అన్వేషించండి

Horoscope Today 8th October 2022: ఈ రాశివారు గతంలో చేసిన పొరపాటుకి ఇప్పుడు భయపడతారు, అక్టోబరు 8 రాశిఫలాలు

Horoscope Today 8th October :ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

Horoscope Today 8th October 2022 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేషం
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. మీ మాటతీరు మార్చుకోవడం ద్వారా కుటుంబంలో ఉన్న చీలికకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నించాలి. ఆర్థిక విషయాల్లో ఎవరి నుంచి సలహాలు తీసుకోకుండా ఉండడం మంచిది. సోదరులు, సోదరీమణుల మద్దతుతో మీ వ్యాపార సంబంధిత సమస్యలు ముగుస్తాయి. ఉద్యోగులు అహంకారం తగ్గించుకోకుంటే చాలా నష్టపోతారు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.

వృషభం
ఈ రోజు వ్యాపారులకు కొంత ఇబ్బంది ఉంటుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల మనసు గెలుచుకోవాలంటే కష్టపడి పనిచేయాలి. కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులకు కాస్త ఉపశమనం లభించవచ్చు. కుటుంబంలో సీనియర్ సభ్యుడు మీకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు. ప్రేమికులకు మంచిరోజు. 

మిథునం
ఈ రోజు మీకు శుభ ఫలితాలంటాయి. మీరు కుటుంబంలో కొన్ని ముఖ్యమైన సంఘటనల చర్చలో పాల్గొంటారు. పిల్లలు మీకు అనుగుణంగా ఉంటారు...మీరు గొప్పగా ఆలోచిస్తారు. విహారయాత్రకు వెళ్లే అవకాశం దొరికితే తప్పకుండా వెళ్లండి. మీ ఆదాయ వ్యయాలను బ్యాలెన్స్ చేయడం ద్వారా మీరు ఈరోజు కొన్ని మంచి పనులు చేయవచ్చు. కుటుంబంలో ఏదైనా వ్యక్తిగత విషయాలలో బయటి వ్యక్తులను సంప్రదించకుండా ఉండడం మంచిది.

Also Read: ఉన్నత పదవుల్లో ఎవరిని నియమించాలి, ధర్మరాజుకి భీష్ముడు ఏం చెప్పాడంటే!

కర్కాటకం
ఈ రోజు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. జీవిత భాగస్వామికి బహుమతి ఇస్తారు.  రోజంతా సంతోషంగా ఉంటారు. వ్యాపారులు అనుభవజ్ఞులైన వ్యక్తి సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు పార్ట్ టైమ్ వర్క్ చేసేందుకు మంచి సమయం ఇది. కన్నవారు కొన్ని విషయాల్లో మిమ్మల్ని నిలదీస్తారు..మాట తూలొద్దు.

సింహం
ఈ రోజు మీరు మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మీరు మేలు జరుగుతుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మీరు గతంలో చేసిన ఏదైనా పొరపాటుకు మీ మనస్సులో భయపడతారు. మీరు మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు కానీ ఇంకా మార్చుకోవాల్సినవి ఉంటాయి. విద్యార్థులకు చదువులో ఎదురయ్యే సమస్యలు ఉపాధ్యాయుల సహకారంతో తీరిపోతాయి.

కన్య 
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. మీ కుటుంబ సభ్యులు కొందరు మిమ్మల్ని మోసం చేయడం మిమ్మల్నిచాలా బాధపెడుతుంది. పెండింగ్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాలు పూర్తిచేసేందుకు ప్రయత్నించండి. స్నేహితులను కలుస్తారు.

తుల 
ఈ రోజు మీరు ఏదైనా లావాదేవీకి సంబంధించిన విషయాలను చాలా జాగ్రత్తగా ఎదుర్కోవలసి ఉంటుంది. అత్సుత్సాహంతో చేసే పనిని పాడుచేస్తారు...జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పరీక్షలో తమ కష్టానికి తగ్గట్టుగా ఫలితాలు పొందడంతో ఆనందంగా ఉంటారు. మీబాధ్యతలను వేరేవారికి అప్పగించవద్దు. పాత స్నేహితుడిని కలుస్తారు.

వృశ్చికం
ఈ రోజు మీకు చాలా ఫలవంతంగా ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టేందుకు తొందరపడొద్దు. ఏదైనా ప్రభుత్వ పనిలో మీరు దాని నియమాలను అనుసరించి ముందుకు సాగాలి. ముఖ్యమైన పనుల్లో చురుకుదనం చూపుతూ ముందుకు సాగుతారు. క్షేత్రస్థాయిలో మీరు ఇచ్చే సూచనల వల్ల మీ మనసులో ఆనందం ఉంటుంది.

ధనుస్సు 
మీరు ఈ రోజు శక్తివంతంగా ఉంటారు. అడగకుండా ఎవరికీ సలహాలు ఇవ్వొద్దు. ఆదాయ వ్యయాన్ని సమతుల్యం చేసుకుంటే మీకు మంచిది. భౌతిక సౌకర్యాలపై ఆసక్తి చూపుతారు. దినచర్యలో భాగంగా యోగా వ్యాయామాన్ని అనుసరించాలి లేదంటే అనారోగ్య సమస్యలు రావొచ్చు.

Also Read: 'అట్ల తదియ' ఆంతర్యం ఏంటి, మొదటగా ఈ నోము నోచిందెవరు, తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలేంటి!

మకరం
ఈ రోజు మీరు మీ సోమరితనాన్ని విడిచిపెట్టి ముందుకు సాగాలి. మీ తోబుట్టువులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. వ్యాపారులు ప్రయాణం చేయాల్సి రావొచ్చు. స్నేహితుడి నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కాపాడుకోగలుగుతారు. మీ వ్యాపారానికి సంబంధించిన ఏదైనా డీల్ ఆగిపోవచ్చు

కుంభం 
ఈ రోజు కుటుంబంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ మాటతీరు వల్ల చర్చలు పెరుగుతాయి. ఇంటాబయటా మీకు గౌరవం పెరుగుతుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. 

మీనం
వ్యాపారం చేసే వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. మీ పాత ప్రణాళికలలో కొన్నింటిని ముందుకు తీసుకువెళితే మంచి జరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు సాగుతారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచిఫలితాలు పొందుతారు. ఉద్యోగులు మీ పనితీరుతో ఉన్నతాధికార ప్రశంసలు అందుకుంటారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Perni Nani Wife:  పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
KTR: ఈడీ నోటీసులొచ్చాయి  కానీ -   కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
Pawan Kalyan Sensational Comments: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాంమంత్రి కొండపల్లి శ్రీనివాస్ బొత్స కాళ్లు మొక్కారా?పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Perni Nani Wife:  పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
KTR: ఈడీ నోటీసులొచ్చాయి  కానీ -   కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
Pawan Kalyan Sensational Comments: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
Rave తూ.గో జిల్లాలో రేవ్ పార్టీ కలకలం - ఐదుగురు అమ్మాయిలతో సహా 10 మంది అరెస్ట్
తూ.గో జిల్లాలో రేవ్ పార్టీ కలకలం - ఐదుగురు అమ్మాయిలతో సహా 10 మంది అరెస్ట్
PSLV C60: ఆ 2 నిమిషాలు ఆలస్యం వెనుక అసలు కారణం ఇదే - స్పేడెక్స్ ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
ఆ 2 నిమిషాలు ఆలస్యం వెనుక అసలు కారణం ఇదే - స్పేడెక్స్ ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
Best Annual Prepaid Plans: ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేస్తే 365 రోజులు తిరిగి చూడక్కర్లేదు - ఏది బెస్ట్ ప్లాన్?
ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేస్తే 365 రోజులు తిరిగి చూడక్కర్లేదు - ఏది బెస్ట్ ప్లాన్?
KTR News: సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
Embed widget