ABP Desam


చాణక్య నీతి: ఇలాంటి స్త్రీ ఇంటికి అదృష్టం, ఐశ్వర్యం


ABP Desam


భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం ఒకరిపై ఒకరికి నమ్మకం ఉన్నప్పుడే, కుటుంబం సంతోషంగా ఉంటుంది. కానీ కుటుంబాన్ని ఒక తాటిపై నడపడంలో మహిళలపై కీలక పాత్ర.


ABP Desam


స్త్రీల సహకారం ఉంటే ఇల్లు కూడా స్వర్గంలో మారుతుంది. అందుకే భార్యను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. చాణిక్య నీతిలో ఉత్తమ స్త్రీ గురించి కొన్ని లక్షణాలు ప్రస్తావించాడు చాణక్యుడు


ABP Desam


1.విద్యావంతురాలు అయిన స్త్రీ
2.ప్రశాంతంగా ఉండే స్త్రీ
3.సహనం గల స్త్రీ


ABP Desam


స్త్రీ విద్యావంతురాలు సంస్కారవంతురాలు అయితే కుటుంబం మొత్తాన్ని చక్కదిద్దుతుంది. అలాంటి కుటుంబంలోని వారు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు.


ABP Desam


సంస్కారవంతమైన స్త్రీ మాత్రమే తన పిల్లలకు మంచి విలువలను ఇవ్వగలదు. పవిత్రమైన స్త్రీ మొత్తం కుటుంబానికి అదృష్టాన్ని ఇస్తుంది.


ABP Desam


భార్య ప్రశాంత స్వభావం కలిగి ఉంటే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది.


ABP Desam


ప్రశాంతంగా ఉండే స్త్రీ ఇంట్లో సానుకూలతను నింపుతుంది. అందరికీ ప్రేమ, గౌరవాన్ని పంచుతుంది. అలాంటి స్త్రీని వివాహం చేసుకున్న వ్యక్తి చాలా అదృష్టవంతుడు.


ABP Desam


జీవితంలో మంచి మరియు చెడు సమయాలు రెండు వస్తాయి. భార్య ఓపికగా , తెలివిగా వ్యవహరిస్తే భర్తను కష్టాల నుంచి బయటపడేయవచ్చు.



ఎన్ని జనరేషన్లు మారినా ఆచార్య చాణక్యుడి విధానాలు జీవితంలో మార్గదర్శకాలుగా పనిచేస్తాయి