అన్వేషించండి

Love Horoscope Today 6th December 2022: ఈ రాశి జంటల మధ్య అనవసర వివాదాలు

Love Horoscope Today 6th December 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

Love Horoscope Today 6trh December 2022: ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...

మేష రాశి 
మీ ప్రియమైన వ్యక్తినుంచి దూరమయ్యే అవకాశం ఉంది. వారి గురించి మీరు ఏదో విషయంలో చెడుగా భావించి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు. కాస్త ఆలోచిస్తే మంచి వ్యక్తిని దూరం చేసుకోకుండా జాగ్రత్త పడొచ్చు. వివాహితులకు సంతోషకరమైన రోజు

వృషభ రాశి
ఈ రోజు మీ ప్రియమైనవారికి ఎదురైన  ఓ సమస్యను పరిష్కరిస్తారు. ప్రేమికులకు మంచి రోజు. వైవాహిక జీవితంలో కొన్నాళ్లుగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి

మిథున రాశి
నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే మీ మనసైన వారి సూచనలు తీసుకోవడం మంచిది. వారితో ఆనంద క్షణాలు గడుపుతారు. వివాహితుల మధ్య అనవసర వివాదాలు ఏర్పడవచ్చు.

Also Read: చేతులకు రంగురంగుల దారాలు ఎందుకు కడతారు, ఆంతర్యం ఏంటి!

కర్కాటక రాశి 
ఈ రోజు మీరు మీ మనసులో ఉన్న ప్రేమను బహిర్గతం చేస్తారు. మీ బంధంలో నిజాయితీ కారణంగా పరస్పరం విశ్వాసం పెరుగుతుంది. ఖర్చులు పెరగడం వల్ల వైవాహిక జీవితం కొంత ఇబ్బందిగా ఉంటుంది. 

సింహ రాశి 
ఈ రోజు మీ మనస్సు ఏదో విషయంలో ఆందోళన చెందుతుంది. మానసిక స్థితిని మార్చుకునేందుకు ప్రయత్నించండి. ఆర్థిక పురోగతి కారణంగా కొంత సంతోషం ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తి ఈ రోజు మీపై కోపంగా ఉండొచ్చు. వారిని ప్రసన్నం చేసుకోవడం తప్ప మరోమార్గం లేదు

కన్యా రాశి 
ఈ రోజు భాగస్వామితో ఉత్సాహంగా ఉంటారు. ప్రేమికులు విహారయాత్రలు చేస్తారు.ప్రేమ భాగస్వామితో మధురంగా ​​మాట్లాడే అవకాశం లభిస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషం రాబోతుంది.

తులా రాశి 
ఈ రోజు మీరు అన్ని వైపుల నుంచి సహాయం పొందుతారు. చేసే పనుల్లో లాభం ఉంటుంది. కుటుంబ సఖ్యత బాగుంటుంది.  ఈ రోజు మీకు మంచిరోజు అవుతుంది.

Also Read: ఈ రెండు రాశుల వారు కాలికి నల్లదారం కట్టుకోకూడదు, ఆ మూడు రాశులవారికి ఐశ్వర్యం-ఆనందం

వృశ్చిక రాశి 
ప్రేమ జీవితంలో వియోగం ఉంటుంది. అయితే కొంతకాలం తర్వాత పరిస్థితి సాధారణం అవుతుంది. మీరు మీ ప్రేమ భాగస్వామికి మంచి బహుమతి ఇవ్వవచ్చు. ఒక నిర్దిష్ట సమస్యపై జీవిత భాగస్వామి నుంచి విడిపోతారు.

ధనుస్సు రాశి
ఈ రాశివారి జీవిత భాగస్వామి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులుకు అధికారులతో విభేదాలు పెరుగుతాయి. ప్రేమికులకు సాధారణ రోజు అవుతుంది

మకర రాశి 
మీ భాగస్వామి పట్ల ప్రేమను బహిరంగంగా వ్యక్తపరుస్తారు. ప్రేమ జీవితంలో పెద్ద మార్పు రాబోతోంది. వైవాహిక జీవితంలో పరస్పరం దూరమయ్యే అవకాశం ఉంది. అవివాహితులకు వివాహాల్లో జాప్యం ఉంటుంది.

కుంభ రాశి 
ఈ రాశివారి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.  ప్రేమికుడితో ఏదో ఒక విషయంలో మనస్పర్థలు రావచ్చు. అవివాహితులు  సంబంధాలు వెతకడంలో బిజీగా ఉంటారు

మీన రాశి
ప్రేమికులకు మంచి రోజు. ఒంటరిగా ఉన్నవారికి జంట దొరుకుతుంది. వైవాహిక జీవితంలో బాధ్యత పెరుగుతుంది. అత్తమామల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు.

2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
Tirumala Vaikunta Ekadashi: 'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
Tirumala Vaikunta Ekadashi: 'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
Mee Ticket App: ఈ యాప్ మీ దగ్గర ఉంటే చాలు - క్యూలైన్లలో నిలబడాల్సిన పని లేదు, ఒక్క క్లిక్‌తోనే అన్ని సేవలు
ఈ యాప్ మీ దగ్గర ఉంటే చాలు - క్యూలైన్లలో నిలబడాల్సిన పని లేదు, ఒక్క క్లిక్‌తోనే అన్ని సేవలు
AP GOVT SCHOOLS: ఏపీలో పాఠశాల విద్యా విధానంలో సమూల మార్పులు - ప్రాథమికోన్నత, హైస్కూల్ ప్లస్ విధానాలు రద్దు
ఏపీలో పాఠశాల విద్యా విధానంలో సమూల మార్పులు - ప్రాథమికోన్నత, హైస్కూల్ ప్లస్ విధానాలు రద్దు
Game Changer OTT: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్... శాటిలైట్ కూడా - రైట్స్ ఎవరు తీసుకున్నారో తెలుసా?
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్... శాటిలైట్ కూడా - రైట్స్ ఎవరు తీసుకున్నారో తెలుసా?
TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్ - సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు
ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్ - సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు
Embed widget