ఇలాంటి భోజనం తినకూడదు ఆవు వాసన చూసిన ఆహారం వేశ్య వడ్డించిన అన్నం దొంగ లేదా వడ్డీ వ్యాపారుల చేతి భోజనం లోభి, నేరస్తుడు, ఆడంబరాలు చెబుతూ వడ్డించే భోజనం తినరాదు నైవేద్యం పెట్టని భోజనం భర్త, పిల్లలు లేని మహిళ చేతి భోజనం వేటగాడి చేతి భోజనం తినరాదు నోట్: కొందరు పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించిన వివరాలివి... వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం Images Credit: Pinterest