ఇథనాల్ ఏ రంగులో ఉంటుంది, దీని ప్రయోజనాలు తెలుసా

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఇథనాల్ ఒక రకమైన ఆల్కహాల్ మిశ్రమం. దీని రసాయన ఫార్ములా C2H5OH అని చెప్పవచ్చు

Image Source: pexels

ఇథనాల్ నీటిలో సులభంగా కరిగిపోతుంది. దీనికి తేలికపాటి ప్రత్యేకమైన వాసన ఉంటుంది

Image Source: pexels

మందులు, పర్ఫ్యూమ్, శానిటైజర్ తయారీలో ఇథనాల్ ను ఉపయోగిస్తారు

Image Source: pexels

పెట్రోల్‌లో కలిపి దీనిని బయోఫ్యూయల్‌గా ఉపయోగిస్తారు. దాంతో కాలుష్యం చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

Image Source: pexels

భారత్ తో సహా అనేక దేశాలు ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఇథనాల్ బయోఫ్యూయల్ ను ప్రోత్సహిస్తున్నాయి

Image Source: pexels

ఇథనాల్ కలిపిన ఇంధనం వాడకం పెరుగుతోంది. దీనిని భవిష్యత్ ఇంధనంగా భావిస్తున్నారు.

Image Source: pixabay

ఇథనాల్ అధిక వినియోగం రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ఉత్పత్తి చెరుకు పంటలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల నుండి చేస్తారు.

Published by: Shankar Dukanam
Image Source: pexels

ప్యూర్ ఎనర్జీ, ఆధునిక పరిశ్రమలలో పెరుగుతున్న వినియోగం కారణంగా ఇథనాల్ ప్రాముఖ్యత పెరుగుతోంది

Image Source: pexels

ఇథనాల్ రంగులేనట్లుగా ఉంటుంది. ఇది పూర్తిగా స్వచ్ఛమైన ద్రవంలాగ కనిపిస్తుంది

Image Source: pexels

ఇథనాల్ అత్యంత మండే స్వభావం కలదు. కనుక దీనిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి

Image Source: pexels