శివరాత్రి రోజు ఒక్కసారైనా ఇది పఠించండి



బ్రహ్మమురారి సురార్చితలింగం, నిర్మలభాసిత శోభితలింగం
జన్మజదుఃఖ వినాశకలింగం, తత్ప్రణమామి సదాశివలింగం.



దేవముని ప్రవరార్చితలింగం, కామదహన కరుణాకరలింగం
రావణదర్ప వినాశకలింగం, తత్ప్రణమామి సదాశివలింగం



సర్వసుగంధ సులేపితలింగం, బుద్ధివివర్ధన కారణలింగం
సిద్ధసురాసుర వందితలింగం, తత్ప్రణమామి సదాశివలింగం



కనకమహాకణి భూషితలింగం, ఫణిపతివేష్టిత శోభితలింగం
దక్షసుయఙ్ఞ వినాశనలింగం, తత్ప్రణమామి సదాశివలింగం



కుంకుమ చందన లేపితలింగం, పంకజహార సుశోభితలింగం
సంచితపాప వినాశనలింగం, తత్ప్రణమామి సదాశివలింగం



దేవగణార్చిత సేవితలింగం, భావైర్భక్తిభిరేవ చ లింగం
దినకరకోటి ప్రభాకరలింగం, తత్ప్రణమామి సదాశివలింగం



అష్టదళోపరివేష్టితలింగం, సర్వసముద్భవకారణలింగం
అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం



సురగురు సురవర పూజితలింగం, సురవనపుష్ప సదార్చితలింగం
పరమపరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం



లింగాష్టకమిదం పుణ్యం, యః పఠేత్ శివసన్నిధౌ
శివలోకమవాప్నోతి, శివేన సహ మోదతే



Images Credit: Pixabay