Peddi Twitter Review : పెద్ది ట్విట్టర్ రివ్యూ... రామ్ చరణ్ ఖాతాలో మరో హిట్?
Peddi Review In Telugu : రామ్ చరణ్ పెద్ది పబ్లిక్ టాక్ బయటకొచ్చేసింది. హీరో మాస్ ఎలివేషన్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.

Ram Charan's Peddi Twitter Review In Telugu : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్టైనర్ పెద్ది ప్రీమియర్ షో ప్రారంభమయ్యాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. మూవీ చూస్తోన్న మెగా ఫ్యాన్స్, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రివ్యూస్ ఇస్తున్నారు.
రామ్ చరణ్ ఖాతాలో మరో హిట్
చాలా రోజులుగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న చరణ్‌కు పెద్దితో ఆ కోరిక నెరవేరిందని అంటున్నారు మెగా ఫ్యాన్స్. 3 గంటల 9 నిమిషాల రన్ టైం ఉన్న మూవీలో హీరో ఎంట్రీ దగ్గర నుంచి మాస్ ఎలివేషన్ అదిరిపోయిందని పోస్టులు పెడుతున్నారు. చరణ్, జాన్వీ కాంబో అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. కుస్తీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు బీజీఎం హైలెట్ అంటూ పోస్టులు పెడుతున్నారు.
ముఖ్యంగా ఇంటర్వెల్‌లో చరణ్ బాడీ బిల్డింగ్, కుస్తీ పోటీలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఫస్టాఫ్‌లో క్రికెట్, కుస్తీతో పాటు హీరో మాస్ ఎలివేషన్‌ను హైలెట్ చేస్తూనే... ఎమోషనల్‌ను పండించారని రెండు ఎపిసోడ్స్ అదిరిపోయాయని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, విలన్ ట్రాక్ అంతగా ఆకట్టుకోలేదని అంటున్నారు. హీరో కుస్తీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌కు అందరూ కనెక్ట్ అవుతారని కామెంట్స్ చేస్తున్నారు.
ఫస్ట్ హాఫ్: #Peddi
— MR.RAM (@marvicks9999) June 3, 2026
ప్రి-ఇంటర్వల్ నుండి ఇంటర్వల్ వరకు సినిమా భావోద్వేగంగా, ఆసక్తికరంగామారుతుంది. అంతవరకు ఫస్ట్ హాఫ్‌లో ఎక్కువ భాగం రొటీన్‌గా, క్లిషేలా ఉంటుంది, హీరో మరియు జాహ్నవి ట్రాక్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన కొన్ని మ్యాచ్‌లు ఓకే అనిపిస్తాయి M9 news 1st half report
#Peddi Average 1st Half!
— Venky Reviews (@venkyreviews) June 3, 2026
Pre-interval to interval sequence is solid and the highlight so far. Charan’s intro sequences also are neat. Apart from this it remains pretty flat and choppy. Heroine and villain track don’t work. Charan’s performance and music is carrying this one so…
#Peddi
— Toxicity (@CinemaPodham) June 3, 2026
First half review:
Good First half 👍
Pre- interval to interval is the main highlight of the movie with ARR bgm works really well in those portions and ram charan acting was fabulous 🔥🔥
Seated to 2nd half 🤞
#Peddi first 20min and interval 30min are too good. jahnavi scenes are bgrade stuff overall decent firt half👍 ARR deserves max credit he is terrific and RC gave too good performance in interval...
— తేజ (@teja1409) June 3, 2026
#Peddi FirstHalf Report
— ChillBro (@brolaughsalot) June 3, 2026
Positives:-
ARR Best work in recent times✅
RC Acting,Dance and Transformation ✅
Cinematography top notch✅
Negatives:-
Dialogues are below par👎
Emotion not on par with Rangastalam 👎
Not much depth in writing👎
First Half My Rating 3/5
RC One man show💯
#Peddi review ⭐⭐⭐⭐1/2
— Mad maxx (@venu_ktweets) June 3, 2026
As expected the movie is beyond expectations.
This movie will remain in the hearts of all indians for atleast a decade.
After bahubali, this movie will conquer the indian cinema.
Go for it now !#Ramcharan #Buchibabusana #Jahnvikapoor
#Peddi - An Engaging First half filled with Mass, Action & Emotions🤝
— AmuthaBharathi (@CinemaWithAB) June 3, 2026
- Ramcharan as Peddi carried the style and swag too well with powerful screen presence 🔥
- Film has many Emotional block which have worked well👌
- ARRahman's Songs and BGM are one of the soul of film🎶
-… pic.twitter.com/94MtGumFej
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















