అన్వేషించండి

January 23 to 29 weekly horoscope: ఈ వారం ఈ నాలుగు రాశులవారి జీవితం ఆనందమయం,జనవరి 23 నుంచి 29 రాశిఫలాలు

weekly Rasi Phalalu 23 to 29 January 2023:ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

Weekly Horoscope 23 to 29 January 2023:  జనవరి 23 నుంచి 29 వరకూ  ఈ రాశులవారికి ఎక్కువ శాతం అనుకూల ఫలితాలే ఉన్నాయి...ఇందులో మీరున్నారా చెక్ చేసుకోండి...

మిథున రాశి
ఈ వారం మిథున రాశి  విద్యార్థులకు ప్రత్యేకం. వారంలో గడిచే ప్రతి రోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది...అందుకే..నూతన ప్రణాళికలు అమలు చేసేందుకు ఇదే మంచి సమయం. ఇతరులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించేకన్నా మీ జీవనశైలిని మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టండి.పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అకస్మాత్తుగా శుభవార్త అందుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.  పొరుగువారితో వివాదం తలెత్తవచ్చు. మీరు ఆధ్యాత్మిక పర్యటనకు వెళతారు. ఉద్యోగులు, వ్యాపారులకు కష్టానికి తగిన ఫలితాలుంటాయి.

కన్యా రాశి 
ఈ వారం మీరు చాలా  సంతోషంగా ఉంటారు. అనవసర ఆందోళనలు విడిచిపెట్టండి. మీ ధైర్యం మీపై మీకు విశ్వాసం పెరుగుతుంది. మీ చుట్టూ ఉండే వ్యక్తులు కొందరు వారి ఎదుగుదల కోసం మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశం ఉంది జాగ్రత్త.  వారం ప్రారంభంలో చేతిలో డబ్బుల్లేక కొన్ని  ముఖ్యమైన ప్రణాళికలను పూర్తి చేయడం కష్టంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించేందుకు కొంత సామాగ్రి కొనుగోలు చేస్తారు. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. పిల్లలు చేసిన పనికి మీరు గర్వపడతారు. విద్యార్థులు లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. విజయం సాధించాలంటే వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది.

Also Read:  ఈ రాశివారికి మానసిక ఒత్తిడి, ఆ రాశివారికి ఆర్థిక సమస్యలు - జనవరి 23 నుంచి 29 వారఫలాలు

వృశ్చిక రాశి
ఈ వారం మీకు గ్రహస్థితి బావుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది..అంత మాత్రాన నిర్ణయం తీసుకోవడంలో అజాగ్రత్తగా ఉండాలని కాదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునే అవకాశాలను పొందుతారు.ఈ వారం వృశ్చికరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు మిమ్మల్ని ఓడించడానికి తమ శాయశక్తులా ప్రయత్నించవచ్చు. మీ నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సిన సమయం కూడా ఇదే అని గుర్తుపెట్టుకోవాలి. వైవాహిక జీవితంలో సమస్యలు తగ్గుతాయి. జీవిత భాగస్వామి యొక్క సలహా ముఖ్యమైన విషయాలలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులు ఉపాధ్యాయుల సహకారంతో విజయం సాధిస్తారు. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు మరికొన్ని రోజులు ఓపిక పట్టాలి.

మకర రాశి
ఈ వారం మీకు మంచి అవకాశాలను తెస్తుంది. సోమరితనం నుంచి దూరంగా ఉండటంలో విజయవంతమైతే, ఈ వారం ఆర్థికంగా మీ పరిస్థితి బావుంటుంది.  కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. స్థిరాస్తి, వాహన కొనుగోలు ప్రణాళిక పూర్తవుతుంది. దాంపత్య జీవితంలో ప్రేమ ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి...లేకపోతే లేనిపోని వివాదంలో చిక్కుకునే ప్రమాదం ఉంది. విద్యార్థులు సమయపాలనపై శ్రద్ధ వహించాలి. వృత్తిపరంగా మీ సీనియర్ సభ్యులు ఎవరైనా అనవసరమైన సమస్యలను సృష్టించడానికి ప్రయత్నించవచ్చు..మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు ఇదే మంచి సమయం

Also Read: రథసప్తమి రోజు తలపై జిల్లేడు ఆకులు -రేగుపళ్లు పెట్టుకుని స్నానం చేయాలంటారెందుకు!

మీన రాశి
ఈ వారమంతా మీరు ఆనందంగా ఉంటారు. చాలా పనుల నుంచి డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఈ వారం మీరు మీ ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తుంది. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల నుంచి మంచి సహకారం అందుతుంది. అత్తమామల పక్షం నుంచి ప్రయోజనం పొందుతారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. విద్యార్థులు కార్యాలయంలో మీ పనితీరుకి ప్రశంసలు అందుకుంటారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan In Assembly: ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Tirumala News: సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
Ram Gopal Varma: దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం
దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం
Game Changer Pre Release Event: కాకినాడలో 'గేమ్‌ ఛేంజర్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ - ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రామ్‌ చరణ్‌
కాకినాడలో 'గేమ్‌ ఛేంజర్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ - ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రామ్‌ చరణ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగామెగాస్టార్ కోసం..  కలిసిన మమ్ముట్టి-మోహన్ లాల్ టీమ్స్ఏఆర్ రెహమాన్ విడాకులు, 29 ఏళ్ల బంధానికి ముగింపుMarquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan In Assembly: ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Tirumala News: సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
Ram Gopal Varma: దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం
దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం
Game Changer Pre Release Event: కాకినాడలో 'గేమ్‌ ఛేంజర్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ - ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రామ్‌ చరణ్‌
కాకినాడలో 'గేమ్‌ ఛేంజర్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ - ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రామ్‌ చరణ్‌
AR Rahman Saira Divorce: రెహమాన్ విడాకులపై స్పందించిన పిల్లలు... పేరెంట్స్ సపరేషన్ గురించి ఏమన్నారో తెలుసా?
రెహమాన్ విడాకులపై స్పందించిన పిల్లలు... పేరెంట్స్ సపరేషన్ గురించి ఏమన్నారో తెలుసా?
Overstay in Lavatory: టాయిలెట్‌లో ఫోన్ చూస్తూ కూర్చుంటే అక్కడ క్యాన్సర్ రావొచ్చు - సంచలన విషయాలు బయటపెట్టిన డాక్టర్లు
టాయిలెట్‌లో ఫోన్ చూస్తూ కూర్చుంటే అక్కడ క్యాన్సర్ రావొచ్చు - సంచలన విషయాలు బయటపెట్టిన డాక్టర్లు
Dating Reward In China: ప్రేమిస్తే జీతంతో పాటు బోనస్‌ - ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చిన కంపెనీ
ప్రేమిస్తే జీతంతోపాటు బోనస్‌ - ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చిన కంపెనీ
Kollywood: యూట్యూబ్ ఛానెళ్లతో తలనొప్పి,  ఆ రివ్యూలు అనుమతులు వద్దు - సంచలన నిర్ణయం తీసుకున్న తమిళ నిర్మాతల సంఘం
యూట్యూబ్ ఛానెళ్లతో తలనొప్పి, ఆ రివ్యూలు అనుమతులు వద్దు - సంచలన నిర్ణయం తీసుకున్న తమిళ నిర్మాతల సంఘం
Embed widget