అన్వేషించండి

Best Bikes Under Rs 75,000: టీవీఎస్ స్పోర్ట్, బజాజ్ ప్లాటినా, హోండా షైన్ & హీరో HF డీలక్స్!

Best Bikes In Low Budget: తక్కువ రేటుతో పాటు మంచి మైలేజీ ఇచ్చే బైక్ కోసం చూస్తుంటే, ఇక్కడ మేము ఇచ్చిన లిస్ట్‌ నుంచి మీరు ఒక బైక్‌ ఎంచుకోవచ్చు.

Best Bikes Under Rs 75000: ఈనాటి తీరికలేని జీవితంలో బైక్ ఒక కీలక అవసరంగా మారింది. ఇది రోజువారీ ప్రయాణాన్ని సులభంగా మార్చడం మాత్రమే కాదు, ఆర్థిక స్థోమత పరంగానూ సూటబుల్‌ ఆప్షన్‌ అవుతుంది. మంచి బైక్‌ కోసం మీరు పెట్టే బడ్జెట్ దాదాపు 75 వేల రూపాయలు అయితే, ఈ క్రింద ఉన్న బెస్ట్‌ ఆప్షన్స్‌ నుంచి ఒక బండిని ఎంచుకోవచ్చు.

టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)
రూ. 75,000 లోపు బడ్జెట్‌లో మొదటి ఎంపిక టీవీఎస్ స్పోర్ట్ బైక్, ఇది ఒక పాపులర్‌ ఎంట్రీ లెవల్ బైక్. ఈ బండికి జనంలో, ముఖ్యంగా యువతలో మంచి పేరుంది. ఈ టూవీలర్‌లో 109.7cc ఇంజిన్‌ ఉంది, ఇది 8.1 PS పవర్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ బైక్ యొక్క ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 60,000. TVS స్పోర్ట్ గురించి ప్రత్యేకత ఏమిటంటే.. ఇది సిటీ ట్రాఫిక్‌లో సులభంగా నడుస్తుంది & లీటరు పెట్రోల్‌కు దాదాపు 70-75 కి.మీ. మైలేజీ ఇస్తుంది. డ్యూయల్ టోన్ గ్రాఫిక్స్ & సౌకర్యవంతమైన సీటు వంటి ఫీచర్లు ఈ బండికి అదనపు ఆకర్షణలు.

బజాజ్ ప్లాటినా 100 (Bajaj Platina 100)
బజాజ్ ప్లాటినా 100 ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 68,000 నుంచి ప్రారంభం అవుతుంది. డైలీ అప్‌&డౌన్‌ కోసం తక్కువ ధరలో లభించే సౌకర్యవంతమైన బైక్ కోసం చూస్తున్న వారిని దృష్టిలో ఉంచుకుని ఈ మోటార్‌ సైకిల్‌ను డిజైన్ చేశారు. ఇది 7.9 PS పవర్‌ను ఇచ్చే 102cc ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ బైక్‌లో లీటరు పెట్రోల్‌ పోస్తే దాదాపు 70-75 కి.మీ. (మైలేజీ) దూరం వరకు నడుస్తుంది. ఈ బైక్‌ తయారీ నాణ్యత కూడా చాలా బాగుంటుంది, చాలా కాలం మన్నికైన బైక్‌గా పనికొస్తుంది. డ్రమ్ బ్రేక్‌లు & సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ వంటి దీని ప్రత్యేక ఫీచర్లు. వీటివల్ల ఈ బైక్‌ రైడింగ్‌ సురక్షితంగా మారుతుంది.

హోండా షైన్ 100 (Honda Shine 100)
స్టైలిష్‌గా ఉంటేనే నమ్మకమైన బైక్‌ కావాలంటే హోండా షైన్ 100ను ఒకసారి పరిశీలించవచ్చు. దీని ధర దాదాపు రూ. 70,000. దీనిలో 100cc ఇంజిన్ ఉంది, ఇది 7.9 PS పవర్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ బైక్ డిజైన్ కూడా భేషుగ్గా ఉంటుంది. హోండా షైన్‌ బ్యాలెన్స్‌డ్‌ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది, అందువల్ల నగర రోడ్లపై ఈ బండిని నడపడం సులభం. ఈ బైక్ 70-75 కి.మీ/లీ మైలేజీని ఇవ్వగలదు.

హీరో HF డీలక్స్ (Hero HF Deluxe)
హీరో HF డీలక్స్ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 59 వేలు & కామన్‌ మ్యాన్‌ ఎంపికల్లో ఇది ఒకటి. దీనిలో ఉన్న 97.2cc ఇంజిన్ 8.02 PS పవర్‌ ఇస్తుంది. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ మీద ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది & ఎక్కువ దూరం ప్రయాణంలోనూ చిరాకు పెట్టని సీటింగ్‌ డిజైన్‌ దీని సొంతం. ఈ బైక్ కూడా లీటరుకు 70-75 కి.మీ మైలేజీ ఇస్తుంది. హీరో HF డీలక్స్ వివిధ కలర్ & డిజైన్స్‌లో అందుబాటులో ఉంది.

టాప్ హెడ్ లైన్స్

యూత్‌ కోసం కొత్త 4V ఇంజిన్‌తో వచ్చిన Bajaj Pulsar N160.. ఏ వేరియంట్‌ కొనాలి?
కొత్త Bajaj Pulsar N160 లో ఐదు వేరియంట్లు.. మీరు ఏ వేరియంట్‌ కొంటారు?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Embed widget