అన్వేషించండి

Horoscope Today 08 November 2024: ఈ రాశులవారు ఉద్యోగం విషయంలో ఒత్తిడికి గురవుతారు!

Dussehra Horoscope : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today November 08, 2024

మేష రాశి

ఈ రోజు మీరు ఏ పని చేపట్టినా దానిని కచ్చితంగా పూర్తి చేస్తారు. వ్యాపార సంబంధాలకు రోజు చాలా మంచిది. వ్యాపారంలో చాలా మంచి ఫలితాలను పొందుతారు.   పూర్వీకుల ఆస్తి నుంచి ఆర్థిక లాభం ఆర్జిస్తారు. ఇతరుల విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టవద్దు. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

వృషభ రాశి

ఈ రోజు రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నత స్థానాలను పొందగలరు. మీకు అదృష్టం కలిసొస్తుంది.  మీ జీవిత భాగస్వామితో ఉండే విభేదాలు పరిష్కారమవుతాయి. భాగస్వామ్యంతో వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తారు. వ్యాపారంలో పెద్ద ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది

మిథున రాశి

ఈ రోజు కొంతమంది మీ బలహీనతలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారంలో నష్టం రావచ్చు. మనోబలం తగ్గుతుంది. ఒత్తిడి కారణంగా పొట్టకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. స్త్రీలు తమ జీవిత భాగస్వామితో సమయం స్పెండ్ చేస్తారు.

Also Read: ‘సాలగ్రామం’ ఎన్ని రకాలు - కార్తీకమాసంలో ఎలాంటి సాలగ్రామం దానం ఇవ్వాలి!

కర్కాటక రాశి

మీరు మీ జీవిత భాగస్వామి నుంచి  ఓ బహుమతిని అందుకుంటారు. ప్రయాణం విజయవంతమవుతుంది.  కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. నూతన వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. చెడు ఉద్దేశాలు ఉన్న వ్యక్తుల నుంచి దూరం ఉంచండి. మీ పనితీరు మెచ్చుకోలుగా ఉంటుంది. ముఖ్యమైన సమస్య గురించి స్నేహితులతో చర్చిస్తారు.

సింహ రాశి

ఈ రాశివారు ఉద్యోగం విషయంలో కొంత ఒత్తిడికి గురవుతారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు.  కొన్ని ప్రభుత్వ వ్యవహారాలు చిక్కుల్లో పడవచ్చు. ప్రయాణంలో  ఇబ్బందులను ఎదుర్కొంటారు. రక్తపోటు సమస్య ఉంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకండి. ఇంటిపనిలో బిజీగా ఉంటారు. 

కన్యా రాశి

ఈ రోజు మీ మనస్సు అనవసరమైన ఆలోచనలతో నిండి ఉంటుంది. ప్రేమ సంబంధాలలో విభేదాలు ఉండవచ్చు. తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసాన్ని తక్కువ చేసుకోవద్దు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు 

తులా రాశి 

మీరు ఈరోజు మానసికంగా ఇబ్బందిపడతారు. ఎవరితోనైనా వివాదం ఉండవచ్చు. ఇతరుల భావాలను గౌరవించండి. మీ పని ఓపికతో చేయండి. కార్యాలయంలో ఆటంకాలు వస్తూనే ఉంటాయి. ఇతర ఆదాయ ఎంపికలపై దృష్టి పెట్టండి. మతపరమైన కార్యకలాపాల గురించి అప్రమత్తంగా ఉంటారు. 

వృశ్చిక రాశి

మీరు ఈ రోజు ఏదో ఒక శుభకార్యంలో పాల్గొంటారు.  మీ పని విధానంలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. విదేశాల్లో వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి.  కార్యాలయంలో శుభవార్త అందుకుంటారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది.

ధనుస్సు రాశి 

ఈ రోజు మీకు శుభవార్త అందుతుంది. మేధో నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. అధికారుల నుంచి పూర్తి సహకారం అందుతుంది. కార్యాలయంలో  మీ పనిని ప్రశంసిస్తారు.  ఫ్యాషన్ రంగానికి సంబంధించిన వ్యక్తులు మరింత కష్టపడాల్సి వస్తుంది. మీరు మీ తల్లిదండ్రుల నుండి ఆశీర్వాదాలు పొందుతారు.

మకర రాశి

ఈ రోజు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ అనవసర ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. ఎవరితోనైనా గొడవలు రావచ్చు. మానసికంగా ఒత్తిడికి గురవుతారు. మీరు కొన్ని మోసాలకు బాధితులుగా మారవచ్చు. మీ లోపాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టకండి. 

కుంభ రాశి 

ఈ రోజు మీరు మీ పనిని ఏకాగ్రతతో  చేస్తారు.  మీ  తీరు ఆకట్టుకునేలా ఉంటారు. వ్యాపారంలో పురోగతి కారణంగా మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. విలాస సాధనాలను అనుభవిస్తారు. మీ ప్రసంగంలో మాధుర్యం ఉంటుంది.  

మీన రాశి 
 
ఈ రోజు మీరు కుటుంబ సభ్యులతో తీవ్రమైన సమస్యలను చర్చించవచ్చు. ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అవకాశాన్ని చేజార్చుకోవద్దు. మీరు ఇంటి పనిలో విజయం సాధిస్తారు. బంధువులతో మీ సంబంధాలు బాగుంటాయి. యోగా, ధ్యానం, వ్యాయామాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తానన్నారు. అవివాహితుల వివాహాలు స్థిరపడతాయి.

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Crime News: పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Embed widget