అన్వేషించండి

Today Horoscope In Telugu: ఏప్రిల్‌ 15 రాశి ఫలితాలు: ఆ రాశి ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే చాన్స్ ఉంది. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి.

Horoscope Prediction 15th April 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for April 15th 2024: 

మేషం

ఈ రాశి వారు ఈరోజు అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. బంధువర్గంతో

విభేదాలు ఉంటాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ విషయంలో ఆలోచన స్థిరత్వం ఉండదు. వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

వృషభం

ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది. వ్యాపారంలో చికాకులు తొలగుతాయి నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి.

మిథునం

ఈ రాశి వారికి ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలు కలుగుతాయి. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

కర్కాటకం

ఈ రాశి వారికి ఈరోజు ఇంటాబయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. చాలా కాలంగా పూర్తికాని పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన నిరుద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. లాభాలు అందుతాయి.

సింహం

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి విమర్శలు ఎదుర్కొంటారు. రావలసిన బాకీలు సమయానికి అందక ఇబ్బంది పడతారు. స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారమున ఇతరులతో ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగమున పత్రాలు విషయంలో జాగ్రత్త వహించాలి. విలువైన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.

కన్య

ఈరోజు ఈ రాశి వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. స్నేహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించి విజయం సాధిస్తారు. వ్యాపారపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో ఉన్నత అధికారులతో చర్చలకు అనుకూలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తుల

ఈ రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారమున ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఇంటాబయట అనుకూల పరిస్థితులు ఉంటాయి.పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి.. ప్రశంసలు అందుకుంటారు.

వృశ్చికం

ఈ రాశి వారికి ఈరోజు బంధు మిత్రుల వియోగం భాదను కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. సోదరుల ప్రవర్తన వలన మానసిక సమస్యలు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా మాత్రంగా సాగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ధనస్సు

ఈ రాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాలు సజావుగా సాగవు మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ప్రవర్తన వలన శిరో బాధలు కలుగుతాయి. వ్యాపారమున తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగాలలో పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. విలువైన పత్రాలు విషయంలో జాగ్రత్త వహించాలి.

మకరం

ఈ రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. గృహమునకు ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థికపరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

కుంభం

ఈ రాశి వారికి ఈరోజు గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు ఆశించిన రీతిలో ఉంటాయి. ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యలు నుండి కొంత ఊరట కలుగుతుంది. సేవా కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు.

మీనం

ఈరాశి వారికి ఈరోజు మానసికంగా స్థిరత్వం లోపిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. పాతరుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

Note:క రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

ALSO READ: రామయ్య ఆకాశం సీతమ్మ పుడమి - ఇద్దరి కళ్యాణం ప్రకృతికి పులకరింత!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
Stock Market: కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Embed widget