Transfers 2026: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
UP Elections 2027 : సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
AP Investment Protection Act : పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
AP Local Body Elections: ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
Ramayana Collections : రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
Pat Cummins Sandpapergate: శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
Alcohol Release Date : అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget