చాణక్య నీతి: శత్రువులు ఎక్కడో ఉండరు - చాణక్యుడు ఇదే చెప్పాడు



ఋణకర్తా పితా శతృర్మాతా చ వ్యభిచారిణీ
భార్యా రూపవతీ శత్ః పుత్ర శతృర్న వణ్ణిత



ఈ శ్లోకం ద్వారా చాణక్యుడు శత్రువు స్వరూపాన్ని వివరించాడు



అప్పులు చేసే తండ్రి శత్రువు
వ్యభిచారం చేసే తల్లి శత్రువు



రూపవతి అయిన భార్య శత్రువు
మూర్ఖుడైన పుత్రుడు శత్రువు



అప్పులు చేసి చనిపోయిన తండ్రి పిల్లలకు శత్రువు ఎందుకు అవుతాడంటే తను చనిపోతే అప్పుల బాధ్యత పిల్లలపై పడుతుంది కాబట్టి



వ్యభచరించే తల్లి నిందలుపడక తప్పదు..తద్వారా భర్తకు, అత్తింటివారికి, ఆమె కడుపున పుట్టిన పిల్లలకు కళంకం తప్పదు. అందుకే అలాంటి తల్లి పిల్లలకు శత్రువే



అనుక్షణం అందం చూసుకుని మురిసిపోయే ఇల్లాలు భర్తను, ఇంటిని నిర్లక్ష్యం చేస్తుంది.. అందుకే ఆమె శత్రువు



తెలివితక్కువ కుమారుడి వల్ల వంశం పేరు నాశనం అవుతుంది



అందుకే కాయకష్టంతో సంసారాన్ని పోషించే తండ్రి, పతివ్రత అయిన తల్లి, అందం చూసుకుని అహంకారాన్ని పెంచుకోని భార్య, విద్యావంతుడైన పుత్రుడు కుటుంబానికి హితులవుతారు



Images Credit: Pixabay