ABP Desam


ఇలాంటి పనులు చేస్తే ఇంట్లో ధనం నిలవదు


ABP Desam


మంచంపై కూర్చుని భోజనం చేయడం


ABP Desam


ఉదయాన్నే ఇల్లు, వాకిలి శుభ్రం చేయకపోవడం


ABP Desam


లేచిన మొదలు భర్త, పిల్లలపై సందర్భం లేకపోయినా అరవడం, విసుక్కోవడం


ABP Desam


సాయం సమయంలో దీపం పెట్టకపోవడం


ABP Desam


సరిగా ఉడకని ఆహారం తీసుకోవడం


ABP Desam


ఉదయాన్నే లేచి ముఖం కడుక్కోకుండా , ముఖాన బొట్టులేకుండా, జుట్టువిరబోసుకుని భర్తకు ఎదురుపడడం


ABP Desam


తడిబట్టలతో భోజనం చేయడం


ABP Desam


ఇలాంటి పనులు చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదని చెబుతారు పండితులు


ABP Desam


Images Credit: Pinterest