Classic 350 అత్యంత చౌకైన మోడల్ ధర ఎంత

Published by: Khagesh
Image Source: royalenfield.com

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 అత్యంత ప్రజాదరణ పొందిన మోటార్‌సైకిళ్లలో ఒకటి

Image Source: royalenfield.com

క్లాసిక్ 350 తొమ్మిది రంగుల వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది దీని అన్ని వేరియంట్ల ధరలు వేర్వేరుగా ఉన్నాయి

Image Source: royalenfield.com

క్లాసిక్ 350లో సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అమర్చింది.

Image Source: royalenfield.com

ఈ బైక్ లోని ఇంజిన్ నుంచి 6100 rpm వద్ద 20.2 bhp పవర్ లభిస్తుంది. 4000 rpm వద్ద 27 Nm టార్క్ ఉత్పత్తి అవుతుంది

Image Source: royalenfield.com

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ బైక్ సింగిల్, డ్యూయల్ ఛానెల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో వస్తుంది

Image Source: royalenfield.com

క్లాసిక్ 350 ఒక లీటరు పెట్రోలులో 35 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని పేర్కొంది

Image Source: royalenfield.com

ఈ బైక్ లో 13 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది

Image Source: royalenfield.com

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో అత్యంత చవకైన మోడల్ రెడిచ్ రెడ్ దీని ఎక్స్షోరూమ్ ధర 1,85,854 రూపాయలు

Image Source: royalenfield.com

క్లాసిక్ 350 టాప్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర 2,22,109 రూపాయలు

Image Source: royalenfield.com