అన్వేషించండి

Maruti Fronx:: రూ.10 లక్షల బడ్జెట్‌లో మారుతి ఫ్రాంక్స్‌ హైబ్రిడ్‌ లాంచింగ్‌ - 'గ్రాండ్ విటారా' లాంటి స్టైల్‌

Maruti Fronx Hybrid SUV Launch: మోడరన్‌ ఫీచర్ల ప్యాకేజీలా మారుతి నుంచి ఈ కొత్త హైబ్రిడ్ కారులో రాబోతోంది. రూ.10 లక్షల బడ్జెట్‌ లోపులోనే ఈ SUVని కొనవచ్చు.

Maruti Suzuki Fronx Hybrid SUV Launch Soon In India: మారుతి సుజుకి, త్వరలో భారతీయ మార్కెట్లో కొత్త హైబ్రిడ్ SUVని ప్రవేశపెట్టడానికి రెడీ అవుతోంది. ఈ కొత్త కారు Maruti Suzuki Fronx Hybrid SUV. దీని ఫ్రంట్ ఫేసియాను Maruti Grand Vitara నుంచి ప్రేరణతో డిజైన్‌ చేస్తున్నారు, కాబట్టి దీనిని మినీ గ్రాండ్‌ విటారా అనవచ్చు. ఈ కొత్త ఫ్రాంక్స్ హైబ్రిడ్ SUV ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షల కన్నా తక్కువగా ఉంటుంది. 

ఎక్స్‌టీరియర్‌లో మార్పులు
మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్ డిజైన్ ప్రస్తుత మోడల్ లాగానే ఆకర్షణీయంగా ఉండబోతోంది, అదనంగా దీనికి కొత్త అప్‌డేట్స్‌ ఇస్తారని భావిస్తున్నారు. ఈ కారుకు అమర్చిన స్లిమ్ LED DRLs, బంపర్‌ మీద హెడ్‌ల్యాంప్‌లు & పెద్ద క్రోమ్-యాక్సెంటెడ్ NEXwave గ్రిల్‌ వంటివి కస్టమర్లకు థ్రిల్‌ ఫీల్‌ ఇవ్వనున్నాయి.

ఇంకా.. కూపే లాంటి వాలుగా ఉండే రూఫ్‌లైన్, 16-అంగుళాల మెషిన్-ఫినిష్డ్ అల్లాయ్ వీల్స్ & 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఈ కారుకు ఉంటుంది, ఇవి దీనికి కాంపాక్ట్ SUV లుక్ ఇస్తాయి. వెనుక భాగంలో, కనెక్టెడ్‌ LED టెయిల్‌లైట్లు, షార్క్-ఫిన్ యాంటెన్నా & రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్ వంటివి కార్‌ డిజైన్‌కు ఆధునిక హంగులు అద్దుతాయి. కొత్త డ్యూయల్-టోన్ కలర్ ఎంపికలు కూడా మార్పులలో భాగంగా ఉంటాయి.          

అడ్వాన్స్‌డ్‌ ఇంటీయరియర్‌
అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్‌ క్యాబిన్‌ను అమర్చారు. దీనిలో... 9-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో + టచ్‌స్క్రీన్ ఉంటుంది, ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ ప్లేలకు మద్దతు ఇస్తుంది. ఇతర ఫీచర్లలో.. 360 డిగ్రీల కెమెరా, హెడ్స్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, పుష్-బటన్ స్టార్ట్ & సుజుకి కనెక్ట్‌ నుంచి 40కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు ఉంటాయి. 

మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ 
మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్‌లో.. 1.2-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌, ఎలక్ట్రిక్ మోటార్ & బ్యాటరీ ప్యాక్‌తో కూడిన బలమైన హైబ్రిడ్ సెటప్‌ ఉంటుంది. ఇది మెరుగైన ఇంధన సామర్థ్యం & పనితీరును అందిస్తుంది. ముఖ్యంగా సిటీ డ్రైవింగ్‌లో ఇది మంచి మైలేజీ & సులభమైన డ్రైవింగ్‌ను అందించగలదు.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్ మైలేజీ
కొత్త మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్ 35 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని ఇవ్వగలదని ఆటో ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే, ఈ కారు భారతదేశంలో అత్యంత పొదుపైన కాంపాక్ట్ SUVగా పాపులర్‌ అవుతుంది.

మారుతి ఫ్రాంక్స్ ప్రస్తుత మోడల్ 1.2-లీటర్ పెట్రోల్ & 1.0-లీటర్ టర్బో బూస్టర్‌జెట్ ఇంజిన్‌తో పని చేస్తుంది, దీనికి 5-స్పీడ్ AMT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను యాడ్‌ చేశారు. కంపెనీ లెక్క ప్రకారం, ఈ కారు లీటరు పెట్రోల్‌కు 22.89 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?
BaaS కింద ఎలక్ట్రిక్‌ కారును కొంటే కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుంది? భారత్‌లో BaaS EVల పూర్తి లిస్ట్ ఇదే!
బ్యాటరీ కొనే పనే లేదు.. కారు ధర ఏకంగా రూ.8.35 లక్షలు తగ్గుతుంది! BaaSతో ఈ EVలన్నీ మీ సొంతం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget