అష్టకష్టాలు అంటే ఇవే!



ఋణం చయాచ్నా వృద్ధత్వం జారచోర దరిద్రతా !
రోగశ్చ భుక్త శేషశ్చా ప్యష్టకష్టాః ప్రకీర్తితాః !!



1. అప్పు- అప్పు తీసుకోవడం



2. యాచన- అడుక్కోవడం



రోగం



చోరత్వం-దొంగతనం చేయడం



ముసలితనం



వ్యభిచారం



దారిద్య్రం-పేదరికం



ఎంగిలి భోజనం
Images Credit: Pinterest