ఇంద్రియ నిగ్రహానికి ఇవి దానం చేయండి అన్నం దానం చేస్తే - దరిద్రం పోతుంది, అప్పుల బాధలు తగ్గుతాయి వస్త్రదానం చేస్తే - ఆయుష్షు పెరుగుతుంది భూమిదానం చేస్తే - బ్రహ్మలోక ప్రాప్తి, ఈశ్వర దర్శనం తేనె దానం చేస్తే- పుత్ర సంతానం కలుగుతుంది ఉసిరికాయలు దానం చేస్తే - ధనప్రాప్తి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి బియ్యం దానం చేస్తే - సకల పాపాలు తొలగిపోతాయి పాలు దానం చేస్తే- అతినిద్రకు అడ్డకట్ట పడుతుంది పెరుగు దానం చేస్తే - ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది కొబ్బరి కాయ దానం చేస్తే - అనుకున్న కార్యం నెరవేరుతుంది Images Credit: Pixabay