అన్వేషించండి

Festive Season Offer: కేవలం 99 రూపాయల EMI కే 'టయోటా గ్లాంజా'ను కొనేయండి - పరిమిత కాలపు ఆఫర్‌

Toyota Glanza Price And Features: టయోటా గ్లాంజా హ్యాచ్‌బ్యాక్‌లో 9 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రియర్‌ AC వెంట్‌, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ వంటి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఉన్నాయి.

Rs 99 EMI Offer On Toyota Glanza: భారతీయ మార్కెట్లో ఆర్థిక భారం తగ్గించే & మంచి మైలేజీ ఇచ్చే కార్లకు చాలా డిమాండ్ ఉంది. ఆటో కంపెనీలు ఈ ట్రెండ్‌ను క్యాష్‌ చేసుకోవడానికి & కస్టమర్లను ఆకర్షించడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా ఒదిలిపెట్టడం లేదు. కొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (EVs) బ్యాటరీపై జీవితకాల వారంటీని ఇస్తుండగా, మరికొన్ని కంపెనీలు నగదు, కార్పొరేట్ & ఎక్స్ఛేంజ్ బోనస్ పేరుతో ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. టయోటా కంపెనీ, వీటన్నింటినీ తలదన్నే సూపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

'బయ్‌ నౌ పే ఇన్‌ నవరాత్రి' ఆఫర్‌
బయ్‌ నౌ పే లేటర్‌ తరహాలో, 'బయ్‌ నౌ పే ఇన్‌ నవరాత్రి' (Buy Now Pay in Navratri) స్కీమ్‌ను టయోటా  ప్రకటించింది, ఇది పరిమిత కాలపు ఆఫర్‌. అంటే.. కస్టమర్లు "ఇప్పుడు కారు టయోటా కొనవచ్చు, నవరాత్రుల సమయం (ఫెస్టివ్‌ సీజన్‌)లో డబ్బులు చెల్లించవచ్చు". ఈ ఆఫర్ కింద, టయోటా కంపెనీ 2 ప్రసిద్ధ వాహనాలపై ఆకర్షణీయమైన EMI పథకం & రూ. 1 లక్ష వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్ కింద, మీరు ఇప్పటికిప్పుడు టయోటా గ్లాంజాను కొనుగోలు చేయవచ్చు. అయితే, మీ EMI చెల్లింపులు మూడు నెలల తర్వాత ప్రారంభం అవుతాయి.

ఈ ఆఫర్ ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంది?
గ్లాంజాతో పాటు అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను కూడా ఈ ఆఫర్‌ స్కీమ్‌ కిందకు తీసుకొచ్చింది టయోటా. జూన్ 30 వరకు ఈ ఆఫర్‌ లైవ్‌లో ఉంటుంది, అంటే ఈ నెలాఖరు వరకే మీకు గోల్డెన్‌ ఛాన్స్‌. టయోటా అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, మీ EMI 3 నెలల తర్వాత నుంచి కట్‌ కావడం ప్రారంభం అవుతుంది. మొదటి 3 నెలల్లో మీరు కేవలం రూ. 99 EMI చెల్లించాలి. మూడు నెలల తర్వాత, మీరు కారు కొనుగోలు చేసినందుకు అయిన అసలు EMI చెల్లించాలి. రూ. 99 EMI స్కీమ్‌తో పాటు ఈ పాపులర్‌ కార్లపై రూ. 1 లక్ష వరకు ప్రయోజనాలను కూడా టయోటా అందిస్తోంది.

టయోటా గ్లాంజా ఫీచర్లు
టయోటా గ్లాంజా హ్యాచ్‌బ్యాక్ ఫీచర్ల ఫ్యూచరిస్టిక్‌గా ఉంటాయి. కారు క్యాబిన్‌లో 9-అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ & రియర్‌ AC వెంట్‌తో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి. పుష్ బటన్ స్టార్ట్‌తో కీలెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంపులు, హెడ్-అప్ డిస్‌ప్లే ఫీచర్లు కూడా గ్లాంజాలో ఉన్నాయి. ఇంకా.. మల్టీ-ఇన్ఫో డిస్‌ప్లేతో అనలాగ్ డయల్ వంటి మరికొన్ని ఫీచర్లు టయోటా గ్లాంజాలో చూడవచ్చు.

భద్రత విషయంలోనూ గ్లాంజా గట్టిదే
టయోటా గ్లాంజా భద్రత విషయంలోనూ ముందుంది. ఈ కారులో, ప్రయాణీకుల సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రియర్‌ పార్కింగ్ సెన్సార్ & హిల్-హోల్డ్ అసిస్ట్ వంటి అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

సిటీ రైడింగ్‌ అయినా, ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌ అయినా.. Decathlon కొత్త సైకిళ్ల ప్రత్యేకతలివే!
డెకాథ్లాన్ నుంచి 3 కొత్త సైకిళ్లు.. Rockrider సిరీస్‌లో అదిరిపోయే మోడల్స్!
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి, EMI ఎంత పడుతుంది?
ఎక్కువ డబ్బు అవసరం లేదు, చాలా తక్కువ డౌన్‌పేమెంట్‌తోనే RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనవచ్చు!
టాటా కారు కొనే ప్లాన్‌లో ఉంటే వెంటనే కొనేయండి, రేట్లు పెరగబోతున్నాయ్‌!
మారుతి, హ్యుందాయ్‌ బాటలోనే టాటా.. సెప్టెంబర్‌ నుంచి ధరల మోత

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
Embed widget