అన్వేషించండి

Sri Sobhakritu Nama Samvatsaram: శోభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలవారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే శూన్య ఫలితం

నోట్: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం..

Sri Sobhakritu Nama Samvatsaram 2023-2024: శ్రీ శుభకృత్ నామ  సంవత్సరాన్ని పూర్తిచేసుకుని శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. తెలుగు సంవత్సరాలు 60 లో శోభకృత్ నామసంవత్సరం 37వది. గతంలో  1963 - 1964 లో వచ్చిన శోభకృత్ మళ్లీ 2023 - 2024లో వస్తోంది. మరి ఈ సంవత్సరంలో ఏ నెలలు మీకు కలిసొస్తాయి..ఏ నెలలు మీకు ప్రతికూల ఫలితాలున్నాయి, ఏ నెలలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలో కందాయ ఫలాలు సూచిస్తాయి. మీ నక్షత్రం ప్రకారం ఫలితం చూసుకోండి..

శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో కందాయ ఫలాలు. మీ నక్షత్రం ఆధారంగా ఈ ఏడాది ఫలితం తెలుసుకోండి. ఒక్కొక్క కందాయం వ్యవధి నాలుగు నెలలు ఉంటుంది. కందాయ ఫలాలు మూడు భాగాలుగా విడగొట్టి చూసుకుంటారు. నాలుగు నెలల చొప్పున డివైడ్ చేస్తారు. అంటే ఈ ఏడాది ఉగాది మార్చిలో కాబట్టి
మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకూ ఓ ఫలితం
జూలై , ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు మరో ఫలితం
నవంబరు , డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలలకు మరో ఫలితం చొప్పున విభజిస్తారు. 

Also Read: శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మేష రాశి నుంచి మీన రాశి వరకూ వార్షిక ఫలితాలు

ఫలితాలు మూడు రకాలుగా ( సరి, బేసి, శూన్య(సున్నా)) ఉంటాయి..వీటినే కందాయ ఫలాలు అంటారు
1. కందాయ ఫలాల్లో బేసి సంఖ్య ఉంటే ఆ నాలుగు నెలలు ధనలాభం
2. కందాయ ఫలాల్లో సరి సంఖ్య ఉంటే  ఆ నాలుగు నెలలు సమఫలం
3. కందాయ ఫలాల్లో సున్నా ఉంటే  ఆ నాలుగు నెలలు శూన్య ఫలితం
4. మొదటి ఫలితం సున్నా ఉంటే మొదటి నాలుగు నెలలు భయాందోళను వెంటాడుతాయి
5. మధ్యలో ఫలితం సున్నా ఉంటే బుణబాధలు, అవమానాలు తప్పవు
6. చివర్లో సున్నా ఉంటే ధననష్టం, శత్రుభయం ఉంటుందని అర్థం

Also Read: మార్చి 22 ఉగాది శోభకృత్ నామసంవత్సరం మొదటి రోజు ఈ 5 రాశులవారికి అద్భుతంగా ఉంది

( నక్షత్రం పక్కనే ఇచ్చిన మూడు ఫలితాల్లో ఉన్న సరి, బేసి, సున్నా ఆధారంగా మొదటి నాలుగు నెలలు, రెండో నాలుగు నెలలు, చివరి నాలుగు నెలలు మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారో తెలుసుకోవచ్చు)

నక్షత్రం   కందాయఫలం
అశ్వని        1 -1- 1
భరణి          4 -2- 4 
కృత్తిక         7  -0 -2
రోహిణి        2 -1 -0
మృగశిర     5- 2- 3
ఆరుద్ర       0 -0- 1
పునర్వసు   3 -1- 4
పుష్యమి      6 -2 -2
ఆశ్లేష         1- 0 -0
మఖ                4 - 1- 3
పూర్వఫల్గుణి   7- 2 -1
ఉత్తరఫల్గుణి   2 -0 -4
హస్త                5 -1 -2
చిత్త               0 -2 -0
స్వాతి            3 -0 -3
విశాఖ            6 -1 -1
అనూరాధ     1 -2 -4
జ్యేష్ట              4 -0 -2
మూల            7- 1- 0
పూర్వాషాఢ    2 -2- 3
ఉత్తరాషాఢ    5 -0 -1
శ్రవణం    0 -1 -4
ధనిష్ట            3- 2- 2
శతభిషం       6- 0- 0
పూర్వాభాద్ర   1- 1- 3
 ఉత్తరాభాద్ర   4 -2 -1
రేవతి              7 -0 -4

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Embed widget