అన్వేషించండి

Most Expensive Scooters: మనదేశంలో ఖరీదైన స్కూటీలు ఇవే - ఏకంగా రూ.14 లక్షల వరకు!

Most Expensive Scooters in India: ప్రస్తుతం మనదేశంలో ఎన్నో స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని స్కూటీల ఖరీదు ఏకంగా రూ.15 లక్షల వరకు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు.

Expensive Scooters in India: చవకైన స్కూటర్లు మనదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఖరీదైన స్కూటర్లు కూడా మార్కెట్లో భిన్నమైన ఆకర్షణను కలిగి ఉన్నాయి. ఈ ఖరీదైన స్కూటర్లకు ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. అదే సమయంలో మీరు ఈ స్కూటర్లలో అద్భుతమైన ఫీచర్లు, శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌లను కూడా చూడవచ్చు. ఈ ఖరీదైన స్కూటర్లలో ఏబీఎస్, ఎల్ఈడీ లైటింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

బీఎండబ్ల్యూ సీ400 జీటీ (BMW C400 GT)
లగ్జరీ కార్ల తయారీదారు బీఎండబ్ల్యూ లాంచ్ చేసిన సీ400 జీటీ స్కూటర్ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ స్కూటర్‌లో పవర్ ఫుల్ ఇంజన్ అందించారు. ఈ స్కూటర్‌లో పెద్ద విజర్‌తో కూడిన వీ ఆకారపు హెడ్‌ల్యాంప్‌ను కంపెనీ అందించింది. ఇది మాత్రమే కాకుండా ఈ స్కూటర్‌లో 350 సీసీ ఇంజన్ ఉంది. ఈ బీఎండబ్ల్యూ స్కూటర్ డిజైన్ కూడా చాలా స్టైలిష్‌గా ఉంది. ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.11.25 లక్షలుగా ఉంది.

కీవే సిక్స్టీస్ 300ఐ (Keeway Sixties 300i)
కీవే తీసుకువచ్చిన ఈ స్కూటర్ దాని స్టైలిష్ లుక్‌కు ప్రసిద్ధి చెందింది. ఈ స్కూటర్ రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌తో మెటాలిక్ స్లాంగ్, రెట్రో డిజైన్‌ను కలిగి ఉంది. ఇది మాత్రమే కాకుండా ఈ స్కూటర్‌లో 278.2 సీసీ ఇంజన్ ఉంది. ఇది అద్భుతమైన పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో శక్తివంతమైన సస్పెన్షన్, అద్భుతమైన బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.3.30 లక్షలుగా ఉంది. అదే సమయంలో సిటీ రైడ్ కోసం ఇది మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి

ఏథర్ 450 అపెక్స్ (Ather 450 Apex)
తక్కువ సమయంలో భారతీయ మార్కెట్‌లో ఏథర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఏథర్ 450 అపెక్స్ అనేది కంపెనీ లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్. దీని డిజైన్ చాలా ప్రత్యేకమైనది. ఈ స్కూటర్‌లో ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్ అందించారు. అలాగే కంపెనీ ఇందులో 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను అందించింది. ఇది 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది. అదే సమయంలో దీని టాప్ స్పీడ్ గంటకు 100 కిలోమీటర్లుగా ఉంది. ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.95 లక్షలుగా నిర్ణయించారు.

వెస్పా 946 డ్రాగన్ (Vespa 946 Dragon)
వెస్పా ఇటీవలే భారతదేశంలో అత్యంత ఖరీదైన స్కూటర్‌ను విడుదల చేసింది. వెస్పా 946 డ్రాగన్ ఒక గొప్ప లగ్జరీ స్కూటర్‌ అని చెప్పవచ్చు. ఇందులో కస్టమర్‌లు స్టైలిష్ లుక్‌ను పొందుతారు. అదే సమయంలో ఈ స్కూటర్ డిజైన్ ప్రజల్లో చర్చనీయాంశంగా మిగిలింది. కంపెనీ ఈ స్కూటర్‌లో 150 సీసీ ఇంజిన్‌ను అందించింది. ఇది గొప్ప పవర్‌ని జనరేట్ చేస్తుంది. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.14.28 లక్షలుగా. దీనికి పెట్టే నగదుతో మీరు ఒక మంచి ఎస్‌యూవీని కూడా కొనుగోలు చేయవచ్చు.

Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్‌ వెర్షన్‌ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్

టాప్ హెడ్ లైన్స్

Flex Fuel Cars Bikes: ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల రిజిస్ట్రేషన్లలో బైకుల సంఖ్య 14,928, కార్లు కేవలం 23.. ఇదేందయ్యా ఇదీ!
ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో బైకులదే రాజ్యం.. కార్లను పట్టించుకున్నవాళ్లే లేకపాయ!
టాటా నెక్సాన్ EVకి పోటీగా వస్తున్న Hyundai Ioniq P EV.. లాంగ్‌ రేంజ్‌, రెండు బ్యాటరీ ఆప్షన్లు, లెవల్ 2 ADAS
సంక్రాంతి కానుకగా హ్యుందాయ్‌ కొత్త EV.. ₹9.79 లక్షల ధర, టాటా నెక్సాన్‌కు గట్టి పోటీ!
Winter Car AC Tips: చలికాలంలో కారు ఏసీని ఎలా వాడాలి? ఈ గుర్తుల అసలైన అర్ధం తెలిస్తే ఎన్నో ప్రయోజనాలు!
కారు ఏసీపై ఈ గుర్తులు గమనించారా? వాటి అర్థాలు తెలిస్తే చలికాలంలోనూ హ్యాపీ జర్నీ!
RC Smart Cards: మూడేళ్ల నిరీక్షణకు తెర.. ఏపీ వాహనదారుల చేతిలోకి కొత్త డ్రైవింగ్ లైసెన్సులు, RC కార్డులు!
ఆంధ్రప్రదేశ్‌ వెహికల్ ఓనర్లకు గుడ్‌న్యూస్‌.. కొత్త డ్రైవింగ్ లైసెన్సులు, RCలు వచ్చేస్తున్నాయోచ్‌!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
CM Chandrababu: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
Sunil Gavaskar Angry:  రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
Aadarsha Kutumbam OTT : ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
HMDA Miyapur Layout: మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
Flex Fuel Cars Bikes: ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల రిజిస్ట్రేషన్లలో బైకుల సంఖ్య 14,928, కార్లు కేవలం 23.. ఇదేందయ్యా ఇదీ!
ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో బైకులదే రాజ్యం.. కార్లను పట్టించుకున్నవాళ్లే లేకపాయ!
Rare Medical Case: వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
Embed widget