ఆడది తిరిగి చెడుతుంది, మగవాడు తిరక్క చెడతాడు - దీనిపై చాణక్యుడు ఏమన్నాడంటే



భ్రమన్సమ్పూజ్యతే రాజా భ్రమన్సమ్పూజ్యతే ద్విజః
భ్రమన్సమ్పూజ్యతే యోగీ స్త్రీ భ్రమతీ వినశ్యతి



భ్రమణం (తిరగడం) వల్ల రాజు గౌరవం, హోదా పొందుతాడు



భ్రమణం వల్ల పండితుడు పూజలందుకుంటాడు



భ్రమణం వల్ల అంటే తిరగడం వల్ల స్త్రీ చెడిపోయినది అవుతుంది



ఓ చోట నుంచి మరోచోటుకి ఎప్పుడూ తిరిగే రాజు, విధ్వాంసుడు, యోగులు పూజలందుకంటారని చెప్పాడు చాణక్యుడు



కానీ స్త్రీ అదే పనిగా తిరిగితే మాత్రం చెడిపోయినది అవుతుంది లేదంటే చెడిపోయినదిగా ముద్రపడుతుందంటాడు ఆచార్య చాణక్యుడు



రాజు లేదా పాలకుడికి, పండితుడికి తిరక్కపోతే నష్టపోతారు..స్త్రీ తిరిగితే నష్టపోతుందన్నది చాణక్య అభిప్రాయం



నోట్: అప్పటి పరిస్థితుల ఆధారంగా చాణక్యుడు చెప్పిన విషయాలవి..
Images Credit: Pixabay