ABP Desam


చాణక్య నీతి: ఈ ఆరుగుణాలే మీ బంధువులు


ABP Desam


సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాతా దయా సఖా ।
శాంతిః పత్నీ క్షమా పుత్రః షడేతే మమ బాంధవాః ।।


ABP Desam


వ్యక్తులకు వారి గుణగణాలే వారి శ్రేయోభిలాషులు అని చెప్పాడు ఆచార్య చాణక్యుడు


ABP Desam


సత్యం - తల్లి
జ్ఞానం - తండ్రి


ABP Desam


ధర్మం - సోదరుడు
దయ - స్నేహితుడు


ABP Desam


శాంతి - భార్య
క్షమ - సంతానం


ABP Desam


సత్య శీలత వ్యక్తికి తల్లిలాంటిది
జ్ఞానం తండ్రితో సమానం


ABP Desam


ధర్మం సోదరుడితో సమానం
దయాగుణం మిత్రులతో సమానం


ABP Desam


శాంతి భార్య, పిల్లలు క్షమ సమానులు



ఆ ఆరుగుణాలు ఎవరితో ఉంటాయో వారికి జీవితంలో దేనికీ లోటుండదని ఈ శ్లోకం ద్వారా వివరించాడు ఆచార్య చాణక్యుడు



Images Credit: Pixabay