అన్వేషించండి

Top Automatic Cars Under 6 Lakhs: 6 లక్షల బడ్జెట్ లో టాప్ ఆటోమేటిక్ కార్లు: సిటీ ట్రాఫిక్ లో డ్రైవింగ్ ఇక చాలా ఈజీ.. బెస్ట్ మైలేజ్, మోస్ట్ ఎఫోర్డబుల్ 

ఇండియాలో ట్రాఫిక్ ఇబ్బందులను తట్టుకోవడానికి రూ. 6 లక్షల లోపు బడ్జెట్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఆటోమేటిక్ ఎఎమ్‌టి కార్ల డీటెయిల్స్ ఆటోమొబైల్ మార్కెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆటోమేటిక్ కార్లు ట్రాఫిక్‌లో సులభతర డ్రైవింగ్‌కు ప్రాధాన్యతను పొందుతున్నాయి.
  • మారుతి ఎస్-ప్రెస్సో, ఆల్టో K10 AMTలు సరసమైన ధరల్లో లభిస్తున్నాయి.
  • రెనాల్ట్ క్విడ్, సెలెరియో AMTలు మైలేజ్, ఆధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి.
  • టాటా టియాగో ఏకైక CNG-AMT హ్యాచ్‌బ్యాక్‌గా ప్రత్యేకతను చాటుకుంది.

Top Affordable Automatic Cars Under 6 Lakhs: ఇండియాలో ఆటోమేటిక్ కార్ల వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. సిటీల్లో హెవీ ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ అవ్వడం వల్ల గేర్లు మార్చే ఇబ్బంది లేకుండా డ్రైవ్ చేయడానికి జనాలు ఇప్పుడు ఆటోమేటిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు కేవలం కాస్ట్ లీ కార్లకే పరిమితమైన ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీ ఇప్పుడు బడ్జెట్ కార్లలో కూడా వచ్చేసింది. ముఖ్యంగా ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT) టెక్నాలజీ వల్ల కంపెనీలు తక్కువ ధరలోనే ఆటోమేటిక్ వేరియంట్లను మార్కెట్ లోకి తెస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో రూ. 6 లక్షల లోపు ఎక్స్-షోరూమ్ ధరలో దొరికే బెస్ట్ ఆటోమేటిక్ కార్ల వివరాలు చూద్దాం.

Read Also: కొత్త Tata Tiago EV Faceliftను ఏ ధరకు బుక్ చేసుకోవచ్చు? బుకింగ్ ప్రాసెస్ ఇదే

మారుతి ఎస్ ప్రెస్సో, ఆల్టో కే10

ఈ లిస్టులో ఫస్ట్ కార్ మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో. దీని ఎఎమ్‌టి గేర్‌బాక్స్ విఎక్స్‌ఐ (ఓ), విఎక్స్‌ఐ ప్లస్ (ఓ) ట్రిమ్స్ లో వస్తోంది. వీటి ధరలు రూ. 4.8 లక్షలు, రూ. 5.3 లక్షలుగా ఉన్నాయి. ఇది 1.0 లీటర్ ఇంజిన్ తో 25.3 కిమీ మైలేజ్ ఇస్తుంది. ఇందులో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. దీని తర్వాత మారుతి ఆల్టో కే10 నిలిచింది. దీని ఎఎమ్‌టి వేరియంట్లు రూ. 4.95 లక్షలు, రూ. 5.45 లక్షల ధరల్లో లభిస్తున్నాయి. ఇది లీటరుకు 24.9 కిమీ మైలేజ్ ఇస్తుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్ లాంటి మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

Read Also: Top EV Sales In India: ఇంధన ధరల సమస్యతో ఎలక్ట్రిక్ కార్లకు పెరిగిన డిమాండ్.. టాప్ కంపెనీలు ఇవే

రొనాల్డ్ క్విడ్ మోడ్రన్ లుక్.. 

ఫ్రెంచ్ కార్ మేకర్ రొనాల్డ్ నుంచి వచ్చిన క్విడ్ ఎఎమ్‌టి ధర రూ. 5 లక్షల నుంచి రూ. 5.9 లక్షల మధ్య ఉంది. ఇందులో సాంప్రదాయ గేర్ లివర్ కి బదులుగా రోటరీ గేర్ సెలెక్టర్ నాబ్ ఇచ్చారు. 8 ఇంచ్ టచ్‌స్క్రీన్, టీపీఎమ్ఎస్ లాంటి మోడ్రన్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక బెస్ట్ మైలేజ్ కార్ గా పేరు తెచ్చుకున్న మారుతి సెలెరియో ఎఎమ్‌టి వేరియంట్ల ధర రూ. 5.6 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఏకంగా లీటరుకు 26.68 కిమీ మైలేజ్ ఇస్తూ టాప్ లో ఉంది. ఇందులో పుష్ బటన్ స్టార్ట్, అలాయ్ వీల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లాంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు దక్కుతాయి.

ఎక్కువ మంది చదివిన వార్తలను అసలు మిస్ కావద్దు 

1 'పెద్ది' ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా రామ్ చరణ్ సినిమాలో సీన్ టు సీన్ - లైవ్ అప్డేట్స్
2 పెద్ది ట్విట్టర్ రివ్యూ... రామ్ చరణ్ ఖాతాలో మరో హిట్?
 3 పెద్దిపై టాలీవుడ్ స్టార్స్ ఫస్ట్ రివ్యూస్...
4 దేశవ్యాప్తంగా పెద్ది ఫెస్టివల్ - మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ వేరే లెవల్... ఇవి వెరీ స్పెషల్
5 పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్

మారుతి వ్యాగన్ ఆర్ సాలిడ్ పర్ఫార్మెన్స్.. 

ఫ్యామిలీ కార్ గా పాపులర్ అయిన మారుతి వ్యాగన్ ఆర్ ఎఎమ్‌టి ఆప్షన్ 1.0 లీటర్, 1.2 లీటర్ ఇంజిన్లలో వస్తోంది. దీని ధర రూ. 6 లక్షల నుంచి రూ. 6.95 లక్షల వరకు ఉంది. ఇక చివరగా రీసెంట్ గా లాంచ్ అయిన కొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ ఎఎమ్‌టి బేస్ ప్రైస్ రూ. 6 లక్షలుగా ఉంది. ఇది 1.2 లీటర్ ఇంజిన్ తో వస్తుంది. ఇందులో ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది పెట్రోల్ తో పాటు సిఎన్జీ (CNG) కాంబినేషన్ లో కూడా ఎఎమ్‌టి గేర్‌బాక్స్ ఆఫర్ చేస్తోంది. ఇండియాలో ఆటోమేటిక్ ఆప్షన్ తో వస్తున్న ఏకైక సిఎన్జీ హ్యాచ్‌బ్యాక్ కార్ ఇదే కావడం విశేషం.

Frequently Asked Questions

ఇండియాలో ఆటోమేటిక్ కార్లు ఎందుకు జనాదరణ పొందుతున్నాయి?

సిటీల్లో పెరుగుతున్న ట్రాఫిక్ జామ్స్ కారణంగా గేర్లు మార్చే ఇబ్బంది లేకుండా డ్రైవ్ చేయడానికి జనాలు ఆటోమేటిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు కాస్ట్ లీ కార్లకే పరిమితమైన ఆటోమేటిక్ టెక్నాలజీ ఇప్పుడు బడ్జెట్ కార్లలోనూ లభిస్తోంది.

రూ. 6 లక్షల లోపు లభించే అత్యధిక మైలేజీ ఇచ్చే ఆటోమేటిక్ కారు ఏది?

మారుతి సెలెరియో AMT వేరియంట్ అత్యధిక మైలేజీని అందిస్తుంది. ఇది లీటరుకు 26.68 కి.మీ. మైలేజీ ఇస్తుంది. దీని ధర రూ. 5.6 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది.

టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ ఆటోమేటిక్ వేరియంట్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటి?

టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ AMT పెట్రోల్‌తో పాటు CNG కాంబినేషన్‌లో కూడా లభిస్తుంది. భారతదేశంలో AMT ఆప్షన్‌తో వస్తున్న ఏకైక CNG హ్యాచ్‌బ్యాక్ కార్ ఇదే కావడం విశేషం.

రూ. 6 లక్షల లోపు లభించే మారుతి ఆటోమేటిక్ కార్లు ఏవి?

మారుతి ఎస్-ప్రెస్సో మరియు ఆల్టో కే10 AMT వేరియంట్లు రూ. 6 లక్షల లోపు ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఎస్-ప్రెస్సో 1.0 లీటర్ ఇంజిన్‌తో, ఆల్టో కే10 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తాయి.

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget