అన్వేషించండి

ప్రేమికుల దినోత్సవం రాశిఫలాలు: ప్రేమ సంబంధాలలో ఈ రాశివారు రిస్క్ చేయాల్సిన సమయం ఇది

Love Rasi Phalalu Today 04 February 2023 :ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

మేష రాశి 

ఈ రాశివారు ప్రేమ సంబంధాలలో రిస్క్ చేయాల్సిన సమయం ఇది. అయితే ఆలోచించి అడుగేయండి. సడెన్ నిర్ణయాలు తీసుకోవద్దు. మీ తప్పులను మీరు సమర్ధించుకోవద్దు. బంధాల విషయంలో జాగ్రత్త. 

వృషభ రాశి

మీరు మీ సంబంధాలపై మరింత నమ్మకంగా ఉంటారు. మీ భావాలను వ్యక్తీకరించడానికి మరింత బహిరంగంగా ఉండాల్సిన సమయం ఇది. మీరు మీ భాగస్వామితో  సాన్నిహిత్యాన్ని ఫీలవుతారు.

మిథున రాశి

ఈ సమయంలో మీ సంబంధాలలో కమ్యూనికేషన్ చాలా ముఖ్యమైనది. మీరు మీ భాగస్వామితో లోతైన సంభాషణలు చేస్తారు.. మరింత లోతుంగా కనెక్ట్ అవుతారు. 

Also Read: శివుడి శరీరభాగాలు పడిన ఐదు క్షేత్రాలివి, ఒక్కటి దర్శించుకున్నా అదృష్టమే!

కర్కాటక రాశి 

ఈ సమయంలో మీరు మీ సంబంధాలలో కొన్ని హెచ్చు తగ్గులు అనుభవిస్తారు కానీ మొత్తం విషయాలు సానుకూలంగా ఉంటాయి. మీరు మీ భాగస్వామితో బలమైన భావోద్వేగ సంబంధాన్ని ఫీలవుతారు. వారిపట్ల ఆప్యాయంగా ఉంటారు.

సింహ రాశి 

ఈ రాశివారు ఈ సమయంలో బంధాలు,సంబంధాల విషయంలో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో మరింత సౌకర్యవతంగా ఉంటారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సక్సెస్ అవుతారు.

కన్యా రాశి 

ఈ సమయంలో మీరు మీ భాగస్వామి పట్ల ప్రేమ, ప్రశంసల అనుభూతిని అనుభవిస్తారు. మీరు ప్రేమించిన వారిపట్ల మరింత శ్రద్ధ చూపిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

తులా రాశి 

ఈ రాశివారు సంబంధాలపై మరింత నమ్మకంగా ఉంటారు. రిస్క్ తీసుకోవడానికి మరింత సిద్ధంగా ఉంటారు. మీరు మీ సంబంధాలలో సమతుల్యత, సామరస్యాన్ని కనుగొనడంపై ఎక్కువ దృష్టి పెడతారు.

Also Read: ఫిబ్రవరి నెల ఈ రాశులవారికి సమస్యలు, సవాళ్లు తప్పవు - నెలాఖరు కాస్తంత రిలీఫ్

వృశ్చిక రాశి 

ఈ సమయంలో మీరు మీ భాగస్వామితో పెరిగిన సాన్నిహిత్యాన్ని ఆస్వాదిస్తారు,ఆనందిస్తారు. మీరు మీ భావాలు, ఆలోచనల గురించి మరింత బహిరంగంగా ఉండడం మంచిది. ఎదుటివారు గ్రహించుకోవాలి అనే ఆలోచనను విరమించి మీ మనసులో మాటని చెప్పడం మంచిది.

ధనుస్సు రాశి 

ఈ సమయంలో మీరు మీ సంబంధాల విషయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు కానీ మొత్తం విషయాలు సానుకూలంగా ఉంటాయి. మీ భాగస్వామితో మరింత కనెక్ట్ అవుతారు. ఇద్దరి మధ్యా అవగాహన పెరుగుతుంది.

మకర రాశి

ఈ సమయంలో మీరు మీ సంబంధాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్లు అనిపించవచ్చు , మీ భాగస్వామితో మీ బంధాన్ని బలోపేతం చేసుకోవడం గురించి మరింత ఆలోచించడం మంచిది. మీరు మీ భాగస్వామి పట్ల నిబద్ధతతో ఉంటారు.

కుంభ రాశి 

ఈ సమయంలో మీరు మీ సంబంధాలలో మరింత ఉల్లాసభరితమైన క్షణాన్ని ఆస్వాదిస్తారు. మీరు మీ భావాలను వ్యక్తీకరించడంలో మరింత నమ్మకంగా ఉండవచ్చు.  మనసులో భావాలను వ్యక్తపరచడం ద్వారా ప్రేమ జీవితంలో అయినా, వైవాహిక జీవితంలో అయినా సంతోషం పెరుగుతుంది. 

మీన రాశి

ఈ రాశివారు ప్రేమను వ్యక్తం చేయడంలో అనుభూతి చెందుతారు. కుటుంబ సంబంధాలు బావుంటాయి. జీవిత భాగస్వామితో లోతైన భావోద్వేగ సంబంధాన్ని కలిగిఉంటారు. చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం తగ్గిస్తే మరింత ఆనందంగా ఉంటారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sandhya Theater: సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
Vizag news: వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ -  జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ - జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Non Detention Policy: 5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sandhya Theater: సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
Vizag news: వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ -  జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ - జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Non Detention Policy: 5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
Allu Arjun Father-in-law: కాంగ్రెస్‌ పెద్దలతో అల్లు అర్జున్ మామ సమావేశం, సంధ్య థియేటర్ ఎపిసోడ్‌లో నెక్ట్స్ ఏం జరగబోతోంది?
కాంగ్రెస్‌ పెద్దలతో అల్లు అర్జున్ మామ సమావేశం, సంధ్య థియేటర్ ఎపిసోడ్‌లో నెక్ట్స్ ఏం జరగబోతోంది?
Paatal Lok 2: సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ 'పాతాళ్‌ లోక్‌' సీజన్‌ 2 - స్ట్రీమింగ్‌ డేట్ వచ్చేసిందోచ్ 
సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ 'పాతాళ్‌ లోక్‌' సీజన్‌ 2 - స్ట్రీమింగ్‌ డేట్ వచ్చేసిందోచ్ 
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Sania Mirza And Shami : దుబాయ్‌లో జంటగా కనిపించిన సానియా మీర్జా, షమీ - సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందా ?
దుబాయ్‌లో జంటగా కనిపించిన సానియా మీర్జా, షమీ - సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందా ?
Embed widget