ABP Desam


భర్త భార్యని ఎప్పుడు ముట్టుకోవాలి!


ABP Desam


వివాహాది మంత్రాల ప్రకారం


ABP Desam


సామాజిక ధర్మం ప్రకారం


ABP Desam


భార్యకు కడుపునిండా తిండి పెట్టిన తర్వాత


ABP Desam


సిగ్గు దాచుకోవడానికి, కప్పుకోడానికి దుస్తులు ఇవ్వాలి


ABP Desam


అన్ని వైపులనుంచి నీకు రక్షణగా నేనున్నా అనే భరోసా ఇవ్వాలి


ABP Desam


ఇన్ని కల్పించిన తర్వాతే భర్తగా భార్యను తాకేందుకు అర్హత పొందుతాడు


ABP Desam


అలాంటి వాడుమాత్రమే మాత్రమే భార్యకు అత్యంత దగ్గరగా వెళ్లేందకు అర్హుడు


ABP Desam


నోట్: కొందరు పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించిన వివరాలివి... వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం



Images Credit: Pinterest