అన్వేషించండి

2022 Maruti New Car: ఈ కారు కొనాలనుకుంటున్నారా? కొన్నాళ్లు ఆగితే బెటర్ - ఎందుకంటే?

మారుతి సుజుకి ఎర్టిగాలో కొత్త వేరియంట్ త్వరలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.

మారుతి సుజుకి రానున్న నెలల్లో కొత్త కార్లను లాంచ్ చేయనుంది. ఈ నెలలోనే మారుతి సుజుకి ఎక్స్ఎల్6 లాంచ్ కానుంది. దీంతోపాటు కొత్త ఎర్టిగాకు సంబంధించిన బుకింగ్స్‌ను కూడా మారుతి ప్రారంభించింది. ఇది ఒక ఫేస్ లిఫ్ట్ కారు. ఇందులో 1.5 లీటర్ల డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ అందించనున్నారు. ఈ కొత్త ఇంజిన్ ఫ్యూయల్ ఎకానమీని కూడా పెంచనుంది.

అయితే కేవలం కొత్త ఇంజిన్ మాత్రమే కాకుండా ఇందులో కొత్త 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, ప్యాడిల్ షిఫ్టర్లను కూడా ఈ కారులో అందించనున్నారు. స్టీరింగ్ వీల్ పక్కనే ప్యాడిల్ షిఫ్టర్లు ఉండనున్నాయి. ఈ కొత్త ఆటోమేటిక్ గేర్ బాక్సు పాత మారుతి సుజుకి ఎర్టిగాలోని 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను రీప్లేస్ చేయనుంది.

ఇక ఫీచర్ల విషయానికి వస్తే... కొత్త మారుతి సుజుకి ఎర్టిగాలో ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ అందించనున్నారు. ఇందులో కొత్త ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం కూడా ఉంది. బలెనోలో కూడా ఈ తరహా కనెక్టెడ్ కార్ టెక్నాలజీనే అందించారు. కొత్త మారుతి సుజుకి ఎర్టిగా ఇంటీరియర్లలో పలు మార్పులు చేశారు.

ఈ కొత్త ఎర్టిగా త్వరలో లాంచ్ కానుంది. కొత్త మారుతి సుజుకి ఎక్స్ఎల్6తో పాటు ఈ కారు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మారుతి సుజుకి ఎక్స్ఎల్6లో కూడా కంపెనీ పలు మార్పులు చేసే అవకాశం ఉంది. ఇంతకుముందు వెర్షన్ కంటే స్టైలింగ్‌లో మార్పులు ఉండే అవకాశం ఉంది. పెద్ద చక్రాలు కూడా ఇందులో ఉండనున్నాయి. కాబట్టి మారుతి ఎర్టిగా కొనాలనుకునేవారు కొన్నాళ్లు ఆగితే కొత్త మోడల్ కొనుగోలు చేయవచ్చు.

కియా కారెన్స్ లాంచ్ అయ్యాక ఎంపీవీ విభాగంలో విపరీతమైన పోటీ నెలకొంది. ఎర్టిగాకు మొట్టమొదటి పెద్ద అప్‌డేట్ ఇదే. ఎక్స్ఎల్6లో కూడా పలు మార్పులు చేయనున్నారు. వీటిలో మారుతి మార్కెట్ షేరును పెంచుకోవాలని చూస్తోంది. దీంతో పాటు రానున్న కాలంలో కొత్త తరహా డిజైన్, మరిన్ని ఫీచర్లతో కొత్త బ్రెజా కూడా లాంచ్ కానున్నట్లు సమాచారం.

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

టాప్ హెడ్ లైన్స్

Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
NATS: తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం 'నాట్స్' మిషిగన్ చాప్టర్‌ ప్రారంభం... హరినాథ్ పొలిచర్లకు సత్కారం
తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం 'నాట్స్' మిషిగన్ చాప్టర్‌ ప్రారంభం... హరినాథ్ పొలిచర్లకు సత్కారం
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Embed widget