కారు కొనే ముందు మైలేజీతో పాటు ఫీచర్లఫై ఎక్కువ ఫోకస్ చేస్తారు

Published by: Shankar Dukanam
Image Source: hondacarindia.com/hyundai.com/skoda-auto.co.in

ప్రజలు ఈ ఫీచర్లలో ఎక్కువ బూట్ స్పేస్ ఉన్న కారు కొనుగోలు చేయాలని భావిస్తారు

Image Source: hondacarindia.com/nexaexperience.com/skoda-auto.co.in

కారులో వెనుక సామాను పెట్టుకునే స్థలాన్ని బూట్ స్పేస్ అంటారని తెలిసిందే

Image Source: hyundai.com/skoda-auto.co.in

ఎక్కువ బూట్ స్పేస్ ఉన్న సెడాన్ కార్లు భారత మార్కెట్లోనూ అందుబాటులో ఉన్నాయి

Image Source: hondacarindia.com/nexaexperience.com

మారుతి సుజుకి సియాజ్ బేస్ మోడల్ ధర 10 లక్షల నుండి ప్రారంభమవుతుంది

Image Source: nexaexperience.com

హ్యుందాయ్ వెర్నా ఎక్స్ షోరూమ్ ధర 11 లక్షల రూపాయలకు ప్రారంభమవుతుంది. ఆన్ రోడ్ ధర అధికంగా ఉంటుంది.

Image Source: hyundai.com

స్కోడా స్లావియా ఎక్స్-షోరూమ్ ధర దాదాపు 11.53 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది

Image Source: skoda-auto.co.in

ఫోక్స్ వాగన్ వర్టస్ కార్ల ధరలు రూ. 11 లక్షల 55 వేల నుంచి స్టార్ట్ అవుతుంది.

Published by: Shankar Dukanam
Image Source: volkswagen.co.in

హోండా సిటీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 12,08,100 (12 లక్షల 8 వేలు) నుంచి ప్రారంభం అవుతుంది

Published by: Shankar Dukanam
Image Source: hondacarindia.com