అన్వేషించండి

Delhi Blast: ఢిల్లీ ఎర్రకోట పేలుడు లాంటి ఘటనలో కారు ధ్వంసమైతే బీమా ఎలా క్లెయిమ్ చేయాలి?

Delhi Blast: ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనలో చాలా కార్లు ధ్వంసమయ్యాయి. ఇలాంటి సమయంలో కారు ఇన్సూరెన్స్‌ ఎలా క్లెయిమ్ చేయాలి?

Delhi Blast: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఒక్కసారికా కలకలం రేగింది. దేశమంతా షేక్‌ అయ్యేలా భారీ పేలుడు చోటు చేసుకుంది. సాయంత్రం ఎర్రకోట సమీపంలో ఒక కారులో తీవ్రమైన పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా చాలా కార్లు దగ్ధమయ్యాయి, దీనివల్ల ఇప్పటివరకు 10 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఘటనా స్థలంలో ఉన్న అధికారులు చెబుతున్నారు. దీనితో పాటు, మొత్తం ఢిల్లీతోపాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. 

ఢిల్లీలో జరిగిన ఈ పేలుడులో కార్లు దెబ్బతిన్న తర్వాత, ఇలాంటి పేలుడు లేదా మానవ నిర్మిత విపత్తులో మీ కారు దెబ్బతింటే, మీరు బీమా క్లెయిమ్ చేయవచ్చా అనే ప్రశ్న తలెత్తుతుంది? బీమా కంపెనీలకు సంబంధించిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం? 

ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఏమి చేయాలి?

యుద్ధం, పేలుడు వంటి పరిస్థితుల్లో బీమా క్లెయిమ్ చేయడం కొంచెం కష్టమని బీమా నిపుణులు అంటున్నారు. అటువంటి పరిస్థితిలో, మీకు కూడా అలాంటి ఘటన జరిగితే, మొదట మీ భద్రతను నిర్ధారించుకుంటూ అన్ని ఆధారాలను సేకరించండి. ఉదాహరణకు, కారు ప్రతి కోణం నుంచి ఫోటోలు తీయండి, చుట్టుపక్కల ఫొటోలు  వీడియోలను సేకరించండి. మీ కారుతో ఎటువంటి మార్పులు చేయవద్దు. అన్ని రకాల ఆధారాలను సేకరించిన తర్వాత, మొదట పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయండి, ఆ తర్వాత ఫోన్ లేదా ఇమెయిల్ ద్వారా బీమా కంపెనీకి ఘటన గురించి తెలియజేయండి. ఎఫ్ఐఆర్ కాపీ, ఇతర అవసరమైన పత్రాలతోపాటు అన్ని ఆధారాలను కూడా పంపండి. 

ఈ పరిస్థితులలో క్లెయిమ్ లభించదు

బీమా నిపుణుల అభిప్రాయం ప్రకారం, చాలా బీమా కంపెనీలు వరదలు, వర్షం, మెరుపులు లేదా భూకంపం వంటి సహజ విపత్తుల విషయంలో బీమా క్లెయిమ్‌లను అంగీకరిస్తాయి. అదనంగా, అగ్నిప్రమాదాలు, ఉగ్రవాద ఘటనలు లేదా అల్లర్ల వంటి మానవ కల్పిత విపత్తుల విషయంలో కూడా బీమా క్లెయిమ్‌లను అంగీకరిస్తారు. అయితే, మోటారు బీమాలో మినహాయింపు నిబంధన కూడా ఉంది, దీని ప్రకారం కొన్ని ప్రత్యేక సందర్భాలను బీమా పరిధి నుంచి మినహాయించారు. ఇందులో యుద్ధం, సైనిక చర్యలు, బాంబు పేలుళ్లు, జీవరసాయన దాడులు వంటి ఘటనలు ఉన్నాయి. ఈ నిబంధన సెప్టెంబర్ 11, 2001న న్యూయార్క్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ప్రారంభమైంది. బీమా కంపెనీలను దివాలా తీయకుండా కాపాడటం దీని లక్ష్యం. 

టాప్ హెడ్ లైన్స్

BYD Denza N8 EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget