రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో 30kmpl ఇచ్చే మోడల్స్ ఏవీ?

Published by: Khagesh

కుర్రకారు ఎక్కువ ఆసక్తి చూపే బైక్స్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ టాప్‌లో ఉంటుంది.

Published by: Khagesh

మైలేజీ గురించి పట్టించుకోకుండా మంచి రాయల్ లుక్ కోసం బైక్‌ను కొంటారు.

Published by: Khagesh

అయితే ఇందులో కూడా మంచి మైలేజీ ఇచ్చే మోడల్స్ ఉన్నాయి.

Published by: Khagesh

మొత్తంగా ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో 15కుపైగా మోడల్స్‌ ఉన్నాయి.

Published by: Khagesh

ఈ 15 వేరియంట్స్‌లో కూడా ఆకట్టుకునే చాలా మోడల్స్ ఉన్నాయి.

Published by: Khagesh

ఇందులో 30 కిలోమీటర్‌కుపైగా మైలేజీ ఇచ్చే మోడల్స్ గురించి చూద్దాం.

Published by: Khagesh

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 41.88 kmpl మైలేజ్ ఇస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 41.55 kmpl మైలేజ్ ఇస్తుంది.

Published by: Khagesh

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 37 kmpl మైలేజ్ ఇస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 36.2 kmpl మైలేజ్ ఇస్తుంది.

Published by: Khagesh

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 36.2 kmpl మైలేజ్ ఇస్తుంది.

Published by: Khagesh

హంటర్ 350 ఎయిర్-ఆయిల్ కూల్డ్, 349cc ఇంజిన్ కలిగి ఉంటుంది.

సిటీలో 32 kmpl, హైవేపై 36 kmpl వరకు వస్తుంది.

Published by: Khagesh