Bullet 350 ఆన్ రోడ్ ధర ఎంత?

Published by: Khagesh
Image Source: royalenfield.com

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఒక స్టైలిష్, శక్తివంతమైన మోటార్‌సైకిల్

Published by: Khagesh
Image Source: royalenfield.com

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ బైక్ ఆరు రంగుల వేరియంట్‌లలో మార్కెట్‌లో అందుబాటులో ఉంది

Published by: Khagesh
Image Source: royalenfield.com

బుల్లెట్ 350 అత్యంత చవకైన మోడల్ ఎక్స్ షోరూమ్ ధర 1,64,423 రూపాయలు

Image Source: royalenfield.com

బైక్ ఎక్స్ షోరూమ్ ధరలో RTO,, ఇన్సూరెన్స్ కలపడం వల్ల ధర పెరుగుతుంది

Published by: Khagesh
Image Source: royalenfield.com

హైదరాబాద్‌లో బుల్లెట్ 350 అత్యంత చౌకైన మోడల్ ఆన్ రోడ్ ధర 2,03,392రూపాయలు ఉంది

Published by: Khagesh
Image Source: royalenfield.com

బుల్లెట్ 350లో సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అమర్చారు.

Published by: Khagesh
Image Source: royalenfield.com

ఈ బైక్ ఇంజిన్ నుంచి 20.2 బీహెచ్‌పీ పవర్, 27 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి అవుతుంది

Published by: Khagesh
Image Source: royalenfield.com

బుల్లెట్ 350 ఒక లీటరు పెట్రోలుకు 35 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని పేర్కొంది

Published by: Khagesh
Image Source: royalenfield.com

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ బైక్ 13 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యంతో వస్తుంది

Published by: Khagesh
Image Source: royalenfield.com