భర్త అసమర్థుడైనా భార్య పతివ్రతగా ఉండాలా! వివాహం అంటేనే సంతానోత్పాదన స్త్రీ సంతానం ద్వారా పునీతురాలవుతుంది ఏ కారణం వల్లఅయినా భర్త పనికిరానప్పుడు, సంతాన సామర్థ్య శక్తి లేనప్పుడు స్త్రీ తన మాతృత్వ హక్కును నిర్భయంగా వాడుకోవచ్చు. అయితే మనుస్మృతి ప్రకారం ఇక్కడ షరతులు వర్తిస్తాయి భర్త పట్ల ప్రేమాభిమానాలు నిర్లక్ష్యం చేయకుండా సంతానం కోసం మాత్రమే కొన్ని ధర్మాలు ఆచరిస్తూ వరసైన వారితో సంతానం పొందొచ్చు మనుస్మృతిలో చెప్పిన ప్రకారం మాతృత్వం పొందిన స్త్రీ తిరిగి మళ్లీ ఆ ప్రయత్నాన్ని కొనసాగించాదు. కేవలం పిల్లల కోసం చేసే ప్రయత్నంగా మిగిలిపోవాలి కానీ...ఆ బంధాన్ని కొనసాగిస్తే అక్రమం సంబంధంగా పరిగణిస్తారు మనుస్మృతిలో పొందుపరిచిన విషయాలను మీకు అందిస్తున్నాం.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం Images Credit: Pinterest