అన్వేషించండి

MG Comet EV EMI Options Explained: రూ.20 వేలు చెల్లించి ఎంజీ కామెట్ ను సొంతం చేసుకోండి.. బడ్జెట్ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ కారు.. ఈఎంఐ లెక్కలు ఇవే!

MG Comet EV: ఇండియాలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారుగా ఎంజీ కామెట్ ఈవీ నిలిచింది. బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) ఆప్షన్ తో తక్కువ ధరతోపాటు ఈఎంఐ ఎంత ప‌డుతుందో తెలుసుకుందాం.

MG Comet EV, India’s Most Affordable Electric Car with BaaS Scheme and EMI Options Explained: ప్రస్తుతం ఇండియ‌న్ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ రేసులో ఎంజీ మోటార్స్ (MG Motors) తన సరికొత్త కామెట్ ఈవీ (Comet EV) తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు పొందిన ఈ చిన్న కారు, తన విభిన్నమైన డిజైన్ తో పాటు ఆకర్షణీయమైన ధరతో కస్టమర్లను మెప్పిస్తోంది. రద్దీగా ఉండే సిటీ ట్రాఫిక్ లో సులభంగా నడపడానికి, ఇరుకైన ప్రదేశాల్లో పార్కింగ్ చేయడానికి ఈ కారు చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే రెగ్యులర్ సిటీ కమ్యూటర్లకు ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

ధరను తగ్గించే బాస్ (BaaS) వ్యూహం..  
ఎంజీ కామెట్ ఈవీ అమ్మకాల్లో కంపెనీ ఒక వినూత్నమైన మార్గాన్ని అనుసరిస్తోంది. కస్టమర్లు ఈ కారును నేరుగా కొనుగోలు చేయడమే కాకుండా, బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (Battery-as-a-Service) స్కీమ్ ద్వారా కూడా పొందవచ్చు. ఈ పద్ధతిలో కారును కొనేటప్పుడు బ్యాటరీ ఖర్చు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కేవలం నెలకు కొంత మొత్తాన్ని బ్యాటరీ రెంటల్ లాగా చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల కారు కొనేటప్పుడు పెట్టే పెట్టుబడి (Upfront cost) గణనీయంగా తగ్గుతుంది. మార్కెట్లో దీనికి పోటీగా టాటా టియాగో ఈవీ, సిట్రోయెన్ ఈసీ3 వంటి మోడళ్లు ఉన్నా, ఎంజీ కామెట్ తన తక్కువ ధరతో దూసుకుపోతోంది.

నెలవారీ ఈఎంఐ (EMI) ఎంత ఉండొచ్చు?
మీరు ఎంజీ కామెట్ ఈవీని లోన్ పై తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే, నెలకు ఎంత ఈఎంఐ కట్టాల్సి ఉంటుందో ఇక్కడ చూద్దాం. ఎంజీ కామెట్ ఈవీ ధరలు రూ. 7,62,800 నుండి రూ. 9,99,800 (ఎక్స్‌షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఇక్కడ మనం టాప్ ఎండ్ వేరియంట్ అయిన 'బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్' (ధర రూ. 9,99,800) ను ఉదాహరణగా తీసుకుందాం. వడ్డీ రేటు 9.5% గా పరిగణనలోకి తీసుకుంటే, వివిధ కాలపరిమితులకు ఈఎంఐ లెక్కలు ఇలా ఉన్నాయి:

12 నెలల కాలానికి: నెలకు సుమారు రూ. 87,666 ఈఎంఐ కట్టాలి. దీనిపై మొత్తం వడ్డీ రూ. 52,192 అవుతుంది.

24 నెలల కాలానికి: నెలకు సుమారు రూ. 45,905 ఈఎంఐ పడుతుంది. మొత్తం వడ్డీ రూ. 1,01,927 అవుతుంది.

36 నెలల కాలానికి: నెలకు దాదాపు రూ. 32,027 చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ భారం రూ. 1,53,156 గా ఉంటుంది.

48 నెలల కాలానికి: నెలకు రూ. 25,118 ఈఎంఐ పడుతుంది. ఇక్కడ వడ్డీ రూ. 2,05,869 అవుతుంది.

60 నెలల కాలానికి: నెలకు కేవలం రూ. 20,998 ఈఎంఐతో కారును మీ సొంతం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మొత్తం వడ్డీ రూ. 2,60,060 వరకు పెరుగుతుంది.

మీరు ఎంచుకునే డౌన్ పేమెంట్, లోన్ మొత్తం, బ్యాంకు అందించే వడ్డీ రేటును బట్టి ఈ ఈఎంఐలు మారుతుంటాయి. తక్కువ ఈఎంఐ కావాలనుకునే వారు ఐదేళ్ల (60 నెలల) ప్లాన్ ఎంచుకోవచ్చు. కానీ ఎక్కువ కాలం వాయిదాలు చెల్లిస్తే వడ్డీ భారం కూడా పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. సిటీ డ్రైవింగ్ కోసం స్టైలిష్ గా, టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రిక్ కారు కావాలనుకునే మధ్యతరగతి ప్రజలకు ఎంజీ కామెట్ ఈవీ ఒక అద్భుతమైన ఆప్షన్. పెట్రోల్ ఖర్చుల నుండి ఉపశమనం పొందుతూ పర్యావరణానికి మేలు చేసే ప్రయాణం చేయడానికి ఇది సరైన సమయంగా విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Hero Destini 110 Classique ఎడిషన్ లాంచ్‌.. కొత్త కలర్ ఆప్షన్లు, డ్యూయల్ టోన్ స్టైలింగ్‌తో రోడ్డుపై రచ్చే!
హీరో డెస్టినీ 110 కొనేవాళ్లకు మరో స్టైలిష్‌ ఆప్షన్‌.. రూ.76,400 ధరతో క్లాసిక్ ఎడిషన్ లాంచ్
Diwali Offers: హోండా, వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ సెడాన్లపై దీపావళి బంపర్ ఆఫర్లు.. రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్‌
ఈ దీపావళికి హైయెస్ట్‌ ఆఫర్లు అందిస్తున్న 5 సెడాన్లు.. రూ.1.25 లక్షల వరకు ఆదా!
Best Mileage Car: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
Maruti Fronx కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చిన Brezza Turbo.. సిటీ ట్రాఫిక్‌లో, హైవేపై మీద ఎంత ఇచ్చిందంటే?
మారుతి బ్రెజ్జా టర్బో నిజమైన మైలేజ్ ఎంత? రియల్ వరల్డ్‌ టెస్ట్‌ ఫలితాలు ఇవిగో

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Punjab Assembly Elections.. ఆప్ తొలి జాబితా జాబితా విడుదల- ధురి నుంచి బరిలోకి సీఎం భగవంత్ మాన్
ఆప్ తొలి జాబితా జాబితా విడుదల- ధురి నుంచి బరిలోకి సీఎం భగవంత్ మాన్
YS Sharmila Daughter Marriage: ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
ISRO మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
ఇస్రో మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
GVMC Mayor Election: ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
Miyapur 550 Acres Land Auction: మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
Gambhir Franchise Hunt: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Embed widget