సప్తపది:పెళ్లిలో ఏడు అడుగులు వెనుకున్న ఆంతర్యం ఇదే వరుడి చిటికెన వేలు పట్టుకుని వధువు సప్తపది పేరుతో ఏడు అడుగులు వేస్తుంది. ఆ ఏడు అడుగుల వెనుక ఎంత అర్థం ఉందంటే.. మొదటి అడుగు - అన్నవృద్ధికి రెండో అడుగు - బలవృద్ధికి మూడో అడుగు - ధనవృద్ధికి నాలుగో అడుగు - సుఖ వృద్ధికి ఐదో అడుగు - ప్రజోపయోగానికి ఆరో అడుగు - దాంపత్య జీవితానికి ఏడో అడుగు - సంతాన సంవృద్ధికి Images Credit: Pinterest