అన్వేషించండి

₹10 లక్షల్లో బెస్ట్ ఆటోమేటిక్ SUVలు: Renault Kiger, Nissan Magnite లేదా Citroen C3 - స్పెషల్ కంపారిజన్

ఫస్ట్ టైమ్ డ్రైవర్స్‌కి కైగర్, మ్యాగ్నైట్, సి3లో ఏ SUV బెస్ట్?, ₹10 లక్షల బడ్జెట్‌లో ఆటోమేటిక్ వేరియంట్స్, సేఫ్టీ ఫీచర్స్, ఫన్ టు డ్రైవ్ ఫాక్టర్స్‌తో స్పెషల్ కంపారిజన్ ఈ కథనంలో.

Renault Kiger vs Nissan Magnite vs Citroen C3 Comparision: భారతీయ యువతలో, ముఖ్యంగా తెలుగు వాళ్లకు కారు అంటే కేవలం ప్రయాణ సాధనమే కాదు, అది ఒక అనుబంధం కూడా. యంగ్‌స్టర్స్‌ తమకు నచ్చిన కారును యూత్‌ ఐకాన్‌లా, తమ అభిరుచికి అద్దంలా భావిస్తారు. కాలేజీ లేదా ఫస్ట్ జాబ్ తర్వాత తమకంటూ ఒక SUV కొనడం ఇపుడు ట్రెండ్‌గా మారింది. ప్రత్యేకించి ఆటోమేటిక్ SUVలు డ్రైవింగ్ స్ట్రెస్‌ను తగ్గించడంతో పాటు ఫస్ట్ టైమ్ డ్రైవర్స్‌కి అదనపు కంఫర్ట్ ఇస్తున్నాయి. అలా చూస్తే, రూ. 10 లక్షల లోపల వచ్చే రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మ్యాగ్నైట్, సిట్రోయెన్ సి3 ఇప్పుడు పెద్ద డిమాండ్‌లో ఉన్నాయి.

సేఫ్టీ ఫస్ట్ - యువ డ్రైవర్స్‌కి ఇది ముఖ్యం
కారు కొనే ముందు మొదటగా చూడాల్సింది సేఫ్టీ ఫీచర్స్. మీ డ్రైవింగ్‌ మీద మీకు కాన్ఫిడెన్స్‌ ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యుల ఆందోళనలను కూడా దృష్టిలో పెట్టుకుని కారు ఎంచుకోవాలి. ప్రస్తుతం,  రూ. 10 లక్షల్లో బెటర్‌ సేఫ్టీ ఫీచర్లు ఇస్తున్న కార్లలో - Renault Kiger Techno Turbo CVT, Nissan Magnite N-Connecta 1.0 Turbo CVT - రెండూ 6 ఎయిర్‌ బ్యాగ్స్, ESP, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లతో వస్తున్నాయి. ఇవి Global NCAP క్రాష్ టెస్టుల్లో మంచి స్కోర్లు సాధించాయి. అంటే ఫస్ట్ టైమ్ డ్రైవ్ కోసం వీటిపై నమ్మకం పెట్టుకోవచ్చు.

డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ 
Magnite Turbo CVT, Kiger Techno CVT - ఈ రెండింటికీ 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంది. సిటీ డ్రైవ్‌లో స్మూత్‌గా, లాంగ్ డ్రైవ్స్‌లో పంచింగ్‌ ఇవ్వగల డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తాయి. Citroen C3 Shine AT కూడా టర్బో ఆటోమేటిక్‌తో రాబోతోంది. అయితే, యువతకు ముఖ్యంగా కావలసిన కూల్ ఫ్యాక్టర్ కైగర్, మ్యాగ్నైట్ రెండింటికీ కాస్త ఎక్కువగా ఉంటుంది.

స్టైల్ & ఫీచర్స్
యంగ్‌ కస్టమర్లలో, SUV అంటే లుక్స్ చాలా ముఖ్యం. ఈ మధ్య కైగర్, మ్యాగ్నైట్ రెండింటికీ ఫ్రెష్ అప్‌డేట్స్ వచ్చాయి. కొత్త గ్రిల్ డిజైన్స్, యూత్‌ఫుల్ డాష్‌బోర్డ్ లుక్, కనెక్టివిటీ ఫీచర్లు, మరికొన్ని మోడ్రన్‌ ఫీచర్లు నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఇస్తాయి. Citroen C3 Shine AT మాత్రం కొంచెం ఆఫ్‌బీట్ లుక్‌తో వచ్చి ఫ్రెంచ్ టచ్ ఇస్తుంది. కానీ Citroen డీలర్‌షిప్ ప్రతి నగరంలో ఉండకపోవడం ఒక మైనస్ పాయింట్.

బడ్జెట్ ఫ్రెండ్లీ
రూ. 10 లక్షల లోపల కార్లలో SUV ఎంచుకోవడం కాస్త కష్టమే. కానీ నిస్సాన్ మ్యాగ్నైట్ N-కనెక్టా టర్బో CVT, రెనాల్ట్ కైగర్ టెక్నో టర్బో CVT - ఈ రెండు వేరియంట్స్ ప్రాక్టికల్ ఆప్షన్స్. సేఫ్టీ, స్టైల్, ఫీచర్స్ అన్నింటినీ బ్యాలెన్స్‌ చేస్తున్నాయి.

ఫస్ట్ టైమ్ డ్రైవర్లకు సూచన
మీరు డ్రైవింగ్ కొత్తగా మొదలుపెడుతూ, ఒక సేఫ్, స్మార్ట్ & స్టైలిష్ SUV కావాలనుకుంటే – మ్యాగ్నైట్ లేదా కైగర్ మీ తొలి ప్రాధాన్యంగా తీసుకోవచ్చు. సిట్రోయెన్ C3 Shine AT మంచి SUV అయినా, డీలర్ నెట్‌వర్క్ పరిమితం కావడం వల్ల కాస్త రిస్క్ ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Maruti Dzireకు ప్రత్యామ్నాయంగా Honda Amaze కొనబోతున్నారా? ముందు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోండి
కొత్త Honda Amaze కొనేవాళ్లకు అలెర్ట్‌! ఈ సెడాన్‌లో మీకు తెలియాల్సిన 3 ప్లస్‌లు, 3 మైనస్‌లు!
Ethanol: పెట్రోల్ తర్వాత డీజిల్‌పైనా ప్రయోగం.. ఇథనాల్‌పై కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గింది?
డీజిల్‌లో ఇథనాల్ కలపడం కుదరదు.. అసలు కారణం ఇదే!
బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
హోండా రెబెల్ 300 vs రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350 - ఏది స్పెషల్‌ బైక్‌?
ఎలక్ట్రిక్‌ బైక్‌ లేదా స్కూటర్‌ కొనేవాళ్లకు పెద్ద శుభవార్త.. రాయితీ గడువు పొడిగించిన కేంద్రం
ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనేవాళ్ల కోసం బిగ్‌ న్యూస్‌.. సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Embed widget