అన్వేషించండి

Best 150cc Bikes In India 2026: 50 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే 125cc- 150cc బైక్స్ ఇవే!ధర, టెక్నాలజీ గురించి తెలుసుకోండి!

Best 150cc Bikes In India 2026: 2026లో భారత్ బైక్  మార్కెట్‌ 125cc- 150cc బైక్‌లకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఇందులో 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీ ఇచ్చే వాటి గురించి తెలుసుకోండి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారత టూవీలర్ మార్కెట్‌లో 125-150cc విభాగం ప్రజాదరణ పొందింది.
  • యమహా FZ, టీవీఎస్, బజాజ్ పల్సర్ మార్కెట్‌లో కీలక స్థానం.
  • ఆధునిక ఫీచర్లతో మైలేజ్, పనితీరును సమతుల్యం చేస్తాయి.
  • బడ్జెట్, అవసరాలకు తగ్గట్టు సరైన బైక్ ఎంచుకోవాలి.

Best 150cc Bikes In India 2026: భారత్‌లో టూవీలర్ మార్కెట్ ట్రెండ్ చాలా వేగంగా మారుతోంది. ఒకప్పుడు కేవలం మైలేజ్ మాత్రమే చూసే వారు ఇప్పుడు స్టైల్‌, పవర్‌ను కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా 125cc నుంచి 150cc విభాగం ఇప్పుడు బ్రైక్ ప్రియుల హాట్ పేవరెట్‌అయింది. ఈ సెగ్మంట్‌లో బైక్‌లు ప్రతిరోజూ ఆఫీసులకు వెళ్లే వారికి అలాగే వీకెండ్‌ రైడ్స్ చేసే వారికి సరిగా సరిపోతాయి. ఈ విభాగంలోని బైక్‌లు స్మాల్ కమ్యూటర్ బైక్‌ల కంటే మెరుగైన రైడ్ డైనమిక్స్‌ను అందిస్తాయి. ఇవి మిడ్ రేంజ్ పర్ఫార్పెన్స్‌లో అద్బుతతమైన సామర్థ్యాన్ని ప్రదరిస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న టాప్ మోడల్స్‌, వాటి ప్రత్యేకతలు గురించి తెలుసుకుందాం. 

యమహా

యమహా సంస్థ తన FZ సిరీస్‌తో ఈ విభాగంలో తిరుగులేని ఆదిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా యమహా FZ-S Fi వెర్షన్ 4.0 మార్కెట్‌లో హాట్ కేకులా అమ్ముడవుతోంది. ఈ బైక్‌ ధర 1.20 లక్షలు కాగా, ఇది లీటర్‌కు 60 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. ఇది వినియోగదారులకు పెద్ద ఊరట ఇచ్చే అంశం. 

మరోవైపు యమహా FZ-X హైబ్రిడ్, FZ-S-Fi హైబ్రిడ్‌ మోడళ్లు కూడా రేసులో ఉన్నాయి. వీటి ధరలు 1.37 లక్షల నుంచి 1.43 లక్షల మధ్య ఉన్నాయి. హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల కేవం మైలేజ్ పెరగడమే కాకుండా, ఇంజిన్ స్మూత్‌నెస్‌ కూడా పెరుగుతుంది. ఇది పట్టణ ప్రాంతాల్లో ప్రయామించే వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. యమహా ఎఫ్‌జెడ్‌ రేవ్‌ , యమహా ఎఫ్‌జెడ్‌-Fi మోడళ్లు కూడా తనదైన శైలిలో వినియోగదారులకు ఆకట్టుకుంటున్నాయి.వీటి ధరలు వరుసగా 1.23 లక్షలు, 1.14లక్షలుగా ఉన్నాయి. 

టీవీఎస్, బజాజ్‌

టీవీఎస్ సంస్థ తన ఎన్‌టార్క్‌150తో స్కూటర్ విభాగంలో కొత్త సంచలనం సృష్టించింది. దీని ధర 1.09 లక్షల నుంచి 1.18 లక్షల మధ్య ఉంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్‌మిషన్‌తో వస్తుంది. గంటకు 104కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్లే సామర్థ్యం దీని సొంతం. 

చాలా కాలంగా భారతీయుల మనసులు గెలుచుకుంటున్న బజాబ్ పల్సర్‌ 150 ఇప్పటికీ తన క్రేజ్‌ను కాపాడుకుంటోంది. దీని ధర 1.12 లక్షల నుంచి 1.15 లక్షల మధ్య ఉంది. పల్సర్‌ 150 పవర్‌, మెయింటెనెన్స్‌పరంగా ఎప్పుడూ ముందుంటుంది. అందుకే సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో కూడా దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. 

లగ్జరీ- ఆప్‌రోడింగ్ విభాగం 

మీరు కొంచెం విభిన్నంగా ఉండాలనుకుంటే వెస్పా స్కూటర్‌ మంచి ఆప్షన్. వెస్పా ఎస్‌ఎక్స్‌ఎల్‌ 150, VXL 150 మోడళ్లు మార్కెట్‌లో ఉన్నాయి. వీటి ధర 1.23 లక్షల నుంచి 1.28 లక్షల వరకు ఉంది. ఇవి క్లాసిక్ లుక్‌తోపాటు 45 కిలోమీట్ల మైలేజ్ అందిస్తాయి. అడ్వెంచర్ ఇష్టపడే వారికి కోసం కవాసకి KLX140F అందుబాటులో ఉంది. దీని ధర 3. 79 లక్షలు. ఇది కేవలం ఆఫ్‌రోడ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. 

100-110cc బైక్‌లు మైలేజ్‌ ఇస్తాయి. కానీ పవర్ విషయంలో వెనుకబడి ఉంటాయి. అందే 200ccపైబడిన బైక్‌లు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి. అందుకే 125-150cc విభాగం మధ్యే మార్గంగా నిలుస్తుంది ఇది మైలేజ్‌, పవర్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంది. ఈ బైక్‌లలో ఇప్పుడు డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, ఏబీఎస్‌ వంటి ఆధునిక ఫీచర్లు వస్తున్నాయి. 

కొనే ముందు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ముందుగా మీ బడ్జెట్‌ను నిర్ణయించుకోండి. 1.10లక్షల నుంచి 1.50లక్షల మధ్య మీకు చాలా మంచి ఆప్షన్లు ఉన్నాయి. మీరు రోజువారీ ఆఫీస్ ప్రయాణాలకు వాడుతున్నారా లేదా లాంగ్ రైడ్స్‌కు చూస్తున్నారా అనేది ముఖ్యం. ఆఫీస్ రైడ్స్‌ కోసం హైబ్రిడ్‌ మోడళ్లు ఉత్తమం. ట్రాన్స్‌మిషన్ విషయంలో మీకు మాన్యువల్‌ గేర్లు కావాలా లేదా ఆటోమేటిక్ స్కూటర్ కావాలా అనేది మీ సౌకర్యాన్ని బట్టి ఎంచుకోండి. 

Frequently Asked Questions

ఏ టూవీలర్ మార్కెట్ విభాగం ఇప్పుడు బైక్ ప్రియుల హాట్ ఫేవరెట్‌గా ఉంది?

125cc నుంచి 150cc విభాగం బైక్ ప్రియుల హాట్ ఫేవరెట్‌గా మారింది. ఇది రోజువారీ ప్రయాణాలకు, వీకెండ్ రైడ్స్‌కు సరిపోతుంది.

యమహా FZ-S Fi వెర్షన్ 4.0 ధర మరియు మైలేజీ ఎంత?

ఈ బైక్‌ ధర 1.20 లక్షలు. ఇది లీటర్‌కు 60 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది, వినియోగదారులకు పెద్ద ఊరట.

యమహా హైబ్రిడ్ బైక్ మోడళ్ల ప్రయోజనాలు ఏమిటి?

హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల మైలేజ్ పెరగడమే కాకుండా ఇంజిన్ స్మూత్‌నెస్‌ కూడా పెరుగుతుంది. ఇది పట్టణ ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉంటుంది.

బజాజ్ పల్సర్ 150 ఇప్పటికీ ఎందుకు ప్రాచుర్యంలో ఉంది?

పల్సర్ 150 పవర్, మెయింటెనెన్స్‌లో ఎప్పుడూ ముందుంటుంది. అందుకే సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో కూడా దీనికి అధిక డిమాండ్ ఉంది.

125-150cc విభాగం ఎందుకు మధ్యే మార్గంగా నిలుస్తుంది?

ఈ విభాగం మైలేజ్‌ను, పవర్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. తక్కువ సీసీ బైక్‌లు పవర్‌లో, ఎక్కువ సీసీ బైక్‌లు ఖర్చులో వెనుకబడి ఉంటాయి.

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
KCR Farmhouse 45 Acres Missing Land: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
Embed widget