అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం వల్ల చమురు ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

Published by: Shankar Dukanam
Image Source: Freepik

గల్ఫ్ ప్రాంతంలో గ్లోబల్ పరిస్థితులు క్షీణించడం, హర్మూజ్ నుంచి వాణిజ్య ఓడల అడ్డగింత వల్ల ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి.

Image Source: Freepik

ఆ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు CNG ధర పెరిగే అవకాశం పెరిగింది

Image Source: pexels

అమెరికాలో 1 లీటరు పెట్రోలు ధర సుమారు 1.18 డాలర్ల నుండి 1.22 డాలర్ల వరకు ఉంది. భారత కరెన్సీలో అది సుమారు 98 నుండి 105 రూపాయలు.

Image Source: pexels

డీజిల్ 1 లీటరు ధర సుమారు 1.38 డాలర్లుగా ఉంది. అంటే భారత కరెన్సీలో దాదాపు 115 రూపాయలు ఉంది

Image Source: ABP Live AI

అమెరికాలో పెట్రోల్ ధరలతో పోలిస్తే డీజిల్ ధరలు ఎక్కువగా ఉంటాయి

Image Source: pexels

అమెరికాలో ఇంధన ధరలు ఆయా రాష్ట్రాల్లో పన్నుల కారణంగా స్వల్పంగా మారుతూ ఉంటాయి

Image Source: pexels

అమెరికాలో దేశీయ ఉత్పత్తి, తక్కువ పన్నుల కారణంగా చాలా చోట్ల ఇంధనం చౌక ధరలకే లభిస్తుంది

Image Source: pexels

ఈ కారణంగా అమెరికాలో భారత్‌లో పోలిస్తే పెట్రోల్, డీజిల్ చాలా చౌకగా లభిస్తాయి

Image Source: pexels

పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికాల మధ్య నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతల పెరిగితే భారత్ సహా పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉంటాయి.

Image Source: pexels