అన్వేషించండి

zodiac signs: ఈ రెండు రాశుల వారు కాలికి నల్లదారం కట్టుకోకూడదు, ఆ మూడు రాశులవారికి ఐశ్వర్యం-ఆనందం

కాళ్లకి నల్లదారం కట్టుకుంటే చెడు దృష్టి, దిష్టి తగలకుండా ఉంటుందని నమ్ముతారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నల్లదారాన్ని కొన్ని రాశులవారు కట్టుకోకూడదు. ఏ ఏ రాశులవారో ఇక్కడ తెలుసుకోండి.

సాధారణంగా ఎరుపు లేదంటే నలుపు దారాలను ధరిస్తుంటారు.  నలుపు దారాన్ని చాలామంది ఇష్టపడి మరీ కట్టించుకుంటూ ఉంటారు. ఎలాంటి చెడు ప్రభావం మీద ఉండకూడదని, ఎవరి చూపు వల్ల మనకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో నలుపు దారాన్ని చేతికి లేదంటే కాలికి కట్టుకుంటారు. మరికొందరైతే ఫ్యాషన్ కోసం కూడా కట్టుకుంటున్నారు. నల్లదారానికి పూసలు జోడించి మరీ కట్టేవారు కూడా ఉన్నారు. అయితే నల్లతాడు కొన్ని రాశులవారికి మేలు చేస్తే మరికొన్ని రాశులవారికి కీడు చేస్తుందట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్ల తాడులో కేవలం ధనస్సు, తుల, కుంభ రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. కానీ వృశ్చిక రాశి, మేష రాశిలో జన్మించిన వారికి నల్ల తాడు కలిసిరాదు. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులలో మేషం, వృశ్చికం.... ఈ రెండు రాశులకు అధిపతి గ్రహం అంగారక గ్రహం. ఈ గ్రహానికి నలుపు ఇష్టం ఉండదు, అంగారక గ్రహం ఎక్కువగా ఎరుపు ఇష్టపడుతాడు. అందువలన ఈ రెండు రాశుల వారు నలుపు దారం కట్టుకోవడం వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతే కాకుండా వీరు ఏ పని చేసినా అంది అంతగా సక్సెస్ అవ్వదు, మనశ్సాంతి ఉండదు. అందుకే వీరు ఎరుపు రంగు దారం ధరించడం ఉత్తమమం.  నల్ల దారాన్ని ధనుస్సు రాశి, తులారాశి,  కుంభ రాశి వారు మాత్రమే కట్టుకోవడం వలన వారికి చెడు దృష్టి నుంచి ఉపశమనం లభించి మంచి ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని చెబుతారు. 

Also Read: ఈ అమ్మవారికి కుంకుమ పెట్టి ఏదైనా కోరుకుంటే 41 రోజుల్లో నెరవేరతుందట

అయితే నల్ల దారం ధరించేటప్పుడు చాలా మంది వారి ఇష్టానుసారంగా ధరిస్తుంటారు కానీ...దీనికి కూడా మంచి సమయం చూసుకోవాలంటారు జ్యోతిష్యులు. ఈ నల్ల తాడును ధరించేటప్పుడు ముందుగా రుద్ర గాయత్రి మంత్రం పఠించాలి. 
రుద్ర గాయత్రి మంత్రం
ఓం మహాదేవాయ విద్మహే భక్తజన వల్లభాయ ధీమహి
 తన్నో శివః ప్రచోదయాత్

మూల మంత్రం
 ఓం హ్రీం శ్రీం శివాయ నమః.
రుద్ర  గాయత్రీ మంత్రం చదివిన తర్వాత దారం తొడగాలి. అయితే  చేతికి పసుపు లేదా ఎరుపురంగు దారాలు ఉంటే నలుపు దారాన్ని తొడగాల్సిన పనిలేదు. 

శని గాయత్రి మంత్రం
 ఓం రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి 
తన్నో శనిః ప్రచోదయాత్
నల్ల దారం కాలికి ధరించేవారు శనివారం వేసుకోవడం ఉత్తమం. శనివారం శనీశ్వరునికి ఎంతో ప్రీతికరమైన రోజు.శనికి నలుపు అంటే ఎంతో ఇష్టం కనుక శనివారం రోజు నలుపు దారాన్ని ధరిస్తూ రుద్ర గాయత్రి మంత్రం, శని గాయత్రి జపించడం వల్ల ఈ తాడుకు మరింత శక్తి ఉంటుందంటారు .

Also Read: ఒక్కో గ్రహ దోషానికి ఒక్కో గణపయ్య, మీరు ఇంట్లో ఎలాంటి వినాయకుడు ఉన్నాడు!

Also Read: ఈ గుడిలో అడుగుపెట్టాలంటే వెన్నులో వణుకు పుడుతుంది, మీకు ధైర్యం ఉందా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగంఅడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Rohini: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Telugu TV Movies Today: ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
Embed widget