అన్వేషించండి

Best Scooters: రోజూ ఆఫీసుకు వెళ్లే వారికి ఈ 4 స్కూటర్లు బెస్ట్, మీకు ఏది సెట్ అవుతుంది

Office Commute Scooter: ఈ స్కూటర్లు రోజూ ఆఫీసుకు వెళ్లే వారికి బెస్ట్ ఆప్షన్లుగా ఉన్నాయి. అధిక మైలేజీ, సౌకర్యవంతమైన ప్రయాణం, తక్కువ నిర్వహణ ఖర్చుతో ట్రాఫిక్ రద్దీ నుండి ఉపశమనం కలిగిస్తాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నగరాల్లో పెరిగిన రద్దీకి స్కూటర్లు సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయంగా మారాయి.
  • హోండా యాక్టివా, టీవీఎస్ జుపిటర్ వంటివి మైలేజ్, సౌకర్యంతో ప్రజాదరణ పొందాయి.
  • సమయం ఆదా, తక్కువ నిర్వహణ ఖర్చుల వల్ల స్కూటర్ల డిమాండ్ పెరుగుతోంది.

Best Scooters for Daily Usage | జనాభా పెరుగుదలతో పలు నగరాల్లో ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లడం చాలా మందికి ఒక సవాలుగా మారింది. మెట్రోలో రద్దీ, బస్సుల కోసం వెయిటింగ్, ట్రాఫిక్ సమస్యలు తరచుగా మీ ప్రయాణాన్ని అలసిపోయేలా చేస్తాయి. ఈ పరిస్థితిలో ఒక మంచి స్కూటర్ రోజువారీ ప్రయాణాన్ని తేలిక చేస్తుంది. మీ జర్నీని సౌకర్యవంతంగా మార్చగలదు. ముఖ్యంగా ఉద్యోగం చేసే వారికి స్కూటర్ అనేది సౌకర్యవంతంగా, త్వరగా ఆఫీసుకు వెళ్లడం, ఇంటికి తిరిగి వచ్చేందుకు హెల్ప్ అవుతుంది. 

మార్కెట్లో అద్భుతమైన మైలేజ్, సౌకర్యవంతమైన సీటు, నమ్మకమైన పనితీరుతో ఫేమస్ అవుతున్న అనేక స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందువల్లే ప్రజలు ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కు బదులుగా సొంత వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకవేళ మీరు కూడా రోజువారీ ఆఫీస్ జర్నీ కోసం టూవీలర్ కోసం చూస్తున్నట్లయితే, కొన్ని మోడళ్లు మీకు అద్భుతమైన ఎంపికలుగా అవుతాయి. 

మైలేజ్, కంఫర్ట్ విషయంలో ఈ స్కూటర్లు ముందున్నాయి
ఆఫీసుకు వెళ్లే వారిలో హోండా యాక్టివా (Honda Activa) ప్రజాదరణ అలాగే కొనసాగుతోంది. దీని సులువైన రైడింగ్, నమ్మకమైన ఇంజన్, తక్కువ మెయింటెనెన్స్ దీనిని ప్రత్యేకంగా నిలిపాయి. అదే సమయంలో టీవీఎస్ జుపిటర్ (TVS Jupiter) కూడా సౌకర్యవంతమైన సీటు, మంచి మైలేజీతో ఫేమస్ అయింది. సిటీ ట్రాఫిక్‌లో దీని రైడ్ క్వాలిటీ బాగుంటుందని చెబుతారు.

Also Read: మారుతి ఫ్రాంక్స్‌ జోరు మామూలుగా లేదుగా.. కేవలం 3 సంవత్సరాల్లోనే 5 లక్షల అమ్మకాలు!

సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125) కూడా ఈ జాబితాలో పోటీదారుగా ఉంది. దీని ఇంజన్ స్మూత్ పర్ఫార్మెన్స్ తో వాహనదారులకు ఆకర్షిస్తోంది. దీర్ఘకాలిక నమ్మకానికి కొందరు ఇది కొంటున్నారు. ఇవే కాకుండా యమహా ఫాసినో (Yamaha Fascino) కూడా దాని ఆకర్షణీయమైన డిజైన్, మెరుగైన మైలేజ్ కారణంగా యువతను అట్రాక్ట్ చేస్తుంది. ఈ స్కూటర్లన్నీ మీ రోజువారీ ప్రయాణాన్ని తేలిక చేయడంతో పాటు జేబుపై కూడా ఎక్కువ భారం లేకుండా చేస్తాయి. 

స్కూటర్ల డిమాండ్ ఎందుకు పెరుగుతోంది?
ఈ రోజుల్లో స్కూటర్ అనేది కేవలం ఒక సాధారణ వాహనం మాత్రమే కాదు. ఇది మీ టైం ఆదా చేయడానికి, సమయానికి చేరుకునేలా చేయడం, జర్నీ సౌకర్యవంతంగా మార్చుకోవడానికి చాలా అవసరం. స్కూటర్ సహాయంతో తమకు నచ్చిన సమయానికి పని మీద బయలుదేరవచ్చు. రద్దీగా ఉండే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఆధునిక స్కూటర్లలో డిజిటల్ డిస్‌ప్లే, మెరుగైన స్టోరేజ్ స్పేస్, స్మార్ట్ ఫీచర్లు, సౌకర్యవంతమైన సస్పెన్షన్ వంటి  ఫీచర్లు కూడా లభిస్తున్నాయి.

Also Read: Car Accessories: అల్లాయ్ వీల్స్ నుంచి డ్యాష్‌క్యామ్ వరకు - కారుకు ఏ యాక్సెసరీస్‌ సేఫ్? వేటికి వారంటీ వర్తించదు?

తక్కువ ఇంధన ఖర్చు, ఈజీ మెయింటెనెన్స్ వీటిని మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. భవిష్యత్తులో సిటీ రోడ్లపై వ్యక్తిగత వాహనాల డిమాండ్ మరింత పెరుగుతుందని ఆటో నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఒక మంచి స్కూటర్ రోజువారీ ప్రయాణాన్ని వేగంగా, పొదుపుగా మార్చగలదు. మీరు ఆఫీసుకు వెళ్లిరావడానికి ఒక నమ్మకమైన ఆప్షన్ కోసం వెతుకుతుంటే, ఈ స్కూటర్లలో మీకు నచ్చింది చెక్ చేసి కొనుగోలు చేయడం బెటర్. 

Frequently Asked Questions

నగరాల్లో రోజువారీ ప్రయాణం ఎందుకు కష్టంగా మారింది?

జనాభా పెరుగుదల, మెట్రో రద్దీ, బస్సుల కోసం నిరీక్షణ, ట్రాఫిక్ సమస్యల వల్ల నగరాల్లో ఆఫీసుకు వెళ్లడం సవాలుగా మారింది. ఇది చాలా మందిని అలసిపోయేలా చేస్తుంది.

ఆఫీసుకు వెళ్లే వారికి స్కూటర్ ఎలా ఉపయోగపడుతుంది?

స్కూటర్ రోజువారీ ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది, సౌకర్యవంతంగా చేస్తుంది. ఉద్యోగం చేసే వారికి వేగంగా ఆఫీసుకు చేరుకోవడానికి, ఇంటికి తిరిగి రావడానికి సహాయపడుతుంది.

ఉద్యోగులు ఎక్కువగా ఇష్టపడే కొన్ని స్కూటర్ మోడల్స్ ఏమిటి?

హోండా యాక్టివా, టీవీఎస్ జుపిటర్, సుజుకి యాక్సెస్ 125, యమహా ఫాసినో వంటి స్కూటర్లు ఉద్యోగులలో ప్రసిద్ధి చెందాయి. ఇవి మంచి మైలేజ్, సౌకర్యవంతమైన రైడింగ్ అందిస్తాయి.

స్కూటర్ల డిమాండ్ ఎందుకు పెరుగుతోంది?

స్కూటర్లు సమయాన్ని ఆదా చేస్తాయి, ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేస్తాయి. తక్కువ ఇంధన ఖర్చు, సులభమైన నిర్వహణ, ఆధునిక ఫీచర్లు డిమాండ్ పెంచడానికి దోహదపడుతున్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!
కారును మీ ఇష్టం వచ్చినచోట పార్క్‌ చేస్తే ఇన్సూరెన్స్‌ రాదు! ఈ నిబంధనలు తెలుసుకోండి
మీ కారు ఎక్కడంటే అక్కడ పార్క్ చేస్తున్నారా? ఈ తప్పు చేస్తే ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కష్టమే!
రూ.50 వేల డౌన్‌పేమెంట్‌తో Maruti Alto K10 కొనుగోలు చేస్తే EMI ఎంత చెల్లించాలి?
రూ.50 వేల డౌన్‌పేమెంట్‌తో Maruti Alto K10 కొనుగోలు చేస్తే EMI ఎంత చెల్లించాలి?
యూత్‌ కోసం కొత్త 4V ఇంజిన్‌తో వచ్చిన Bajaj Pulsar N160.. ఏ వేరియంట్‌ కొనాలి?
కొత్త Bajaj Pulsar N160 లో ఐదు వేరియంట్లు.. మీరు ఏ వేరియంట్‌ కొంటారు?
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget