అన్వేషించండి

Renault and Nissan : రెనాల్ట్, నిసాన్ భారీ ప్లాన్! ఒకదాని తర్వాత ఒకటిగా కార్లు విడుదలకు సిద్ధం!

Renault and Nissan :రెనాల్ట్, నిస్సాన్ భారీ ప్లాన్‌తో ముందుకొస్తున్నాయి. భారత్ మార్కెట్‌లో 2026-27లో కొత్త కార్లు డస్టర్ గ్రావిటే 7-సీటర్ SUV కార్లు విడుదల చేయడానికి రెడీ అవుతున్నాయి.

Renault and Nissan : గత కొన్నేళ్లుగా Renault, Nissan భారతదేశంలో పెద్దగా కొత్త కార్లను విడుదల చేయలేదు. Renault కొన్ని అప్‌డేటెడ్ మోడల్స్, స్పెషల్ ఎడిషన్లను మాత్రమే విడుదల చేయగా, Nissanకు చెందిన X-Trail ఎక్కువ మందికి చేరువ కాలేదు. ఇప్పుడు రెండు కంపెనీలు మళ్లీ భారతదేశంలో పెరుగుతున్న ఆటోమొబైల్ మార్కెట్‌పై  దృష్టి సారించాయి. అందుకే వచ్చే రెండేళ్లను మార్కెట్‌లో దుమ్ము రేపేందుకు సిద్ధమయ్యాయి. 2026, 2027లో అనేక కొత్త వాహనాలను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి. ఈ కార్ల లక్ష్యం మధ్యతరగతి, కుటుంబ కొనుగోలుదారులను ఆకట్టుకోవడం.

Nissan Gravite తో కొత్త ఆరంభం

Nissan 2026 ప్రారంభాన్ని తన కొత్త కారు Nissan Gravite తో చేయనుంది. ఇది సబ్-4 మీటర్ల 7-సీటర్ MPV అవుతుంది. ఇది Renault Triber ఆధారంగా ఉంటుందని భావిస్తున్నారు, అయితే కొన్ని విభిన్న డిజైన్ మార్పులు చేసినట్టు సమాచారం. ముందు భాగంలో పెద్ద గ్రిల్, బలమైన బంపర్, కొత్త లుక్ దీనిని Triber నుంచి వేరు చేస్తాయి. తక్కువ బడ్జెట్‌లో 7-సీటర్ ఆప్షన్ కోరుకునే వారికి ఈ కారు సరైనది.

కొత్త తరం Renault Duster పునరాగమనం

Renault తన పాపులర్ SUV Duster ను 3వ తరంలో 26 జనవరి 2026 న పరిచయం చేయనుంది. ఈ కొత్త Duster మునుపటి కంటే ఎక్కువ SUV లాగా కనిపిస్తుంది. కొత్త ప్లాట్‌ఫారమ్‌పై దీన్ని తీర్చి దిద్దారు. భారతీయ మోడల్‌లో ప్రత్యేకమైన DRLలు, మార్పు చెందిన ముందు భాగం, వెనుక భాగంలో కలిపిన లైట్లు చూడవచ్చు. ఇందులో 1.0,  1.3 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు లభించవచ్చు. భవిష్యత్తులో హైబ్రిడ్ ఆప్షన్ కూడా రావచ్చు.

Nissan Tekton  7-సీటర్ SUV

Renault Duster ఆధారంగా Nissan Tekton కూడా 2026లో విడుదల చేయనుంది. దీని డిజైన్ Nissan స్టైల్‌లో ఉంటుంది, అయితే ఇంజిన్, ఇతర ఫీచర్లు చాలా వరకు Duster లాగానే ఉంటాయి. అంతేకాకుండా, Renault,  Nissan రెండూ తమ సొంత 7-సీటర్ SUV లను కూడా తీసుకురానున్నాయి. Renaultకు చెందిన 7-సీటర్ Duster లో మరింత ప్రీమియం ఫీచర్లు లభించవచ్చు, అయితే Nissan దాని సొంత కార్లలవోనే విభిన్న వెర్షన్‌ను అందిస్తుంది.

మార్కెట్ ఆట మారుతుందా?

ఈ అన్ని లాంచ్‌లతో Renault, మరియు Nissan భారతీయ మార్కెట్‌లో మరోసారి బలంగా పునరాగమనం చేయాలని ఆశిస్తున్నాయి. ధర సరైనది అయితే, ఈ కార్లు మిడ్-సైజ్ SUV, MPV విభాగాలలో గట్టి పోటీని ఇవ్వగలవు.

టాప్ హెడ్ లైన్స్

కొత్త ఎలక్ట్రిక్‌ బైకులు తీసుకురాబోతున్న హీరో - డైలీ యూజ్‌ కోసం, అడ్వెంచర్ల కోసం కూడా!
హీరో ఎలక్ట్రిక్‌ బైకులు త్వరలో రాబోతున్నాయి.. డబ్బులతో రెడీగా ఉండండి
Maruti Victoris S-CNG.. రూ.1 లక్ష ఎక్కువైనా ఎందుకు కొనాలి? మైలేజీతో లెక్క మారిపోతుంది!
మారుతి విక్టోరిస్‌ S-CNG రియల్‌ వరల్డ్‌ రివ్యూ.. మైలేజీ అదిరిపోయింది, మీ డబ్బు ఆదా!
BMW F 450 GS బైక్‌ రియల్‌ వరల్డ్‌ టెస్ట్.. 100km వేగం కేవలం 5.72 సెకన్లలో!
BMW కారే కాదు, బైక్‌ కూడా మామూలుగా లేదుగా.. లైఫ్‌లో ఒక్కసారైనా నడపాల్సిందే
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget