అన్వేషించండి

Hyundai Creta EMI Plan: రూ.50 వేల డౌన్‌పేమెంట్‌తో హ్యుందాయ్ క్రెటా కొనవచ్చా, నెలకు ఎంత EMI కట్‌ అవుతుంది?

Hyundai Creta Finance Plan: హైదరాబాద్‌లో హ్యుందాయ్ క్రెటా బేస్ మోడల్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 13.76 లక్షలు. ఈ కారును కారును ఫైనాన్స్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.

Hyundai Creta Price, Down Payment, Loan and EMI Details: ప్రతి నెలా అత్యధికంగా అమ్ముడవుతున్న SUV లలో హ్యుందాయ్‌ క్రెటా మొదటి స్థానంలో ఉంది, దీనిని బట్టి ఈ కారుకు ఉన్న డిమాండ్‌ను మీరు ఊహించవచ్చు. హ్యుందాయ్ క్రెటా.. స్టైలిష్‌ గ్రీల్‌, అగ్రెసివ్‌ హెడ్‌ల్యాంప్స్‌ & సిగ్నేచర్‌ LED DRLs ‌తో, మొదటి చూపులోనే ఆకట్టుకుంటుంది. కొత్తగా డిజైన్ చేసిన అలాయ్ వీల్స్‌ & బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్‌ దీని లుక్‌ను మార్చేశాయి. బోల్డ్ బంపర్‌లు, క్లీన్ బాడీ లైన్స్‌ ఈ ఫోర్‌వీలర్‌ను ప్రీమియం SUVలా మలిచాయి. కాంటెంపరరీ డిజైన్‌ లాంగ్వేంజ్‌తో క్రెటా యూత్‌ను, సిటీ స్ట్రీట్‌ లుక్‌ను మెరిపిస్తోంది.

హ్యుందాయ్‌ క్రెటా బడ్జెట్-ఫ్రెండ్లీ కారు. హైదరాబాద్‌లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.11 లక్షల నుంచి ప్రారంభమై రూ. 20.42 లక్షల వరకు ఉంటుంది & ఆన్‌-రోడ్‌ రేటు రూ. 13.75 లక్షల నుంచి రూ. 25.39 లక్షల వరకు ఉంటుంది. విజయవాడలోనూ, స్వల్ప తేడాతో దాదాపు ఇదే రేటు పలుకుతోంది. ఈ కారు పెట్రోల్ & డీజిల్ వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది.

హ్యుందాయ్‌ క్రెటా కొనాలంటే లోన్ వస్తుందా? 
ఈ వెహికల్‌ను మీరు కార్‌ లోన్‌ మీద కూడా కొనుగోలు చేయవచ్చు. హ్యుందాయ్ క్రెటా కొనడానికి, మీ దగ్గర కొంత డౌన్‌పేమెంట్‌ ఉండాలి. అయితే, రూ.50,000 డౌన్‌ పేమెంట్‌తో ఈ బండి కొనడం దాదాపుగా సాధ్యం కాదు. షోరూమ్‌లు కనీసం 2.75 లక్షల డౌన్‌పేమెంట్‌ అడుగుతాయి. మిగిలిన రూ. 11 లక్షలు బ్యాంక్‌ నుంచి కార్‌ లోన్‌గా మంజూరవుతుంది.

ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలి?
బ్యాంక్‌, రూ. 11 లక్షల రుణాన్ని 9 శాతం వడ్డీ రేటుతో మంజూరు చేసిందని అనుకుందాం. ఇప్పుడు, నెలకు ఎంత EMI కట్ అవుతుందో లెక్క చూద్దాం.

7 సంవత్సరాల కాలానికి కార్‌ లోన్‌ తీసుకుంటే, ప్రతి నెలా రూ. 17,705 మొత్తం EMI చెల్లించాలి.     

6 సంవత్సరాల్లో రుణం మొత్తం తీర్చాలని నిర్ణయించుకుంటే, నెలకు రూ. 19,836 EMI కట్‌ అవుతుంది.      

5 సంవత్సరాల లోన్ టెన్యూర్‌ ఎంచుకుంటే, నెలకు రూ. 22,843 EMI బ్యాంక్‌లో జమ చేయాలి.       

4 సంవత్సరాల్లో లోన్ క్లియర్‌ చేయాలంటే నెలకు రూ. 27,385 EMI బ్యాంక్‌కు కట్టాలి.       

హ్యుందాయ్ క్రెటా పవర్ & మైలేజ్
హ్యుందాయ్ క్రెటా 2025 మూడు ఇంజిన్ ఎంపికలతో మార్కెట్‌లో ఉంది. అవి: 17.4 నుంచి 18.2 kmpl వరకు మైలేజీ ఇచ్చే 1.5L నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, ఎక్కువ పవర్‌ & రిఫైన్‌మెంట్‌కు ప్రసిద్ధి చెందిన 1.5L టర్బో పెట్రోల్ ఇంజిన్ & 21.8 kmpl వరకు గొప్ప మేలేజ్‌ అందిచగల 1.5L డీజిల్ ఇంజిన్. ఈ ఇంజిన్లు మాన్యువల్, CVT & 7-స్పీడ్ DCT ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉన్నాయి, కస్టమర్‌ అవసరం & డ్రైవింగ్ స్టైల్‌ను బట్టి ఒక ఆప్షన్‌ ఎంచుకోవచ్చు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget