అన్వేషించండి

Astrology: పన్నెండు రాశుల్లో ఇదే బలమైన రాశి – ఆ రాశి ఏదో, ఎందుకు బలమైన రాశో మీకు తెలుసా?

Astrology: జ్యోతిష్య శాస్త్రం లోని పన్నెండు రాశుల్లో ఏ రాశి బలమైన రాశో .. ఎందుకు బలమైన రాశో ఆ రాశికి ఉన్న ప్రాముఖ్యత ఈ కథనంలో తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో జ్యోతిష్యం ఒక కళగా ప్రజ్వరిల్లుతుంది.

Astrology In Telugu:  హిందూ సాంప్రదాయంలో రాశిఫలాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాశులతోనే మనుషుల భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాలను నిర్ణయిస్తారు పండితులు. అయితే  పన్నెండు రాశులలో అన్నింటి కన్నా బలమైన రాశి ఏదో ఆ రాశికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

 మన దేశంలో జ్యోతిష్యశాస్త్రాన్ని నమ్మే వాళ్లు కొట్లలో ఉంటారు. సనాతన హిందూ సాంప్రదాయంలో జ్యోతిష్యం ఒక కళగా ప్రజ్వరిల్లుతుంది. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం ద్వాదశ  రాశుల సమయానుకూలతను బట్టి ఒక మనిషి జాతకాలను గణిస్తారు పండితులు. అయితే పన్నెండు రాశులలో కూడా ఒక్క రాశి చాలా శక్తివంతమైందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు జీవితాలు ఎలా ఉంటాయో కూడా జ్యోతిష్యశాస్త్రంలో సవివరంగా ఉందంటున్నారు పండితులు. అయితే ఆ రాశిలో పుట్టిన వ్యక్తులకు మొహమాటం కొంచెం ఎక్కువగా ఉంటుందట. వారు అందరిలో త్వరగా కలిసిపోరట.. తమ చుట్టు ఉన్నవారిని అంచనా వేసి వారిపై ఒక నిర్ణయానికి వచ్చాకే వారితో మాటా మంతి కలుపుతారట.  ఎవ్వరినీ కూడా అంత ఈజీగా నమ్మరని తమ నీడను తామే అనుమానించేంత స్వభావం ఈ రాశి వ్యక్తులకు ఉంటుందట.

   అయితే ఎవరినైనా ఒక్కసారి నమ్మితే ప్రాణం పోయిన కూడా వారిని వదిలిపెట్టరట. బద్దకంగా ఉండటమంటే వీరికి అసలు నచ్చదట. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉండేదుకు ఇష్టపడతారట. అయితే  చేస్తున్న పని ఏదైనా మొక్కుబడిగా చేయరట.. అంకితభావంతో ఏకాగ్రతతో చేస్తారట. అందుకే ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు తమ వృత్తిపరంగా సక్సెస్‌ బాటలో నడుస్తారట. ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా ఆ ఫీల్డ్‌ లో  టాప్‌ పొజిషన్‌లో ఉంటారట. ఈ రాశి వారికి పోరాటతత్వం ఎక్కువగానే ఉంటుందట.. జీవితంలో ఎటువంటి సందర్భంలోనైనా ఓటమిని అంగీకరించని మనస్తత్వం ఈ రాశి వారిది అంటున్నారు జ్యోతిష్య పండితులు.

 జీవితంలో విజయం సాధించేవరకు ఎంత కష్టమున్నా వదిలిపెట్టరట.. అనుకున్నది సాధించి ధీరుడివలే నిలబడతారట.  నమ్మి వచ్చినవారికి ఏటువంటి సమయంలోనైనా సాయం చేయడానికి సిద్దంగా ఉంటారట. అయితే ఈ రాశి వారితో స్నేహం చేయడం అంత సులువు కాదట. పైగా ఈ రాశిలో పుట్టిన వ్యక్తులకు స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయట. ఏ పని చేయాలన్నా ఇతరుల మీద ఆధారపడని వ్యక్తులు ఈ రాశిలో జన్మించిన వారు అంటుంన్నారు పండితులు. ఇంతకీ ఈ రాశి ఏంటో తెలుసుకోవాలని ఉది కదా.

 ALSO READ: తెలివిగా మోసం చేయడంలో ఈ 6 రాశులవారు దిట్ట - వీళ్లతో జర జాగ్రత్త!

ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయిన వృశ్చిక రాశి. అవును మీరు చదువుతున్నది నిజమే.. పన్నెండు రాశుల్లో కెల్లా అతి బలమైన రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వారు స్వభావసిద్దంగా నాయకులుగా ఉంటారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా మనోధైర్యంతో ఎదుర్కొనే శక్తి ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు ఉంటుందట. ఎటువంటి బాధ్యతలనైనా స్వీకరించి సమస్యలను పరిష్కరించటంలో ముందుటారట. నిర్ణయాలు తీసుకోవడంలో ఈ రాశి వ్యక్తులు స్పీడుంటారట. ఎదుటి వ్యక్తులను అంచనా వేయడంలోనూ వృశ్చిక రాశి వ్యక్తులు టాప్‌లో ఉంటారట. ఇతర రాశులతో పోలిస్తే ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు ఇన్ని ప్రత్యేకలు ఉన్నాయి కాబట్టే ఈ రాశి వ్యక్తులను బలమైన వారిగా ఈ రాశిని బలమైన రాశిగా అభివర్ణిస్తారని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Thandel: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Embed widget