అన్వేషించండి

సెప్టెంబరు 06 రాశిఫలాలు - ఈ రోజు ఈ రాశులవారు గుడ్ న్యూస్ వింటారు!

Horoscope Prediction 6 September 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 6 September 2024

మేష రాశి

మీరు ఈ రోజు నూతన కార్యక్రమాలు ప్రారంభించేందుకు మంచి రోజు. పరిశోధనలతో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి విజయం సాధిస్తారు. పూర్తి అంకితభావంతో మీ పనిపై దృష్టి సారించండి. ఆన్ లైన్ వ్యాపారం చేసేవారు మంచి లాభాలు ఆర్జిస్తారు.  
 
వృషభ రాశి

ఈ రోజు మీ పరిచయాల పరిధి పెరుగుతుంది. పెద్దలు ఇచ్చే సూచనలను పాటిస్తే మీకు మంచి జరుగుతుంది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. మీ సమర్థతను అనుమాంచకండి తప్పకుండా పాటించండి. జ్వరం, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. మీ సమర్థతను అనుమానించకండి. ఈరోజు 

మిథున రాశి

ఈ రోజు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కార్యాలయంలో తొందరపాటు కారణంగా పనిలో ఇబ్బందులు ఎదురవుతాయి. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనవసర విభేదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. 

Also Read: వినాయక చవితి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఈ శ్లోకాలతో తెలియజేయండి!

కర్కాటక రాశి

అనవసర చర్చల్లో పాల్గొనవద్దు. ప్రభుత్వ వ్యవహారాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రోజు చేపట్టే పనుల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఓ శుభవార్త వింటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ పనితీరు మెరుగుపడుతుంది. 

సింహ రాశి

ఈ రోజు ప్రత్యేక వ్యక్తులను కలుస్తారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలుంటాయి. తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. అనవసర వాగ్ధానాలు చేయవద్దు. ప్రణాళిక ప్రకారం లక్ష్యాలు సాధిస్తారు.

కన్యా రాశి

మీరు కొత్త వ్యక్తులను కలవడం వల్ల ప్రయోజనం పొందుతారు. చేపట్టిన పనుల్లో సక్సెస్ అవుతారు. ఆర్థిక సంబంధిత విషయాల్లో స్పష్టంగా , గోప్యంగా ఉండాలి. ప్రయాణం సమయంలో తగిన జాగ్రత్తలు అవసరం. భావోద్వేగానికి బదులు ఆచరణాత్మకంగా వ్యవహరించండి. కెరీర్ విషయంలో జాగ్రత్తగా ఉంటారు.

తులా రాశి

మీ వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో ఎదుర్కొనే సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. ఆదాయ పరిస్థితి గడిచిన రోజుల కన్నా మెరుగుపడుతుంది. 

Also Read: వినాయక నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు - చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి!

వృశ్చిక రాశి 

ఉద్యోగానికి సంబంధించి కొనసాగుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత జీవితంలో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. పరుషమైన పదాలు వినియోగించవద్దు. మీరు చేసే పని క్రెడిట్ ను మరొకరు తీసుకుంటారు. పొట్టకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందిపడతారు. 

ధనస్సు రాశి

మీ లక్ష్యాలను సాధించేవిషయంలో అంకితభావంతో ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య చాలా మంచి సమన్వయం ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు మంచి శుభవార్త వింటారు. పాజిటివ్ ఎనర్జీ మీలో ఉంటుంది. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి. 

మకర రాశి 

ఈ రోజు మీరు పని గురించి కొంత ఆందోళన చెందుతారు. ఇంట్లో పెద్దలను అగౌరవపరచొద్దు. అనుకోని అథితులకు ఆహ్వానం పలకాల్సి వస్తుంది. ఎదుటివారికి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉండండి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. కడుపులో మంట సమస్య రావొచ్చు. 

కుంభ రాశి

కార్యాలయంలో అనవసర వివాదంలో చిక్కుకోవాల్సి వస్తుంది. ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. ఆహారపు అలవాట్లు ఈ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. వాహన సౌఖ్యం ఉంటుంది. 

Also Read: గణపతిని 21 ఆకులతోనే ఎందుకు పూజించాలి..ఆ పత్రి ఏంటో తెలుసా!
 
మీన రాశి

ఈ రోజు మీరు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. రాజకీయాలతో సంబంధం ఉండే వ్యక్తులకు ఈ రోజు ప్రజాదరణ పెరుగుతుంది, పార్టీపరంగా లాభపడతారు. రియల్ ఎస్టేట్ కు సంబంధించిన పనుల్లో విజయం సాధిస్తారు. 

Also Read: సెప్టెంబరు 2024 లో ఈ రాశులవారు అన్ని రంగాల్లో దూసుకెళ్తారు - ఆర్థికాభివృద్ధి ఉంటుంది !

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Ind Vs Aus Test Series; మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Ind Vs Aus Test Series; మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Small Saving Schemes: పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు పెరుగుతాయా, గుడ్‌ న్యూస్‌ వింటామా?
పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు పెరుగుతాయా, గుడ్‌ న్యూస్‌ వింటామా?
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
Komatireddy Venkat Reddy: నిరుపేద విద్యార్ధినికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండ, ఇటలీ విద్యకు ఆర్థిక సాయం
నిరుపేద విద్యార్ధినికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండ, ఇటలీ విద్యకు ఆర్థిక సాయం
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Embed widget