అన్వేషించండి

Maruti Hybrid Car: మారుతి నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ హైబ్రిడ్ కారు- ఎక్కువ మైలేజీతోపాటు అద్భుతమైన ఫీచర్స్‌ ఇవే  

Maruti Hybrid Car: మారుతి అభివృద్ధి చేసిన కొత్త హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ 1.2-లీటర్ Z12E పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటారు కలయికతో వస్తోంది. ఈ హైబ్రిడ్ కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Maruti Hybrid Car: మారుతి సుజుకి భారతదేశంలోనే అత్యంత చౌకైన హైబ్రిడ్ కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి, మారుతి తన స్వదేశీ హైబ్రిడ్ పవర్‌ ట్రెయిన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది మరింత నమ్మదగినది, ఆర్థికమైంది. నిర్వహణకు అనుకూలమైంది. ఈ పవర్‌ ట్రెయిన్‌ను మొదట మారుతి ఫ్రాంక్స్‌లో చేర్చారు. తరువాత ఇది స్విఫ్ట్, బాలెనో, బ్రెజ్జా వంటి ప్రసిద్ధ మోడళ్లలో కూడా తీసుకురాబోతోంది. మారుతి ఫ్రాంక్స్ హైబ్రిడ్‌ను 2026లో ప్రారంభించవచ్చని అంటున్నారు. ఈ రాబోయే హైబ్రిడ్ కారు గురించి తెలుసుకుందాం.

ఇంజిన్ -పవర్‌ట్రెయిన్

మారుతి అభివృద్ధి చేసిన కొత్త హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ 1.2-లీటర్ Z12E పెట్రోల్ ఇంజిన్ ,ఎలక్ట్రిక్ మోటారు కలయికతో వస్తోంది. ఇది ఈ కారుకు లీటరుకు దాదాపు 35 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ మైలేజ్ దేశంలోనే అత్యంత ఆర్థిక హైబ్రిడ్ కారుగా మారగలదు. ఇప్పటివరకు ఇంత మంచి మైలేజ్ ప్రీమియం సెగ్మెంట్ కార్లలో మాత్రమే కనిపించేది, కానీ మారుతి దీనిని సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేస్తోంది.

డిజైన్ -ఫీచర్లు

డిజైన్ -ఫీచర్ల పరంగా ఫ్రాంక్స్ హైబ్రిడ్‌లో చాలా మార్పులు చూడవచ్చు. దీని అవుటర్‌ భాగం ఇప్పటికే స్టైలిష్‌గా ఉంది, కానీ హైబ్రిడ్ వెర్షన్ "హైబ్రిడ్" బ్యాడ్జింగ్, చిన్న కాస్మెటిక్ మార్పులతో రిఫ్రెష్ చేసింది. మరింత ఆకర్షణీయమైన ఫ్రంట్ లుక్‌ను పొందే అవకాశం ఉంది. కొత్త థీమ్, పెద్ద టచ్‌స్క్రీన్ డిస్ప్లే, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), మెరుగైన సౌండ్ ఇన్సులేషన్ -నవీకరించిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి లక్షణాలను ఇంటీరియర్‌కు జోడించవచ్చు, ఇది సాంకేతికంగా అధునాతనంగా, వినియోగదారు అనుభవంపరంగా మెరుగ్గా ఉంటుంది.

భారతదేశంలో హైబ్రిడ్ టెక్నాలజీని స్వీకరించడం ఒక పెద్ద ముందడుగు అవుతుంది, ముఖ్యంగా ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్న మార్కెట్‌లో హైబ్రిడ్ వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాల కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తాయి, ఛార్జింగ్ అవసరం లేదు, ఉన్న మౌలిక సదుపాయాలపై ఆధారపడవు . మరింత పొదుపుగా  ఆపరేట్ చేయడానికి సౌకర్యవంతంగా ఉంటాయి.

టాప్ హెడ్ లైన్స్

ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Embed widget